అన్వేషించండి

Tea: రోజూ టీ తాగితే రంగు తగ్గిపోతారా? ఇందులో నిజమెంత?

రోజుకి ఒక పూట కాదు, మూడు పూటలా టీ తాగేవారు ఉన్నారు.

టీ... ఒక ఔషధ పానీయమే, కానీ ఏదైనా మితంగా తీసుకుంటేనే ఆరోగ్యం. అమితంగా తీసుకుంటే మాత్రం వాటి వల్ల అనర్థమే జరుగుతుంది. ప్రపంచం మెచ్చిన టీ తాగడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. దీనిపై ఎన్ని పరిశోధనలు చేసినా ఇంకా ఏదో మిగిలే ఉంటుంది. అందుకే టీ కి సంబంధించి రోజుకో పరిశోధన కొత్తగా బయటపడుతూ ఉంటుంది. పని భారం ఎక్కువైనప్పుడు, తలనొప్పి పెడుతున్నప్పుడు టీ తాగుతూ ఉంటారు. ఇలా ప్రతిసారి చిన్న చిన్న సమస్యలకు కూడా టీ తాగుతూ ఉంటాయి. ఆ ప్రభావం జీర్ణవ్యవస్థ పై పడుతుంది. జీర్ణశక్తి తగ్గిపోతుంది. ఎంతటి ఔషధమైన సమయానికి తీసుకుంటేనే ఆరోగ్యం. అలాగే టీ కూడా దానికి తగ్గ సమయానికే తీసుకోవాలి. రోజుకి ఒక టీ తాగితే చాలు, అన్ని రకాల ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. అలా కాకుండా బ్రేక్‌ఫాస్ట్ తిన్నాక ఒక టీ, లంచ్ తిన్నాక ఒక టీ, సాయంత్రం స్నాక్స్ తో ఒక టీ, రాత్రి పడుకునే ముందు ఒక టీ... ఇలా తాగుతూ పోతే ఆరోగ్యం ఇబ్బందుల్లో పడుతుంది. చాలా మందికి టీ తాగడం వల్ల చర్మం నల్లబడుతుందని అభిప్రాయం ఉంది. ఇది నిజమో కాదో చెబుతున్నారు సౌందర్య నిపుణులు.

టీ తాగడం వల్ల చర్మం రంగు తగ్గుతుంది అనేది కేవలం ఒక అపోహ. చర్మం రంగు టీ వల్ల మారదు. అయితే టీ, కాఫీలు వంటివి అధికంగా తాగడం వల్ల అందులో ఉండే కెఫిన్ చర్మం పై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుంది. ఆ కెఫీన్ చర్మం ముడతలు పడేలా, గీతలు పడేలా చేస్తుంది. దీనివల్ల చర్మం తాజాదనాన్ని కోల్పోయి వయసు పైబడినట్టు కనిపిస్తుంది. అందుకే టీ, కాఫీలను అధికంగా తాగుకూడదు. వీటిని అధికంగా తాగితే చర్మం త్వరగా ముసలిదైపోతుంది. దీని మితంగా తాగడం వల్ల మాత్రం ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి క్యాన్సర్, గుండె సంబంధిత వ్యాధులు రాకుండా అడ్డుకుంటాయి. కాకపోతే అధికంగా తాగితే మాత్రం డిహైడ్రేషన్ బారిన పడే అవకాశం ఉంది. డిహైడ్రేషన్ సమస్య శరీరానికి చాలా కీడు చేస్తుంది.

దీని మితంగా తాగడం వల్ల మాత్రం ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి క్యాన్సర్, గుండె సంబంధిత వ్యాధులు రాకుండా అడ్డుకుంటాయి. కాకపోతే అధికంగా తాగితే మాత్రం డిహైడ్రేషన్ బారిన పడే అవకాశం ఉంది. డిహైడ్రేషన్ సమస్య శరీరానికి చాలా కీడు చేస్తుంది. కాబట్టి చర్మం కాంతివంతంగా ఉండాలంటే టీ ని రోజుకు ఒకసారి మాత్రమే తాగాలి. అంతకుమించి తాగకపోవడమే ఉత్తమం. కాఫీ వంటి వాటికి కూడా దూరంగా ఉండాలి. చర్మం కాంతివంతంగా తయారవ్వాలంటే పండ్లు అధికంగా తీసుకోవాలి. జంక్ ఫుడ్ కు దూరంగా ఉండాలి. అతి చల్లగా ఉన్నా లేదా అతి వేడిగా ఉన్న ఆహారాలకు దూరంగా ఉండటం ఉత్తమం. తాజా కూరగాయలు, పండ్లు తరచూ తింటూ ఉండాలి. 

Also read: చూయింగ్ గమ్ నములుతూ అనుకోకుండా అలా మింగేస్తే ఏమవుతుంది?

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా వైద్యుడు లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

PM Modi: తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్ - పని చేయడం లేదని అసంతృప్తి - టార్గెట్లు ఇచ్చి పంపారుగా!
తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్ - పని చేయడం లేదని అసంతృప్తి - టార్గెట్లు ఇచ్చి పంపారుగా!
Fake liquor case: తెలుగుదేశం పార్టీ బహిష్కృత నేత జయచంద్రారెడ్డి అరెస్ట్ -ములకలచెరువు నకిలీ మద్యం కేసులో కీలక మలు
తెలుగుదేశం పార్టీ బహిష్కృత నేత జయచంద్రారెడ్డి అరెస్ట్ -ములకలచెరువు నకిలీ మద్యం కేసులో కీలక మలుపు
YSRCP Leader Pinnelli Ramakrishna Reddy: జంట హత్య కేసులో కోర్టులో లొంగిపోయిన వైసీపీ నేతలు పిన్నెల్లి సోదరులు
జంట హత్య కేసులో కోర్టులో లొంగిపోయిన వైసీపీ నేతలు పిన్నెల్లి సోదరులు
Telangana Panchayat Elections 2025:తెలంగాణలో ప్రశాంతంగా ముగిసిన తొలి దశ గ్రామ పంచాయతీ పోలింగ్‌- లెక్కింపు ప్రారంభం
తెలంగాణలో ప్రశాంతంగా ముగిసిన తొలి దశ గ్రామ పంచాయతీ పోలింగ్‌- లెక్కింపు ప్రారంభం

వీడియోలు

నేడు భారత్, సౌతాఫ్రికా మధ్య రెండో టీ20.. బ్యాటింగే డౌటు!
రోహిత్ ఒక్కటే చెప్పాడు.. నా సెంచరీ సీక్రెట్ అదే!
ఆళ్లు మగాళ్లురా బుజ్జె! రోకోకి ప్రశంసలు.. గంభీర్‌కి చురకలు!
అప్పుడు కోహ్లీ.. ఇప్పుడు రోహిత్.. 2025లో 2019 రిపీట్
North Pole vs South Pole | ధృవాల గురించి ఈ విషయాలు తెలుసుకుంటే షాక్ అయిపోతారు | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
PM Modi: తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్ - పని చేయడం లేదని అసంతృప్తి - టార్గెట్లు ఇచ్చి పంపారుగా!
తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్ - పని చేయడం లేదని అసంతృప్తి - టార్గెట్లు ఇచ్చి పంపారుగా!
Fake liquor case: తెలుగుదేశం పార్టీ బహిష్కృత నేత జయచంద్రారెడ్డి అరెస్ట్ -ములకలచెరువు నకిలీ మద్యం కేసులో కీలక మలు
తెలుగుదేశం పార్టీ బహిష్కృత నేత జయచంద్రారెడ్డి అరెస్ట్ -ములకలచెరువు నకిలీ మద్యం కేసులో కీలక మలుపు
YSRCP Leader Pinnelli Ramakrishna Reddy: జంట హత్య కేసులో కోర్టులో లొంగిపోయిన వైసీపీ నేతలు పిన్నెల్లి సోదరులు
జంట హత్య కేసులో కోర్టులో లొంగిపోయిన వైసీపీ నేతలు పిన్నెల్లి సోదరులు
Telangana Panchayat Elections 2025:తెలంగాణలో ప్రశాంతంగా ముగిసిన తొలి దశ గ్రామ పంచాయతీ పోలింగ్‌- లెక్కింపు ప్రారంభం
తెలంగాణలో ప్రశాంతంగా ముగిసిన తొలి దశ గ్రామ పంచాయతీ పోలింగ్‌- లెక్కింపు ప్రారంభం
Hyderabad Crime News: హైదరాబాద్‌లోని యువకుడి హత్య కేసులో ఊహించని ట్విస్ట్! సంచలన విషయాలు వెల్లడించిన యువతి తల్లి!
హైదరాబాద్‌లోని యువకుడి హత్య కేసులో ఊహించని ట్విస్ట్! సంచలన విషయాలు వెల్లడించిన యువతి తల్లి!
Tirupati Outer Ring Road: తిరుపతి వాసులకు గుడ్ న్యూస్- ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టే ప్రతిపాదనపై సర్వే ప్రారంభం
తిరుపతి వాసులకు గుడ్ న్యూస్- ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టే ప్రతిపాదనపై సర్వే ప్రారంభం
Pragathi : సరదాగా అనుకున్నా... డెడికేషన్‌తో ఇంటర్నేషనల్ మెడల్స్ సాధించారు - నటి ప్రగతిపై నాగబాబు ప్రశంసలు
సరదాగా అనుకున్నా... డెడికేషన్‌తో ఇంటర్నేషనల్ మెడల్స్ సాధించారు - నటి ప్రగతిపై నాగబాబు ప్రశంసలు
Amaravati: అమరావతిని రాజధానిగా నోటిఫై చేయడానికి కేంద్రం మెలిక పెట్టిందా? బిల్లును వెనక్కి పంపించిందా?
అమరావతిని రాజధానిగా నోటిఫై చేయడానికి కేంద్రం మెలిక పెట్టిందా? బిల్లును వెనక్కి పంపించిందా?
Embed widget