అన్వేషించండి

Disha Patani Fitness Routine : దిశా పటానీ టోన్డ్ లుక్​ వెనుక ఇంత కష్టం ఉందా? కంగువ హీరోయిన్​ ఫిట్​నెస్ పాఠాలు ఇవే

Disha Patani : కంగువ హీరోయిన్​ దిశాపటానీ తన లుక్స్​తో ఫిట్​నెస్​ గోల్స్ ఇస్తుంది. మరి ఈ భామ టోన్డ్ బాడీ కోసం ఎలాంటి కసరత్తులు చేస్తుంది? డైట్​ విషయంలో ఏమేమి ఫాలో అవుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. 

Disha Patani's Fitness Lessons : హీరోయిన్స్ ఫిట్​నెస్​ని బాగా మెయింటైన్ చేస్తారు. అలా ఫిట్​నెస్ విషయంలో రాజీపడని హీరోయిన్లలో దిశా పటానీ ఒకరు. ఈ భామ తన ఫిట్​నెస్​ని ఎప్పుడూ నెగ్లెక్ట్ చేయదు. అందుకే ఆమె బాడీ అంత టోన్డ్​గా ఉంటుంది. అది ఒక్కరోజులో.. ఒక్క వ్యాయామంతో వచ్చినది కాదు. ఎంతో డెడికేషన్ ఉంటుంది బాడీ టోన్డ్​గా మారుతుంది. పర్​ఫెక్ట్ జిమ్​ రోటీన్​ను ఫాలో అవుతూ.. డైట్​ విషయంలో జాగ్రత్తలు తీసుకుంటూ ఈ రూపును దక్కించుకుంది దిశా. ఇంతకీ ఆమె ఫిట్​నెస్ రోటీన్​ ఏంటి? టోన్డ్ బాడీకి హెల్ప్ చేసిన వ్యాయామాలు ఏంటి వంటి విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. 

దిశా పటానీ జిమ్​ రోటీన్​ని ఎప్పుడూ స్కిప్ చేయదు. రోటీన్​ని వ్యాయామాలు కాకుండా.. వివిధ భిన్నమైన అంశాలు ఫాలో అవుతూ ఉంటుంది. కార్డియో, జిమ్నాస్టిక్స్, కిక్ బాక్సింగ్, బరువులు ఎత్తడాలు వంటివాటివి చేస్తూ ఉంటుంది. ఆమె ఇన్​స్టాగ్రామ్​ అకౌంట్​ని ఫాలో అయితే ఈ విషయం తెలిసిపోతుంది. కేవలం వర్క్ అవుట్స్ మాత్రమే కాకుండా న్యూట్రిషియన్ డైట్​ని ఫాలో అవ్వడం వల్లనే టోన్డ్ బాడీ ఆమె సొంతమైంది ఎన్నోసార్లు తెలిపింది దిశా. ఫిట్​నెస్ విషయంలో ఆమెను ఎలా ఫాలో అవ్వొచ్చొ ఇప్పుడు చూసేద్దాం. 

బరువులు లిఫ్ట్ చేస్తోందట

స్ట్రెంత్ ట్రైయిన్ కోసం బరువులు లిఫ్ట్ చేస్తుంది దిశా. ఇది మెటబాలీజం పెంచుతుంది. కేలరీలను వేగంగా కరిగించడంలో.. బరువును అదుపులో ఉంచడంలో బాగా హెల్ప్ చేస్తుంది. డెడ్ లిఫ్ట్స్​ని కూడా చాలా ఈజీగా చేసేస్తుంది దిశా. ఇవి కండరాలకు మంచి బలాన్ని అందించి.. బాడీని మంచి షేప్​లో ఉంచుతాయి. 

కార్డియో.. 

దిశా పటానీ కార్డియోని ఎప్పుడూ నిర్లక్ష్యం చేయదు. రన్నింగ్, సైక్లింగ్ వంటివి రెగ్యూలర్​గా చేస్తుంది. దీనివల్ల చర్మానికి మంచి గ్లో అందడమే కాకుండా.. రక్తప్రసరణ మెరుగవుతుంది. దిశా యవ్వనంగా కనిపించడంలో ఇది బాగా హెల్ప్ చేస్తుంది. గుండె ఆరోగ్యంతో పాటు.. మెదడు ఆరోగ్యానికి కూడా కార్డియో మంచి ప్రయోజనాలు అందిస్తుంది. ఆరోగ్యకరమైన పద్ధతిలో ఫిట్​నెస్ గోల్స్​ని రీచ్​ కావడానికి కార్డియో ఉపయోగపడుతుంది. 

కిక్ బాక్సింగ్.. 

ఫిట్​నెస్ విషయంలో రోటీన్​ని ఫాలో అయితే.. ఎక్కువ కాలం జిమ్ చేయలేరు. కాబట్టి ఫిట్​నెస్ రోటీన్​లో మిమ్మల్ని ఎగ్జైట్ చేసే అంశాలను చేర్చుకోవాలి. దిశా కూడా అంతే. ఫిట్​నెస్ రోటీన్​గా ఉండేలా కాకుండా.. ఒక్కోసారి ఒక్కోటి చేస్తుంది. అలా తన ఫిట్​నెస్ రోటీన్​లో కిక్ బాక్సింగ్ చేర్చుకుంది. ఇది కేలరీలను కరిగించడమే కాకుండా.. టోన్డ్ బాడీని ప్రమోట్ చేస్తుంది. ఇది ఫుల్​ బాడీ వర్క్​అవుట్​కి మంచి ఆప్షన్. అప్పర్ బాడీ స్ట్రెంత్​ని పెంచి.. మంచి బాడీని అందిస్తుంది. 

డ్యాన్స్.. 

వ్యాయామంలో ఫన్ ఉండేందుకు రెగ్యూలర్​గా డ్యాన్స్ చేస్తుంది దిశా. ఇది తన ఫుట్ వర్క్​ని మెరుగుపరచడంతో పాటు.. ఫిట్​గా ఉండడంలో హెల్ప్ చేస్తుంది. చెమట కూడా ఎక్కువగా వస్తుంది. కేలరీలు కూడా త్వరగా కరుగుతాయి. 

జిమ్నాస్టిక్స్.. 

బాడీ ఫ్లెక్సీబుల్​గా ఉండేందుకు జిమ్నాస్టిక్స్ చేస్తుంది దిశా. ఇవి కండరాలను దృఢంగా చేయడంతోపాటు.. ఫ్లెక్సీబిలిటీని పెంచుతాయి. బ్యాక్ ఫ్లిప్స్, జంప్స్ వంటివి చేస్తూ.. ఫిట్​నెస్ గోల్స్ పెంచుతుంది దిశా. ఇవి తన లుక్​, బాడీ మంచి ప్లస్​ అవుతాయి. 
మీరు కూడా ఫిట్​నెస్ గోల్స్​ కోసం దిశాపటానీని ఇన్​స్ప్రేషన్​గా తీసుకోవచ్చు. ఆమె ఇన్​స్టాలో ఫిట్​నెస్​కి సంబంధించిన ఎన్నో వీడియోలు కూడా ఉన్నాయి. మీరు దిశాను ఫాలో అయిపోయి.. ఫిట్​నెస్ దివాగా మారిపోండి. 

Also Read : పిల్లల్లో న్యుమోనియా రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలివే.. అవగాహనలేకనే లక్షల్లో ప్రాణాలు కోల్పోతున్నారట

About the author Geddam Vijaya Madhuri

విజయ మాధురి గెడ్డం గత ఏడేళ్లుగా డిజిటల్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఆమె, డా. బి.ఆర్. అంబేద్కర్ ఓపెన్ యూనివర్శిటీ (Dr. BRAOU) నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. 2018లో హైదరాబాద్‌లో ఈటీవీ భారత్‌లో కంటెంట్ ఎడిటర్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. అక్కడ ఆమె మూడేళ్లు పనిచేశారు.

తరువాత హిందూస్తాన్ టైమ్స్ తెలుగు‌లో ఒక సంవత్సరం పాటు పనిచేశారు. ప్రస్తుతం మాధురి ABP దేశం లో లైఫ్‌స్టైల్ విభాగంలో పని చేస్తున్నారు. ఆరోగ్య సంబంధిత కథనాలు, ఆసక్తికరమైన లైఫ్‌స్టైల్ విషయాలను క్రియేట్ చేస్తూ.. పాఠకుల ఆసక్తికి అనుగుణంగా కంటెంట్ అందిస్తున్నారు.

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Tuni Crime News: బాలికపై టీడీపీ నేత అత్యాచారయత్నం..! తోటలోకి తీసుకెళ్లి వెకిలి చేష్టలు.. పోక్సో కేసు
బాలికపై టీడీపీ నేత అత్యాచారయత్నం..! తోటలోకి తీసుకెళ్లి వెకిలి చేష్టలు.. పోక్సో కేసు
Droupdi Murmu: రాష్ట్రపతి ముర్ముకు తప్పిన ప్రమాదం, ల్యాండింగ్ సమయంలో కుంగిన హెలిప్యాడ్
రాష్ట్రపతి ముర్ముకు తప్పిన ప్రమాదం, ల్యాండింగ్ సమయంలో కుంగిన హెలిప్యాడ్
Fauji Poster Decode: ప్రభాస్ - హను సినిమా పోస్టర్ చూశారా? 'ఫౌజీ' కథపై ఇన్ని హింట్స్‌ ఇచ్చారా??
ప్రభాస్ - హను సినిమా పోస్టర్ చూశారా? 'ఫౌజీ' కథపై ఇన్ని హింట్స్‌ ఇచ్చారా??
Prabhas Hanu Raghavapudi Movie: బెంగాలీలోనూ ప్రభాస్ - హను సినిమా రిలీజ్... రేపే టైటిల్ రివీల్!
బెంగాలీలోనూ ప్రభాస్ - హను సినిమా రిలీజ్... రేపే టైటిల్ రివీల్!
Advertisement

వీడియోలు

టెస్ట్‌ సిరీస్ కెప్టెన్‌గా పంత్.. వైస్ కెప్టెన్‌గా సాయి సుదర్శన్
ఒరే ఆజామూ..  1000 రోజులైందిరా!
బీసీసీఐ వార్నింగ్‌కి బెదరని నఖ్వి.. ట్రోఫీ నేనే ఇస్తానంటూ మొండి పట్టు
బంగ్లాదేశ్‌పై శ్రీలంక గెలుపుతో ఇండియాకి లైన్ క్లియర్!
6 Ball Over Behind Story | 6 బాల్ ఓవర్ కోసం ఇంగ్లండ్-ఆసీస్ మధ్య దశాబ్దాల ఫైట్‌ జరిగిందా? | ABP Desam
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Tuni Crime News: బాలికపై టీడీపీ నేత అత్యాచారయత్నం..! తోటలోకి తీసుకెళ్లి వెకిలి చేష్టలు.. పోక్సో కేసు
బాలికపై టీడీపీ నేత అత్యాచారయత్నం..! తోటలోకి తీసుకెళ్లి వెకిలి చేష్టలు.. పోక్సో కేసు
Droupdi Murmu: రాష్ట్రపతి ముర్ముకు తప్పిన ప్రమాదం, ల్యాండింగ్ సమయంలో కుంగిన హెలిప్యాడ్
రాష్ట్రపతి ముర్ముకు తప్పిన ప్రమాదం, ల్యాండింగ్ సమయంలో కుంగిన హెలిప్యాడ్
Fauji Poster Decode: ప్రభాస్ - హను సినిమా పోస్టర్ చూశారా? 'ఫౌజీ' కథపై ఇన్ని హింట్స్‌ ఇచ్చారా??
ప్రభాస్ - హను సినిమా పోస్టర్ చూశారా? 'ఫౌజీ' కథపై ఇన్ని హింట్స్‌ ఇచ్చారా??
Prabhas Hanu Raghavapudi Movie: బెంగాలీలోనూ ప్రభాస్ - హను సినిమా రిలీజ్... రేపే టైటిల్ రివీల్!
బెంగాలీలోనూ ప్రభాస్ - హను సినిమా రిలీజ్... రేపే టైటిల్ రివీల్!
Most Expensive Car: తరతరాల సంపాదనా సరిపోదు! ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కారు ఏది, దాని ధర ఎంత
తరతరాల సంపాదనా సరిపోదు! ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కారు ఏది, దాని ధర ఎంత
Bigg Boss Telugu Today Promo : దొంగతనం చేస్తోన్న దివ్య, తనూజ, సుమన్ శెట్టి.. ప్రామిస్ చేయమని అడిగిన దివ్వెల మాధురి
దొంగతనం చేస్తోన్న దివ్య, తనూజ, సుమన్ శెట్టి.. ప్రామిస్ చేయమని అడిగిన దివ్వెల మాధురి
శ్రీశైలం కార్తీక మాసోత్సవాలు: స్పర్శ దర్శనం, ప్రత్యేక మార్పుల గురించి మల్లన్న భక్తులకు ముఖ్య సూచనలు!
శ్రీశైలం కార్తీక మాసోత్సవాలు: స్పర్శ దర్శనం, ప్రత్యేక మార్పుల గురించి మల్లన్న భక్తులకు ముఖ్య సూచనలు!
Stock Market Holiday: నేడు స్టాక్ మార్కెట్ ఓపెన్ ఉంటుందా.. లేక హాలిడే ఇచ్చారా? ఈరోజు ఎందుకంత స్పెషల్
నేడు స్టాక్ మార్కెట్ ఓపెన్ ఉంటుందా.. లేక హాలిడే ఇచ్చారా? ఈరోజు ఎందుకంత స్పెషల్
Embed widget