అన్వేషించండి

Bride Refused Wedding: ఫొటోగ్రాఫర్ వస్తేనే పెళ్లి, వధువు మొండిపట్టు - పెళ్లి రద్దు!

పెళ్లికి అన్ని ఏర్పాట్లు జరిగాయి. వధువు కుటుంబికులు ఆకాశమంత పందిరి వేసి పెళ్లి మండపాన్ని సిద్ధం చేశారు. అయితే, వరుడు మాత్రం ఫొటో, వీడియోగ్రాఫర్ లేకుండా మండపానికి వచ్చాడు.

పెళ్లంటే ఇప్పుడు పెద్ద ఈవెంట్. ప్రీ వెడ్డింగ్ షూట్ నుంచి.. పోస్ట్ వెడ్డింగ్ షూట్ వరకు ప్రతి మధుర క్షణాన్ని కెమేరాల్లో బంధించాల్సిందే. ఆ తీపి జ్ఞాపకాలను బంధించేందుకు ఫొటోగ్రాఫర్లకు భారీ మొత్తాన్నే చెల్లించుకోవాలి. పెళ్లి కోసం అంత ఖర్చుపెట్టడం ఇష్టంలేనివారు.. కేవలం పెళ్లి రోజు మాత్రమే ఫొటోగ్రాఫర్‌ను పెట్టుకుంటారు. ఇందుకు ఒకొక్కరు ఒక్కో విధానాన్ని పాటిస్తారు. కొన్ని పెళ్లిల్లో వరుడి కుటుంబికులే ఫొటోగ్రాఫర్‌ను ఏర్పాటు చేసుకుంటారు. లేదా వధువు కుటుంబికులు ఏర్పాటు చేస్తారు. లేకపోతే, ఇద్దరూ ఎవరి ఫొటోగ్రాఫర్‌ను వారు తెచ్చుకుంటారు. అయితే, ఈ పెళ్లిలో మాత్రం అలా జరగలేదు. 

పెళ్లి కోసం అక్కడ అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. పెళ్లి కొడుకు ఊరేగింపు నుంచి రాగానే వరమాల కార్యక్రమాన్ని కూడా చేసేశారు. అయితే, పెళ్లి కూతురుకు దరిదాపుల్లో ఎక్కడా ఫొటోగ్రాఫర్ కనిపించలేదు. దీంతో అక్కడికక్కడే వరుడిని నిలదీసింది. ఫొటోగ్రాఫర్ ఎక్కడ అని అడిగింది. రాలేదని, అతడు సమాధానం చెప్పాడు. అంతే, ఆమె తనకు ఆ పెళ్లి వద్దని వెంటనే రద్దు చేసుకుంది. వెంటనే పీటల మీద నుంచి దిగిపోయి, కోపంతో పక్కింటికి వెళ్లిపోయింది. 

Also Read: నా భార్య రోజూ మ్యాగీ పెట్టి చంపేస్తోంది - కోర్టుకు భర్త మొర, చివరికి.. 

ఆమెను పెళ్లి చేసుకోవాలని కుటుంబికులు చాలాసేపు బతిమాలారు. పెళ్లి గురించి పట్టించుకోని వ్యక్తి.. భవిష్యత్తులో తన బాధ్యతలను ఎలా చూసుకుంటాడని సూటిగా ప్రశ్నించింది. అప్పటికీ పెద్దలు ఆమెకు ఎంతో చెప్పిచూశారు. తన నిర్ణయాన్ని ఇదేనని వధువు చెప్పేసింది. దీంతో పెద్దలు ఆ పెళ్లిని రద్దు చేస్తు్న్నట్లు ప్రకటించారు. దీంతో వరుడి కుటుంబికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇరువర్గాల మధ్య పోలీసులు రాజీకుదిర్చారు. పెళ్లి ఖర్చులను తిరిగి ఇచ్చేస్తామని వధువు కుటుంబికులు చెప్పడంతో వివాదానికి తెరపడింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్ దెహత్ జిల్లాలోని మంగలపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పెళ్లి కొడుకు కుటుంబికులు వీడియో, ఫొటోగ్రాఫర్‌ను ఏర్పాటు చేయకపోవడం వల్లే ఈ గొడవ జరిగిందని పోలీసులు వెల్లడించారు. 

Also Read: మిట్ట మధ్యాహ్నం సెక్స్, సడన్‌గా గతం మరిచి ‘గజినీ’లా మారిపోయిన భర్త, ఈ సమస్య మీకూ రావచ్చు!

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

World Bicycle Day : రోజూ సైక్లింగ్ చేస్తే గుండెకు, ఆరోగ్యానికి ఎన్ని లాభాలో.. కానీ వీరు మాత్రం జాగ్రత్త అంటోన్న కార్డియాలజిస్ట్
రోజూ సైక్లింగ్ చేస్తే గుండెకు, ఆరోగ్యానికి ఎన్ని లాభాలో.. కానీ వీరు మాత్రం జాగ్రత్త అంటోన్న కార్డియాలజిస్ట్
Ethanol Stoves : LPG కంటే చౌకగా ఇథనాల్ స్టవ్.. కేవలం 7% ఇథనాల్‌తోనే వంట, కొత్త స్టవ్ ప్రత్యేకతలు ఇవే
LPG కంటే చౌకగా ఇథనాల్ స్టవ్.. కేవలం 7% ఇథనాల్‌తోనే వంట, కొత్త స్టవ్ ప్రత్యేకతలు ఇవే
Female Fertility : మహిళల్లో ఈ వయసు తర్వాత ప్రెగ్నెన్సీ కష్టమా? ఫెర్టిలిటీ నిపుణులు ఏమంటున్నారంటే..
మహిళల్లో ఈ వయసు తర్వాత ప్రెగ్నెన్సీ కష్టమా? ఫెర్టిలిటీ నిపుణులు ఏమంటున్నారంటే..
Morning Tea vs Evening Tea : ఉదయం టీ ఎక్కువ మంచిదా? సాయంత్రం టీనా? ఆరోగ్యానికి ఏది బెస్ట్? నిపుణుల సూచనలు ఇవే
ఉదయం టీ ఎక్కువ మంచిదా? సాయంత్రం టీనా? ఆరోగ్యానికి ఏది బెస్ట్? నిపుణుల సూచనలు ఇవే

వీడియోలు

AB de Villiers comments On Gujarat Titans | గుజరాత్ టీమ్‌పై ఏబీ డివిలియర్స్ ఫైర్
Gujarat Titans Team Bus Catches Fire | గుజరాత్ టైటాన్స్ బస్సులో అగ్నిప్రమాదం
Krunal Pandya 5 Fingers Celebration | వైరల్ అవుతున్న కృనాల్ పాండ్యా సెలబ్రేషన్స్
Akash Chopra Comments on Shumban Gill | గిల్‌పై ఆకాశ్ చోప్రా సంచలన వ్యాఖ్యలు
Sai Sudharsan Sledges Virat Kohli In IPL 2026 | కోహ్లీ, సాయి సుదర్శన్ మధ్య మాటల యుద్ధం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan Telangana Controversy 2026: పవన్ కల్యాణ్‌కు ‘వ్యతిరేకతే’ వరమైందా? తెలంగాణ పార్టీల అటాక్.. జనసేనకు లభించిన వ్యూహాత్మక మైలేజ్!
పవన్ కల్యాణ్‌కు ‘వ్యతిరేకతే’ వరమైందా? తెలంగాణ పార్టీల అటాక్.. జనసేనకు లభించిన వ్యూహాత్మక మైలేజ్!
Rains In AP and Telangana: తెలంగాణలో పలు జిల్లాల్లో 2 రోజులపాటు వర్షాలు, ఏపీలో రెడ్ అలర్ట్.. పిడుగులు పడతాయని వార్నింగ్
తెలంగాణలో పలు జిల్లాల్లో 2 రోజులపాటు వర్షాలు, ఏపీలో రెడ్ అలర్ట్.. పిడుగుల వార్నింగ్
Minister Ponnam Prabhakar counter to Pawan Kalyan: ఔను.. తెలంగాణ మా అయ్యా జాగీరే.. నువ్వొచ్చి ఇక్కడ పీకేదేంది? పవన్‌కు మంత్రి పొన్నం ప్రభాకర్ సంచలన కౌంటర్!
ఔను.. తెలంగాణ మా అయ్యా జాగీరే.. నువ్వొచ్చి ఇక్కడ పీకేదేంది? పవన్‌కు మంత్రి పొన్నం ప్రభాకర్ సంచలన కౌంటర్!
TGPSC Recruitment 2026: తెలంగాణ ఇంజినీరింగ్ అభ్యర్థులకు బంపర్ ఆఫర్‌! 290 పోస్టుల భర్తీకి టీజీపీఎస్సీ నోటిఫికేషన్! ఖాళీల పూర్తి వివరాలు ఇవే!
తెలంగాణ ఇంజినీరింగ్ అభ్యర్థులకు బంపర్ ఆఫర్‌! 290 పోస్టుల భర్తీకి టీజీపీఎస్సీ నోటిఫికేషన్! ఖాళీల పూర్తి వివరాలు ఇవే!
NHAI Toll Exemption List: టోల్ ప్లాజాల వద్ద వీఐపీ కల్చర్ కు బ్రేక్: ప్రభుత్వ అధికారుల వాహనాలకు టోల్ మినహాయింపు రద్దు చేయనున్న కేంద్రం
టోల్ ప్లాజాల వద్ద వీఐపీ కల్చర్ కు బ్రేక్: ప్రభుత్వ అధికారుల వాహనాలకు టోల్ మినహాయింపు రద్దు చేయనున్న కేంద్రం
AP DSC Sports Quota Controversy: ఏపీ డీఎస్సీలో పేకాటలో నైపుణ్యం సాధించిన వారికి స్పోర్ట్స్ కోటా ఉద్యోగాలిచ్చారా? - ఇవిగో సంచలన నిజాలు
ఏపీ డీఎస్సీలో పేకాటలో నైపుణ్యం సాధించిన వారికి స్పోర్ట్స్ కోటా ఉద్యోగాలిచ్చారా? - ఇవిగో సంచలన నిజాలు
Annamalai Resigns BJP Tamil Nadu: బీజేపీకి సింగం అన్నామలై గుడ్‌బై! ఐదు పేజీల లేఖతో షాక్.. సొంత పార్టీతో ఉపఎన్నికల్లో పోటీ
బీజేపీకి సింగం అన్నామలై గుడ్‌బై! ఐదు పేజీల లేఖతో షాక్.. సొంత పార్టీతో ఉపఎన్నికల్లో పోటీ
Kanpur Petrol Pump Scam: ట్యాంక్ 45 లీటర్ల కెపాసిటీ అయితే 52 లీటర్ల పెట్రోల్ కొట్టేశారట - ఆ కార్ ఓనర్‌కు అడ్డంగా దొరికిపోయిన బంకు శీను
ట్యాంక్ 45 లీటర్ల కెపాసిటీ అయితే 52 లీటర్ల పెట్రోల్ కొట్టేశారట - ఆ కార్ ఓనర్‌కు అడ్డంగా దొరికిపోయిన బంకు శీను
Embed widget