అన్వేషించండి

Diabetes: డయాబెటిస్ రాకుండా ఉండాలంటే ఇలాంటి ఆహారం తినాల్సిందే, కొత్త అధ్యయన ఫలితం

డయాబెటిస్ ఇప్పుడు ప్రపంచాన్ని వణికిస్తున్న ఆరోగ్య సమస్య.

మధుమేహం ఎప్పుడు ఎవరికి వస్తుందో తెలియదు. నలభై ఏళ్లు నిండితే చాలు డయాబెటిస్ దాడి చేసేందుకు సిద్దంగా ఉంటుంది. ఈ మహమ్మారి వారసత్వంగా వచ్చే అవకాశం కూడా ఎక్కువే. అందుకే ముందు నుంచే జాగ్రత్తలు తీసుకుంటే దీన్ని ఎంతో కొంతమేర తగ్గించుకోవచ్చు. చెడు జీవనశైలి, తినే ఆహారం, వ్యాయామరహిత జీవితం... ఇలా ఎన్నో కారణాల వల్ల టైప్ 2 డయాబెటిస్ వచ్చే అవకాశం ఉంది. వారసత్వం వచ్చే డయాబెటిస్‌‌ను అడ్డుకునే అవకాశం లేదు కానీ, చెడు ఆహారపు అలవాట్లు, జీవనశైలి కారణంగా వచ్చే మధుమేహాన్ని మాత్రం అడ్డుకోగలం. అందుకు ఏం చేయాలో ఓ అధ్యయనం దారి చూపించింది. 

పరిశోధనలో తేలిందిదే...
కొత్త అధ్యయనం ప్రకారం మొక్కల ఆధారిత ఆహారం అధికంగా తినేవారిలో డయాబెటిస్ వచ్చే ఛాన్సులు తక్కువ. అంటే పండ్లు, కూరగాయలు, గింజలు, చిక్కుళ్లు... ఇలా కేవలం మొక్కల నుంచి వచ్చే ఉత్పత్తులు మాత్రమే తినేవారు మధుమేహం బారిన తక్కువ పడతారు. అంతేకాదు మధుమేహం వచ్చినవారు కేవలం మొక్కల ఆధారిత ఆహారాన్నే తింటే వారిలో డయాబెటిస్ నియంత్రణలో ఉంటుంది. రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను పెంచే గుణాలేవీ మొక్కల ఆధారిత ఆహారంలో ఉండదు. ఈ ఆహారాల్లోని మెటబాలైట్ ప్రొఫైళ్లను గమనించడం ద్వారా అవి డయాబెటిస్ రోగంపై ఎలా ప్రతిస్పందిస్తాయో పరిశీలించారు. మెటబాలైట్ అనేది ఆహారాల్లో రసాయన ప్రక్రియల ద్వారా ఉత్పత్తి అయ్యే ఒక పదార్థం. ఇది ఆహారంలోని సమ్మేళనాలను విచ్చిన్నం చేయడానికి అవసరమైన సంక్షిష్ట అణువులను కలిగి ఉంటుంది. మొక్కల ఆధారిత ఆహారం మధుమేహుల్లో ఎలాంటి తీవ్ర మార్పులకు కారణం కావడం లేదు. రక్తంలో ఒక్కసారిగా గ్లూకోజ్ స్థాయిలు పెరగడం వంటివి కూడా పరిశోధనలో కనిపించలేదు. 

కోట్ల మందిలో ఈ సమస్య
ప్రపంచవ్యాప్తంగా డయాబెటిస్ రోగుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతోంది. 2000లో కేవలం 150 మిలియన్లున్న డయాబెటిస్ రోగుల సంఖ్య, 2019కి 450 మిలియన్లకు చేరుకుంది. 2045కి దాదాపు 700 మిలియన్లకు చేరుకుంటుందని అంచనా. డయాబెటిస్ నియంత్రణలో లేకపోతే మూత్రపిండాలు, కళ్లు, నాడీ వ్యవస్థ, గుండె సంబంధ వ్యాధులు, రక్తనాళాల వ్యాధులు వచ్చే అవకాశం ఎక్కువ. 

ఏం తినాలి?
డయాబెటిస్ రాకుండా ఉండాలంటే రోజువారీ ఆహారంలో మాంసాహారాన్ని తగ్గించాలి. తృణధాన్యాలు, పండ్లు, కూరగాయలు, గింజలు, చిక్కుళ్ళు, కూరగాయల నూనెలు, టీ/కాఫీలు ఉండేలా చూసుకోవాలి. గుడ్లు, మాంసం, చేపలు వంటివి చాలా మేరకు తగ్గించాలి. 

Also read: భోజనం చేశాక తమలపాకు ఎందుకు నమలాలి?

Also read: బార్లీ జావ తాగితే వడదెబ్బే కాదు, ఈ వ్యాధులు కూడా రావు

Also read: ప్లాస్టిక్ కణాలు పొట్టలో చేరకుండా ఉండాలంటే ఈ జాగ్రత్తలు తీసుకోవాల్సిందే

టాప్ హెడ్ లైన్స్

Dussehra Navratri Day 7 : అమ్మవారికి 7వ రోజు పెట్టాల్సిన నైవేద్యాలు ఇవే.. శ్రీ మహాలక్ష్మీ దేవికి పూర్ణాలు, పాలన్నం ఇలా చేసేయండి
అమ్మవారికి 7వ రోజు పెట్టాల్సిన నైవేద్యాలు ఇవే.. శ్రీ మహాలక్ష్మీ దేవికి పూర్ణాలు, పాలన్నం ఇలా చేసేయండి
Dussehra Navratri Day6 : అమ్మవారికి 6వ రోజు పెట్టాల్సిన నైవేద్యాలు ఇవే.. శ్రీ సరస్వతి దేవికి పరవాన్నం ఇలా చేసేయండి
అమ్మవారికి 6వ రోజు పెట్టాల్సిన నైవేద్యాలు ఇవే.. శ్రీ సరస్వతి దేవికి పరవాన్నం ఇలా చేసేయండి
White Chicken : నోరూరింటే వైట్ చికెన్ కర్రీ.. 10/10 రెస్టారెంట్ స్టైల్ రెసిపీ ఇదే.. పక్కా ట్రై చేయండి
నోరూరింటే వైట్ చికెన్ కర్రీ.. 10/10 రెస్టారెంట్ స్టైల్ రెసిపీ ఇదే.. పక్కా ట్రై చేయండి
Beer vs Breezer : బీర్‌కు, బ్రీజర్‌కు తేడా ఏంటి? ఆల్కహాల్‌ శాతం, ఆరోగ్యంపై ప్రభావాలు, అసలు తేడాలు ఇవే
బీర్‌కు, బ్రీజర్‌కు తేడా ఏంటి? ఆల్కహాల్‌ శాతం, ఆరోగ్యంపై ప్రభావాలు, అసలు తేడాలు ఇవే

వీడియోలు

Why North India Worships Rama & South Devi on Dussehra | దసరా అసలు కథ ఇదే
Fresh Snowfall Blankets Gulmarg Apharwat Peak Tourists Thrilled As Winter Early Arrival Jammu Kashmir | జమ్మూకశ్మీర్‌లో మొదలైన మంచు పండగ.. గుల్‌మార్గ్ అఫర్వాత్ పీక్‌ను కప్పేసిన తెల్లటి హిమపాతం
Tilak Varma Breaks Silence on Run Out Confusion | రనౌట్ పై నోరు విప్పిన తిలక్
IND vs WI 4th T20 Shreyas Iyer | ఉప్పల్‌లో ఓటమిపై కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కామెంట్స్
West Indies Beat India by 24 Runs | ఉప్పల్‌లో వెస్టిండీస్ విధ్వంసం.. నాలుగో టీ20లో భారత్ ఓటమి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hyderabad Dandiya Accident: ఇంజినీరింగ్ కాలేజీలో విషాదం.. ఫ్లడ్ లైట్ స్టాండ్ కూలి బీటెక్ విద్యార్థిని మృతి, మరో 20 మందికి గాయాలు
ఇంజినీరింగ్ కాలేజీలో విషాదం.. ఫ్లడ్ లైట్ స్టాండ్ కూలి బీటెక్ విద్యార్థిని మృతి, మరో 20 మందికి గాయాలు
Kolkata Stampede: కోల్‌కతాలో దుర్గాపూజ మండపంలో తొక్కిసలాట.. 17 మంది భక్తులు మృతి!
కోల్‌కతాలో దుర్గాపూజ మండపంలో తొక్కిసలాట.. 17 మంది భక్తులు మృతి!
BJP Candidates List: ఏపీలో పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలు.. బీజేపీ అభ్యర్థుల తొలి జాబితా విడుదల
ఏపీలో పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలు.. బీజేపీ అభ్యర్థుల తొలి జాబితా విడుదల
Governor Quota MLC Seats: గ్రాడ్యుయేట్ ఎన్నికల హడావుడి ముగియకముందే.. గవర్నర్ కోటా ఎమ్మెల్సీ పదవులపై గంపెడు ఆశలు!
Graduate MLC ఎన్నికల హడావుడి ముగియకముందే.. గవర్నర్ కోటా ఎమ్మెల్సీ పదవులపై గంపెడు ఆశలు!
Bengaluru Decider Washed: వర్షం కారణంగా చివరి టీ20 రద్దు.. భార‌త్, విండీస్ టీ20 సిరీస్ సమం.. ఇషాన్, న‌మ‌న్ మెరుపులు వృథా
వర్షం కారణంగా చివరి టీ20 రద్దు.. భార‌త్, విండీస్ టీ20 సిరీస్ సమం.. ఇషాన్, న‌మ‌న్ మెరుపులు వృథా
AP Elections: నామినేషన్లకు ఆటంకం కలిగిస్తే కఠిన చర్యలు.. కలెక్టర్లతో ఎస్‌ఈసీ పునేఠా అత్యవసర సమీక్ష
నామినేషన్లకు ఆటంకం కలిగిస్తే కఠిన చర్యలు.. కలెక్టర్లతో ఎస్‌ఈసీ పునేఠా అత్యవసర సమీక్ష
Bigg Boss Season 10 Today Episode: బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: షాలినికి ఫుల్ కోంటింగ్! నీతూకి చీవాట్లు! త్రిగుణ్ దెబ్బకి ఏడ్చేసిన రోహిత్!
బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: షాలినికి ఫుల్ కోంటింగ్! నీతూకి చీవాట్లు! త్రిగుణ్ దెబ్బకి ఏడ్చేసిన రోహిత్!
Jio Platforms IPO: జియో ప్లాట్‌ఫామ్స్ ఐపీఓకు లిస్టింగ్‌కు ముందే రూ. 2.5 లక్షల కోట్ల ఇన్వెస్టర్ల డిమాండ్
జియో ప్లాట్‌ఫామ్స్ ఐపీఓకు లిస్టింగ్‌కు ముందే రూ. 2.5 లక్షల కోట్ల ఇన్వెస్టర్ల డిమాండ్
Embed widget