అన్వేషించండి

Carrot Soup: క్యారెట్‌తో టేస్టీ సూప్, తాగితే ఆ సమస్యలన్నీ దూరం

క్యారెట్ తో చేసే వంటకాలేవైనా ఆరోగ్యానికి మేలు చేస్తాయి.

ఆరోగ్యానికి మేలు చేసే ఆహారాలలో క్యారెట్లు ఒకటి. దీనితో రకరకాల వంటలు చేసుకోవచ్చు. వేపుడు, సాంబారు, కూరలు, స్వీట్లు ఇలా ఎన్నో టీస్టీ వంటకాలు వీటితో సిద్ధమవుతాయి. క్యారెట్ తో చేసే సూప్ కూడా చాలా రుచిగా ఉంటుంది. పిల్లలు, పెద్దలు  ఇష్టంగా తింటారు. ఇది చేయడం చాలా సులువు. 

కావాల్సిన పదార్థాలు
క్యారెట్‌ ముక్కలు - రెండు కప్పులు 
బంగాళాదుంప ముక్కలు - అరకప్పు 
ఉల్లిపాయలు - ఒక కప్పు 
ఉల్లిపాయలు - రెండు
వెల్లుల్లి రెబ్బలు - నాలుగు 
పాలు - పావు కప్పు 
ఉప్పు - తగినంత
పాలకూర - ఒక కట్ట 
మిరియాల పొడి - చిటికెడు.
 
తయారీ విధానం
1. కుక్కర్లో క్యారెట్, బంగాళాదుంపలు, వెల్లుల్లి, ఉల్లిపాయల ముక్కలు, ఉప్పు వేసి నీళ్లు పోసి బాగా ఉడికించాలి. 
2. మూడు విజిల్స్ దాకా ఉడికిస్తే చాలు అన్నీ మెత్తగా ఉడికిపోతాయి. 
3. అవన్నీ చల్లారిన తరువాత మిక్సీలో మెత్తగా రుబ్బి పక్కన పెట్టుకోవాలి. 
4. కళాయి స్టవ్ మీద పెట్టి నూనె వేయాలి. 
5. నూనె వేడెక్కాక ఉల్లిపాయ ముక్కలు, పాలకూర తరుగు వేసి వేయించాలి. దాదాపు పదినిమిషాలు ఉడికిస్తేనే పాలకూరలోని పచ్చి వాసన పోతుంది. 
6. నీరంతా ఇంకిపోయి పాలకూర మాత్రమే మిగిలేంతవరకు వేయించాలి. 
7. తరువాత మిక్సీలో రుబ్బి పెట్టుకున్న మిశ్రమాన్ని పాలకూరలో వేయాలి. 
8. బాగా కలిపి కాసేపు మరిగించాలి.పాలు కూడా వేసి బాగా కలపాలి. 
9. చివర్లో మిరియాల పొడి చల్లాలి. 
10. పైన కొత్తిమీర చల్లుకుని తింటే చాలా బావుంటుంది. 

క్యారెట్‌తో లాభాలెన్నో...
దీన్ని తినడం వల్ల కంటి చూపు మెరుగుపడుతుంది. మరెన్నో రోగాలకు చెక్ పెట్టొచ్చు. చర్మ ఆరోగ్యానికి ఇది మరీ మంచిది. క్యారెట్లో ఉండే కెరోటిన్ కంటి ఆరోగ్యాన్ని కాపాడుతుంది. ఇందులో ఉండే బీటా కెరాటిన్ విటమిన్ ఎ గా మారి ఆరోగ్యానికి రక్షగా నిలుస్తుంది. ఇందులో ఉండే పొటాషియం రక్తనాళాలకు చాలా మేలు చేస్తుంది.రక్తప్రసరణ సక్రమంగా జరిగేలా చేస్తుంది. దీనివల్ల  గుండె సంబంధ వ్యాధులు, హైబీపీ వంటివి కూడా రావు. వీటిని రోజూ తినేవారిలో మలబద్ధకం సమస్య రాదు. మహిళలు, పిల్లలు కచ్చితంగా వీటిని రోజూ తినాలి. ఎందుకంటే వీరిలోనే రక్త హీనత సమస్య అధికంగా వస్తుంది. క్యారెట్ ఆ సమస్యకు చెక్ పెడుతుంది. రోగనిరోధక శక్తిని పెంచడంలో కూడా ఇది ముందుంటుంది. దీన్నిండా విటమిన్లు, ప్రొటీన్లు పుష్కలంగా ఉంటాయి. క్యారెట్ వండుకుని తినే కన్నా పచ్చిగా తింటనే బోలెడన్ని లాభాలు. 

Also read: సెలెబ్రిటీలు వీగన్లుగా ఎందుకు మారుతున్నారు? ఈ డైట్ వల్ల లాభాలేంటి?

Also read: సల్మాన్ ఖాన్‌కున్న ఆరోగ్య సమస్య ఇదే, ఇదో వింత రోగం

Also read: ఆహారం, నీళ్లు మింగడం కష్టంగా ఉందా? అది చాలా డేంజరస్ సంకేతం

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

CM Revanth Reddy: 'ఎమ్మెల్యేగా పోటీ చేసే అభ్యర్థుల వయో పరిమితి తగ్గించాలి' - సీఎం రేవంత్ రెడ్డి కొత్త ప్రతిపాదన, ఎందుకో తెలుసా?
'ఎమ్మెల్యేగా పోటీ చేసే అభ్యర్థుల వయో పరిమితి తగ్గించాలి' - సీఎం రేవంత్ రెడ్డి కొత్త ప్రతిపాదన, ఎందుకో తెలుసా?
Borugadda Anil: బోరుగడ్డ అనిల్‌కు రాచ మర్యాదలు - నలుగురు పోలీసులపై వేటు
బోరుగడ్డ అనిల్‌కు రాచ మర్యాదలు - నలుగురు పోలీసులపై వేటు
KTR: 'సీఎం రేవంత్ రెడ్డికి నేనంటే చాలా ప్రేమ' - ఫార్మా విలేజ్ ద్వారా అమృతం వస్తుందా? అంటూ కేటీఆర్ సెటైర్లు
'సీఎం రేవంత్ రెడ్డికి నేనంటే చాలా ప్రేమ' - ఫార్మా విలేజ్ ద్వారా అమృతం వస్తుందా? అంటూ కేటీఆర్ సెటైర్లు
RRR: 'నాటు నాటు' ఎంత పాపులరో రఘురామ రచ్చబండ అంత పాపులర్ - ఏపీ డిప్యూటీ స్పీకర్‌గా రఘురామ బాధ్యతలు, సీఎం చంద్రబాబు ప్రశంసలు
'నాటు నాటు' ఎంత పాపులరో రఘురామ రచ్చబండ అంత పాపులర్ - ఏపీ డిప్యూటీ స్పీకర్‌గా రఘురామ బాధ్యతలు, సీఎం చంద్రబాబు ప్రశంసలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Pamban Vertical Railway Bridge | సముద్రంపై వావ్ అనిపించేలా రైల్వే వంతెన | ABP DesamSpecial welcome by ISKCON for PM Modi | ఇస్కాన్ భక్తులు మోదీని ఎలా స్వాగతించారో చూడండి | ABP Desamబిల్డింగ్‌నే పక్కకి జరుపుతున్నారు, మూడంతస్తులు ఎలా సాధ్యం?అరెస్ట్ చేస్తావ్ అని తెలుసు, చేసుకో!

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy: 'ఎమ్మెల్యేగా పోటీ చేసే అభ్యర్థుల వయో పరిమితి తగ్గించాలి' - సీఎం రేవంత్ రెడ్డి కొత్త ప్రతిపాదన, ఎందుకో తెలుసా?
'ఎమ్మెల్యేగా పోటీ చేసే అభ్యర్థుల వయో పరిమితి తగ్గించాలి' - సీఎం రేవంత్ రెడ్డి కొత్త ప్రతిపాదన, ఎందుకో తెలుసా?
Borugadda Anil: బోరుగడ్డ అనిల్‌కు రాచ మర్యాదలు - నలుగురు పోలీసులపై వేటు
బోరుగడ్డ అనిల్‌కు రాచ మర్యాదలు - నలుగురు పోలీసులపై వేటు
KTR: 'సీఎం రేవంత్ రెడ్డికి నేనంటే చాలా ప్రేమ' - ఫార్మా విలేజ్ ద్వారా అమృతం వస్తుందా? అంటూ కేటీఆర్ సెటైర్లు
'సీఎం రేవంత్ రెడ్డికి నేనంటే చాలా ప్రేమ' - ఫార్మా విలేజ్ ద్వారా అమృతం వస్తుందా? అంటూ కేటీఆర్ సెటైర్లు
RRR: 'నాటు నాటు' ఎంత పాపులరో రఘురామ రచ్చబండ అంత పాపులర్ - ఏపీ డిప్యూటీ స్పీకర్‌గా రఘురామ బాధ్యతలు, సీఎం చంద్రబాబు ప్రశంసలు
'నాటు నాటు' ఎంత పాపులరో రఘురామ రచ్చబండ అంత పాపులర్ - ఏపీ డిప్యూటీ స్పీకర్‌గా రఘురామ బాధ్యతలు, సీఎం చంద్రబాబు ప్రశంసలు
Group 4 Results: తెలంగాణ గ్రూప్ 4 పరీక్షా ఫలితాలు విడుదల - ఇలా చెక్ చేసుకోండి!
తెలంగాణ గ్రూప్ 4 పరీక్షా ఫలితాలు విడుదల - ఇలా చెక్ చేసుకోండి!
Vizianagaram MLC Election: విజయనగరం  స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉపఎన్నిక రద్దు - కీలక నిర్ణయం తీసుకున్న ఈసీ
విజయనగరం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉపఎన్నిక రద్దు - కీలక నిర్ణయం తీసుకున్న ఈసీ
Patnam Narendar Reddy: వికారాబాద్ కలెక్టర్, అధికారులపై దాడి కేసు - అది తప్పుడు రిపోర్ట్ అంటూ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ సంచలన లేఖ
వికారాబాద్ కలెక్టర్, అధికారులపై దాడి కేసు - అది తప్పుడు రిపోర్ట్ అంటూ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ సంచలన లేఖ
Chandrababu: మహారాష్ట్రలో ఎన్నికల ప్రచారానికి చంద్రబాబు - శుక్రవారం ఢిల్లీలో మోదీ, షాతో భేటీ అయ్యే చాన్స్
మహారాష్ట్రలో ఎన్నికల ప్రచారానికి చంద్రబాబు - శుక్రవారం ఢిల్లీలో మోదీ, షాతో భేటీ అయ్యే చాన్స్
Embed widget