Image Source: image credit : pixels

పదేపదే అలారం ఆపొద్దు. అలారం మోగిన పదినిమిషాల్లో నిద్ర లేవాలి.

Image Source: image credit : pixels

బ్రేక్ ఫాస్ట్ స్కిప్ చెయ్యొద్దు. తప్పకుండా తీసుకోవాల్సిన భోజనం అని గుర్తుపెట్టుకోవాలి.

Image Source: image credit : pixels

నిద్ర లేవగానే ఫోన్ చెక్ చెయ్యొద్దు, టైమ్ వేస్ట్ అవుతుంది.

Image Source: image credit : pixels

ఏదైనా చదవడం లేదా, 15 నిమిషాల మెడిటేషన్ చాలా మంచిది.

Image Source: image credit : pixels

తప్పకుండా అరగంట పాటు వ్యాయామం చెయ్యాలి. లేదంటే సమస్యల్లో పడతారు.

Image Source: image credit : pixels

వాకింగ్ చెయ్యడం మంచిది.

Image Source: image credit : pixels

కనీసం కొద్దిగా స్ట్రెచెస్, యోగా కూడా చాలా బెటర్.

Image Source: image credit : pixels

ఉదయాన్నే హడావిడి లేకుండా కూల్ గా గడిచేందుకు వీలుగా ప్లాన్ చేసుకోవాలి.