ఆరోగ్యంగా ఉండేందుకు, అందంగా కనిపించేందుకు చాలామంది బరువు తగ్గాలనుకుంటారు.

ఫిట్​నెస్ రోటీన్​ కరెక్ట్​గా ఉంటే మీరు బరువు తగ్గి నాజుగ్గా మారిపోవచ్చట.

బరువు తగ్గాలంటే మీరు నిరంతరం హైడ్రేటెడ్​గా ఉండాలి.

బరువు తగ్గాలనుకుంటే బ్రేక్​ఫాస్ట్ అస్సలు స్కిప్ చేయవద్దు.

ప్రోటీన్, ఫైబర్ అధికంగా ఉండే ఫుడ్ తీసుకుంటే చాలా మంచిది.

మధ్యాహ్నం అన్నంతో పాటు కూరగాయలు ఎక్కువగా ఉండేలా చూసుకోండి.

సాయంత్రం స్నాక్స్​ సమయంలో గ్రీన్​టీతో పాటు కుకీస్​ తీసుకోవచ్చు.

డిన్నర్​ రాత్రి 7లోపు చేస్తే చాలా మంచిది. (Images Source : Unsplash)