కాల్చిన ఆహారాన్ని తింటే క్యాన్సర్?



కాల్చిన ఆహారం అంటే బొగ్గులపై కాల్చిన మొక్కజొన్నలు, గ్రిల్ పై కాల్చిన చికెన్, మంటపై కాల్చిన రోటీలు వంటివి.



ఇలాంటి కాల్చిన ఆహారాన్ని తినడం వల్ల క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందని అధ్యయనాలు చెబుతున్నాయి.



అధిక ఉష్ణోగ్రతల వద్ద మంటపై కాల్చిన ఆహారంలోని డీఎన్ఏలో మార్పులు ఏర్పడతాయి.



అలాంటి ఆహారాన్ని జీర్ణించుకోవడం చాలా కష్టంగా మారుతుంది.



అంతే కాదు ఈ మారిన డీఎన్ఏ ఉన్న ఆహారాన్ని తినడం వల్ల క్యాన్సర్ జన్యువులు పెరిగే అవకాశం ఉంది.



ఇలాంటి ఆహారాన్ని తినడం వల్ల వంశపారంపర్యంగా వచ్చే క్యాన్సర్ కణాలు మేల్కొంటాయి.



వీలైనంత వరకు బొగ్గుల మీద కాల్చిన ఆహారానికి దూరంగా ఉండడమే చాలా మంచిది.



నేరుగా మంట మీద కాల్చిన ఆహారాన్ని తినడం పూర్తిగా మానేయాలి.