అన్వేషించండి

Divorce for Maggi: నా భార్య రోజూ మ్యాగీ పెట్టి చంపేస్తోంది - కోర్టుకు భర్త మొర, చివరికి.. 

ఆమెకు మ్యాగి తప్ప మరే వంటకం రాదు. దీంతో బ్రేక్‌ఫాస్ట్ నుంచి డిన్నర్ వరకు భర్తకు మ్యాగీ మాత్రమే చేసి పెట్టేది. దీంతో ఆ భర్త కోర్టును ఆశ్రయించడు. చివరికి ఏమైంది? మ్యాగీ వారి మ్యారెజ్‌ను బ్రేక్ చేసిందా?

భర్త: ఈ రోజు వంట ఏం చేశావోయ్. 
భార్య: మ్యాగీ రైస్, మ్యాగి ఫ్రై, మ్యాగీ పులుసు.
భర్త: ఉదయన్నే కదా మ్యాగీ ఇడ్లీ పెట్టావ్. మళ్లీ ఇవన్నీ ఏమిటీ?
భార్య: నాకు మ్యాగీ తప్ప ఏదీ వండటం రాదు. 
భర్త: మా అమ్మాయి 2 నిమిషాల్లోనే టేస్టీ ఫుడ్ వండేస్తుందని మీ వాళ్లు చెప్పినప్పుడే అర్థం చేసుకోవల్సింది. 

లాంటివి జోక్స్‌గా చెప్పుకుంటే బాగానే ఉంటుంది. కానీ, నిజ జీవితంలో మాత్రం చాలా చేదుగా ఉంటుంది. కర్ణాటకలోని బళ్లారిలో ఓ భర్తకు ఈ పరిస్థితే ఎదురైంది. తన భార్య మ్యాగీ టార్చర్ పడలేక తన మ్యారెజ్ బాండ్‌ను బ్రేక్ చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. మ్యాగీ కోసం మ్యారేజ్‌ను బ్రేక్ చేసుకోవడం ఏమిటీ మరీ చాదస్తం కాకపోతే అనుకుంటున్నారా? అయితే, అతడు కోర్టు ఏం చెప్పాడో చూడండి. 

ఎప్పుడైనా టిఫిన్ వండటానికి బద్దకం వస్తే.. రెండు నిమిషాల్లో మ్యాగీ చేసుకుని తినేస్తాం. అయితే, అదే మ్యాగిని మూడు పూట్లా తినగలరా? చాలా కష్టం కదూ. ఇదే విషయాన్ని ఆ భర్త కోర్టుకు వివరించాడు. ఉదయం టిఫిన్ నుంచి రాత్రి వరకు తన భార్య మ్యాగీయే పెడుతోందనేది ఆ భర్త వాదన. టిఫిన్‌గా మ్యాగీ పెడితే ఒకే. కానీ, లంచ్.. డిన్నర్ కూడా మ్యాగీ పెడితే ఎలా అనేది అతడి పాయింట్. కోర్టుకు కూడా ఇదే విషయాన్ని తెలిపాడు. 

Also Read: జ్వరం, నొప్పులకు ఈ మాత్ర వాడుతున్నారా? జాగ్రత్త, ప్రాణాలు పోతాయ్!

బళ్లారి జిల్లా ప్రిన్సిపల్ డిస్ట్రిక్ అండ్ సెషన్స్ కోర్ట్ జడ్జ్ ఎం.ఎల్.రఘునాథ్ ఇటీవల ఓ కేసు గురించి మాట్లాడుతూ.. ‘‘ఇటీవల చిన్న చిన్న విషయాలకు కూడా విడాకులు కావాలంటూ కోర్టును ఆశ్రయిస్తున్నారంటూ ఈ అరుదైన కేసు గురించి చెప్పారు. భార్యకు మ్యాగీ నూడుల్స్ తయారు చేయడం తప్ప మరే వంటకం రాదు. దీంతో ఆమె బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్‌కు కూడా మ్యాగీయే వండి పెట్టేది. రోజూ ఆమె కిరాణా షాపుకు వెళ్లి వంట సామాన్లకు బదులుగా మ్యాగీ కొనుగోలు చేసి తెచ్చేదని ఆ భర్త చెప్పాడు. చివరికి వారిద్దరూ పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకున్నారు’’ అని ఆయన తెలిపారు. ఈ ఘటనను ఆయన ‘మ్యాగీ కేసు’గా అభివర్ణించారు. మీ ఇంట్లో కూడా మ్యాగీ పెట్టి పెట్టి విసిగిస్తున్నారా?

Also Read: మిట్ట మధ్యాహ్నం సెక్స్, సడన్‌గా గతం మరిచి ‘గజినీ’లా మారిపోయిన భర్త, ఈ సమస్య మీకూ రావచ్చు!

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Nicolas Maduro: ఇంటి నుంచి నన్ను కిడ్నాప్ చేశారు.. నేను యుద్ధ ఖైదీని, నిజాయితీపరుడిని: అమెరికా కోర్టులో నికోలస్ మదురో
నన్ను కిడ్నాప్ చేశారు.. నేను యుద్ధ ఖైదీని, నిజాయితీపరుడిని: అమెరికా కోర్టులో నికోలస్ మదురో
Telangana Ticket Hikes: తెలంగాణలో టికెట్ రేట్స్... అటు 'దిల్' రాజు, ఇటు కోమటిరెడ్డి... మధ్యలో సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణలో టికెట్ రేట్స్... అటు 'దిల్' రాజు, ఇటు కోమటిరెడ్డి... మధ్యలో సీఎం రేవంత్ రెడ్డి
Blowout: గ్యాస్ డ్రిల్లింగ్ బ్లో అవుట్లు అసలు ఎలా జరుగుతాయి? ఎలా ఆపాలి ?
గ్యాస్ డ్రిల్లింగ్ బ్లో అవుట్లు అసలు ఎలా జరుగుతాయి? ఎలా ఆపాలి ?
Hyderabad Water Supply: హైదరాబాద్‌లో ఇక తాగునీటి సమస్య ఉండదు! 8 వేల కోట్లతో రింగ్ మెయిన్ ప్రాజెక్ట్
హైదరాబాద్‌లో ఇక తాగునీటి సమస్య ఉండదు! 8 వేల కోట్లతో రింగ్ మెయిన్ ప్రాజెక్ట్

వీడియోలు

History Behind Peppé Buddha Relics | భారత్‌కు తిరిగి వచ్చిన బుద్ధుని అస్థికలు! | ABP Desam
అగార్కర్‌పై మహ్మద్ షమి కోచ్ సంచలన కామెంట్స్
రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా రవీంద్ర జడేజా!
ఫార్మ్ లో లేడని తెలుసు  కానీ ఇలా చేస్తారని అనుకోలేదు: రికీ పాంటింగ్
ఇంకా అందని ఆసియా కప్ ట్రోఫీ.. నఖ్వీ షాకింగ్ కామెంట్స్..

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nicolas Maduro: ఇంటి నుంచి నన్ను కిడ్నాప్ చేశారు.. నేను యుద్ధ ఖైదీని, నిజాయితీపరుడిని: అమెరికా కోర్టులో నికోలస్ మదురో
నన్ను కిడ్నాప్ చేశారు.. నేను యుద్ధ ఖైదీని, నిజాయితీపరుడిని: అమెరికా కోర్టులో నికోలస్ మదురో
Telangana Ticket Hikes: తెలంగాణలో టికెట్ రేట్స్... అటు 'దిల్' రాజు, ఇటు కోమటిరెడ్డి... మధ్యలో సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణలో టికెట్ రేట్స్... అటు 'దిల్' రాజు, ఇటు కోమటిరెడ్డి... మధ్యలో సీఎం రేవంత్ రెడ్డి
Blowout: గ్యాస్ డ్రిల్లింగ్ బ్లో అవుట్లు అసలు ఎలా జరుగుతాయి? ఎలా ఆపాలి ?
గ్యాస్ డ్రిల్లింగ్ బ్లో అవుట్లు అసలు ఎలా జరుగుతాయి? ఎలా ఆపాలి ?
Hyderabad Water Supply: హైదరాబాద్‌లో ఇక తాగునీటి సమస్య ఉండదు! 8 వేల కోట్లతో రింగ్ మెయిన్ ప్రాజెక్ట్
హైదరాబాద్‌లో ఇక తాగునీటి సమస్య ఉండదు! 8 వేల కోట్లతో రింగ్ మెయిన్ ప్రాజెక్ట్
TG Sankranti Holidays: విద్యార్థులకు పండగే.. సంక్రాంతి సెలవులు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
విద్యార్థులకు పండగే.. సంక్రాంతి సెలవులు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
AP Caravan Tourism: ఏపీలో కారవాన్ టూరిజం ప్రారంభం.. ఎంచక్కా 4 మార్గాల్లో ప్రయాణం- ప్యాకేజీ, బుకింగ్ పూర్తి వివరాలు
ఏపీలో కారవాన్ టూరిజం ప్రారంభం.. 4 మార్గాల్లో ప్రయాణం- ప్యాకేజీ, బుకింగ్ పూర్తి వివరాలు
ONGC Gas Blowout:కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
Kavitha: కవిత కన్నీరు వెనుక భావోద్వేగ వ్యూహం - రాజకీయ పార్టీ ప్రకటనకు సరైన ప్రణాళికతోనే వెళ్తున్నారా?
కవిత కన్నీరు వెనుక భావోద్వేగ వ్యూహం - రాజకీయ పార్టీ ప్రకటనకు సరైన ప్రణాళికతోనే వెళ్తున్నారా?
Embed widget