అన్వేషించండి

Red wine: రెడ్ వైన్ తాగితే బరువు నుంచి డిప్రెషన్ వరకు ఏదైనా తగ్గాల్సిందే, మధుమేహులకు మరీ మంచిది

రెడ్ వైన్ అనగానే అమ్మో ఆల్కహాల్ అంటూ వెనక్కి తగ్గుతారు చాలా మంది. కానీ దాని వల్ల కలిగే లాభాలు తెలిస్తే మాత్రం ఆశ్చర్యపోతారు.

రెడ్ వైన్... నల్లద్రాక్ష రసాన్ని పులియబెట్టి చేసే ఒక పానీయం. దీనికి ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది అభిమానులున్నారు. ముఖ్యంగా పాశ్చాత్య దేశాల్లో ఈ పానీయం  తాగనిదే రోజు గడవదు చాలా మందికి. ఈ రెడ్ వైన్‌ కేవలం పానీయంగానే తీసుకోవడం లేదు, దీని వల్ల ఎన్నో ఆరోగ్యలాభాలు కూడా ఉన్నాయి అంటున్నాయి కొన్ని అధ్యయనాలు. 

రెడ్ వైన్ ఆల్కహాలేనా?
రెడ్ వైన్ పూర్తిస్థాయిలో ఆల్కహాల్ కాదు. కాకపోతే 12 నుంచి 15 శాతం వరకు  ఆల్కహాల్ కంటెంట్ ఉంటుంది. అయితే అధికంగా తాగితే మాత్రం అనారోగ్యం తప్పదు. తగిన మోతాదులో తీసుకుంటే దీని వల్ల కలిగే లాభాలు ఇన్నీ అన్నీ కావు. 

రోజుకి ఎంత మోతాదు?
అధ్యయనాల ప్రకారం మహిళలు రోజుకి 150 ఎమ్ఎల్ రెడ్ వైన్ తాగొచ్చు. మగవారైతే 300 ఎమ్ఎల్ అంటే రెండు గ్లాసుల రెడ్ వైన్ తాగవచ్చు. 

ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో...
1. డయాబెటిక్ రోగులకు రెడ్‌వైన్ చాలా మేలు చేస్తుంది. వారి రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించడంలో సహాయపడుతుంది. రక్తంలోని మలినాలను తొలగిస్తుంది.  అయితే మితంగా తాగడం చాలా ముఖ్యం. 
2. రెడ్ వైన్లోని పోషకాలు రక్తం గడ్డకట్టడాన్ని నిరోధిస్తాయి. ధమనులలో కొవ్వు పేరుకుపోకుండా కాపాడతాయి. వీటిలో ఉండే శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయి. ఇది గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది. 
3. రెడ్ వైన్లో ఎపికాటెచిన్, కాటెచిన్, ప్రోయాంతోసైనిడిన్స్ వంటి యాంటీ ఆక్సిడెంట్లో నిండి ఉంటుంది. దీన్ని సంపూర్ణ పోషకాహారంగా చెప్పుకోవచ్చు. 
4. జలుబు నుంచి ఉపశమనం కలిగిస్తుంది. ఇన్ఫెక్షన్లను రాకుండా చేస్తుంది. 
5. ఈ  పానీయం మీ బరువుు అదుపులో ఉంచడంలో సహాయపడుతుంది. పిసిటానాల్ అనే రసాయన సమ్మేళనం శరీరంలోని కొవ్వు కణాలను తగ్గిస్తుంది. 
6. రెడ్ వైన్ క్యాన్సర్ కణాలకు వ్యతిరేకంగా పోరాడే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. ఈ పానీయం పెద్దపేగు, ప్రొస్టేట్, కార్సినోమా, అండాశయ క్యాన్సర్లను నివారించడంలో ముందుంటుందని అధ్యయనాలు నిరూపించాయి. రెడ్ వైన్‌ను క్రమం తప్పకుండా మితంగా తీసుకోవడం క్యాన్సర్ వచ్చే ప్రమాదాన్ని తగ్గించుకోవచ్చు. 
7. ఈ పానీయం వల్ల డిప్రెషన్, యాంగ్జయిటీ, ఒత్తిడి వంటి సమస్యల నుంచి బయటపడచ్చు. ఇది మీ నరాలకు విశ్రాంతినిస్తుంది. 

గమనిక:ఈ కథనంలో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు. ఏదైనా వ్యాయామం లేదా డైట్‌లో మార్పులు చేయాలనుకుంటే తప్పకుండా మీరు వైద్యుడు, డైటీషియన్‌ను సంప్రదించాలి.

Also read: ముద్దు ప్రేమనే కాదు... అందాన్నీ పెంచుతుంది, ఇంకెందుకాలస్యం కానీయండి

Also Read: నీతా అంబానీ చేతిలో నీళ్ల బాటిల్... ఆ నీళ్ల బాటిల్ ఖరీదుతో హైదరాబాదులో ఫ్లాట్ కొనేయచ్చు
Also Read: క్రూరమైన కిల్లర్... కార్డియాక్ అరెస్టు, వచ్చే ముందు ఈ లక్షణాలు కనిపించొచ్చు, జాగ్రత్త పడండి
Also Read: ఛీ... అద్దెకున్నవాళ్లు ఇలా కూడా చేస్తారా? పాపం ఆ ఓనర్

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి.
 

టాప్ హెడ్ లైన్స్

Calcium-Rich Foods : కాల్షియం లోపం రాకుండా ఎముకలు బలం(Stronger Bones)గా ఉండాలంటే.. ఈ 3 ఫుడ్స్‌ను డైట్‌లో చేర్చుకోండి
కాల్షియం లోపం రాకుండా ఎముకలు బలం(Stronger Bones)గా ఉండాలంటే.. ఈ 3 ఫుడ్స్‌ను డైట్‌లో చేర్చుకోండి
Love or Control : Narcissistic Abuse అంటే ఏంటి? ప్రేమ పేరుతో మానసికంగా ఎలా కంట్రోల్ చేస్తారు? అనుపమ పరమేశ్వరన్ చెప్పిన RedFlags ఇవేనా?
Narcissistic Abuse అంటే ఏంటి? ప్రేమ పేరుతో మానసికంగా ఎలా కంట్రోల్ చేస్తారు? అనుపమ పరమేశ్వరన్ చెప్పిన RedFlags ఇవేనా?
Monsoon Mold : ఇంట్లో పెరిగే బూజుతో జాగ్రత్త, ముఖ్యంగా వర్షాకాలంలో.. ఊపిరితిత్తులపై ప్రభావం చూపొచ్చంటున్న వైద్యులు
ఇంట్లో పెరిగే బూజుతో జాగ్రత్త, ముఖ్యంగా వర్షాకాలంలో.. ఊపిరితిత్తులపై ప్రభావం చూపొచ్చంటున్న వైద్యులు
Fenugreek Growing Tips : ఇంట్లోనే మెంతి కూర చాలా ఈజీగా పెంచుకోవచ్చు తెలుసా? చిన్న కుండీలో పెంచగలిగే టిప్స్ ఇవే
ఇంట్లోనే మెంతి కూర చాలా ఈజీగా పెంచుకోవచ్చు తెలుసా? చిన్న కుండీలో పెంచగలిగే టిప్స్ ఇవే

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KBR Park Traffic Rules:కేబీఆర్ పార్క్ చుట్టుపక్కల ఉండే వారికి బిగ్ అలర్ట్! బస్టాప్‌ల మార్పుపై పోలీసుల కీలక ప్రకటన!
కేబీఆర్ పార్క్ చుట్టుపక్కల ఉండే వారికి బిగ్ అలర్ట్! బస్టాప్‌ల మార్పుపై పోలీసుల కీలక ప్రకటన!
Konaseema Fishermen Missing:కోనసీమ మత్స్యకారుల గల్లంతుపై సీఎం, డిప్యూటీ సీఎం ఆరా! గాలింపు చర్యలు ముమ్మరం!
కోనసీమ మత్స్యకారుల గల్లంతుపై సీఎం, డిప్యూటీ సీఎం ఆరా! గాలింపు చర్యలు ముమ్మరం!
Irumudi Censor Review: 'ఇరుముడి' సెన్సార్ రివ్యూ... రవితేజ సినిమా రిపోర్ట్ ఎలా ఉందంటే?
'ఇరుముడి' సెన్సార్ రివ్యూ... రవితేజ సినిమా రిపోర్ట్ ఎలా ఉందంటే?
AP DSC Notification 2026: ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగులకు తీపి కబురు! 3000 పోస్టులతో అక్టోబర్‌లో డీఎస్సీ నోటిఫికేషన్! పూర్తి వివరాలు ఇవే!
ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగులకు తీపి కబురు! 3000 పోస్టులతో అక్టోబర్‌లో డీఎస్సీ నోటిఫికేషన్! పూర్తి వివరాలు ఇవే!
Telangana Political War: డిజిటల్ వర్సెస్ డెమోక్రటిక్ మాస్ - బీఆర్ఎస్ స్క్రీన్ ప్రచారం పై రేవంత్ రెడ్డి స్ట్రీట్ వార్ ప్రభావమెంత?
డిజిటల్ వర్సెస్ డెమోక్రటిక్ మాస్ - బీఆర్ఎస్ స్క్రీన్ ప్రచారం పై రేవంత్ రెడ్డి స్ట్రీట్ వార్ ప్రభావమెంత?
Shiva Srishti Vyakaranam: మోడలింగ్ నుంచి బిగ్ బాస్ 10 తెలుగు అగ్నిపరీక్ష వరకు.. శివ సృష్టి వ్యాకరణం గురించి ఆసక్తికర విషయాలు
మోడలింగ్ నుంచి బిగ్ బాస్ 10 తెలుగు అగ్నిపరీక్ష వరకు.. శివ సృష్టి వ్యాకరణం గురించి ఆసక్తికర విషయాలు
Love or Control : Narcissistic Abuse అంటే ఏంటి? ప్రేమ పేరుతో మానసికంగా ఎలా కంట్రోల్ చేస్తారు? అనుపమ పరమేశ్వరన్ చెప్పిన RedFlags ఇవేనా?
Narcissistic Abuse అంటే ఏంటి? ప్రేమ పేరుతో మానసికంగా ఎలా కంట్రోల్ చేస్తారు? అనుపమ పరమేశ్వరన్ చెప్పిన RedFlags ఇవేనా?
Uppal Balu Navdeep: ఎవడెవడో ఏదేదో అంటాడు... ఉప్పల్ బాలు కాంట్రవర్సీపై నవదీప్ రియాక్షన్
ఎవడెవడో ఏదేదో అంటాడు... ఉప్పల్ బాలు కాంట్రవర్సీపై నవదీప్ రియాక్షన్
Embed widget