అన్వేషించండి

Weight loss: చపాతీలు చేసేటప్పుడు ఈ పదార్థం కలపండి, త్వరగా బరువు తగ్గుతారు

బరువు తగ్గాలనుకునేవారి ఎంపిక చపాతీలు. రాత్రిపూట వాటిని తింటే బరువు తగ్గుతాయని అనుకుంటారు.

చపాతీలు తింటే బరువు పెరగము అనేది ఎక్కువ మంది అభిప్రాయం. అందుకే ఉదయం పూట అన్నం తిన్నా కూడా రాత్రి పూట మాత్రం చపాతీలు తింటుంటారు. బరువు తగ్గడానికి అది ఉత్తమమైన ఎంపికగా భావిస్తారు. అయితే చపాతీలు చేసేటప్పుడు ఆ పిండిలో ఒక సీక్రెట్ పదార్థం కూడా  కలిపి చేస్తే మీరు శక్తిమంతంగా తయారవ్వడమే కాదు, త్వరగా బరువు కూా తగ్గుతారు. ఆ సీక్రెట్ పదార్థమేంటో తెలుసా? సత్తు పొడి. 

ఏంటిది? ఎక్కడ దొరుకుతుంది?
సత్తు పౌడర్ అని టైప్ చేస్తే అన్ని ఈ కామర్స్ సైట్లలో కూడా లభిస్తుంది. దీన్ని కొని చపాతీ పిండిలో కలిపి పరాటాలు, చపాతీలు, రోటీలు చేసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది. సత్తు పొడి అనగానే అదేదో వింత పదార్థం అనుకోకండి.  శెనగపప్పు, బార్లీ గింజలతో ఈ సత్తు పొడిని తయారు చేస్తారు. మరికొందరు బాదం,జీడిపప్పు, బార్లీ, కొమ్ము శెనగలను వేయించి పొడిచేస్తారు. దీన్ని ఉత్తర భారతదేశంలో అధికంగా వాడతారు. ఇప్పుడు మనకి కూడా ఈ కామర్స్ సైట్లలో అందుబాటులో ఉంటోంది సత్తు పొడి. అమెజాన్ లో అందుబాటులో ఉంది.

సత్తు పొడిలో ప్రొటీన్, ఫైబర్, మెగ్నీషియం, సోడియం, ఇనుము అధికంగా ఉంటాయి. దీన్ని గోధుమపిండిలో కలుపుకుని పరాటాలు, చపాతీలు చేయడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. జీవక్రియ వేగవంతం అవుతుంది. ఆకలి కూడా త్వరగా వేయదు. చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుతుంది. 

ఇలా చేయండి...
రెండు కప్పుల గోధుమ పిండికి, ఒక కప్పు సత్తు పిండిని యాడ్ చేయాలి. పిండిని బాగా కలిపి స్మూత్ గా వచ్చేలా చేసుకోవాలి. వాటితో పరాటాలు, రోటీలు చేసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మంచిది. దీన్ని ఏ కూరతో తిన్నా చాలా టేస్టీగా ఉంటుంది. బరువు తగ్గాలని కోరుకునే వారికి ఇది కచ్చితంగా మేలు చేస్తుంది. ఎందుకంటే ఎక్కువ కాలం పొట్టనిండిన భావనతో ఉంచి, ఇంకేమీ తినకుండా చూస్తుంది. దీని వల్ల మీకు తెలియకుండానే బరువు తగ్గుతారు. 

Also read: మంకీపాక్స్ - స్మాల్ పాక్స్ మధ్య తేడాను కనిపెట్టడం ఎలా? నిపుణులు ఏమంటున్నారు?

Also read: గుండె జబ్బులు రాకుండా ఉండాలంటే రోజుకో అరటి పండు లాగించేయండి

Also read: పచ్చి పాలు తాగడం సురక్షితమేనా? పచ్చిగా తాగడం వల్ల సమస్యలు వస్తాయా?

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Ram Gopal Varma Latest Updates: తమిళనాడులో రామ్‌గోపాల్ వర్మ? అరెస్టు భయంతోనే పారిపోయారా?
తమిళనాడులో రామ్‌గోపాల్ వర్మ? అరెస్టు భయంతోనే పారిపోయారా?
Andhra Pradesh News Today: 18 రాష్ట్ర స్థాయి రోడ్లకు ప్రయోగాత్మకంగా టోల్ టాక్స్- ఏపీ ప్రభుత్వ ఆలోచన వర్కౌట్ అవుతుందా?
18 రాష్ట్ర స్థాయి రోడ్లకు ప్రయోగాత్మకంగా టోల్ టాక్స్- ఏపీ ప్రభుత్వ ఆలోచన వర్కౌట్ అవుతుందా?
Tecno POP 9 4G: రూ.ఆరు వేలలోనే వావ్ అనిపించే ఫోన్ - టెక్నో పాప్ 9 4జీ వచ్చేసింది!
రూ.ఆరు వేలలోనే వావ్ అనిపించే ఫోన్ - టెక్నో పాప్ 9 4జీ వచ్చేసింది!
Ram Gopal Varma Latest Updates: రామ్‌గోపాల్ వర్మ అరెస్టు ఖాయమా? ఏపీ పోలీసులు ఏం చెబుతున్నారు? ఆర్జీవీ అడ్వకేట్ వాదన ఏంటీ?
రామ్‌గోపాల్ వర్మ అరెస్టు ఖాయమా? ఏపీ పోలీసులు ఏం చెబుతున్నారు? ఆర్జీవీ అడ్వకేట్ వాదన ఏంటీ?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

పుష్ప 2 మూవీలోని కిస్సిక్ సాంగ్‌పై విపరీతమైన ట్రోల్స్యూపీలోని షాహీ మసీద్‌ వద్ద తీవ్ర ఉద్రిక్తతవిజయ్‌తో రిలేషన్‌షిప్‌పై ఓపెన్ అయిన రష్మికపెర్త్ టెస్ట్‌లో సెంచరీ చేసిన విరాట్ కోహ్లి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Ram Gopal Varma Latest Updates: తమిళనాడులో రామ్‌గోపాల్ వర్మ? అరెస్టు భయంతోనే పారిపోయారా?
తమిళనాడులో రామ్‌గోపాల్ వర్మ? అరెస్టు భయంతోనే పారిపోయారా?
Andhra Pradesh News Today: 18 రాష్ట్ర స్థాయి రోడ్లకు ప్రయోగాత్మకంగా టోల్ టాక్స్- ఏపీ ప్రభుత్వ ఆలోచన వర్కౌట్ అవుతుందా?
18 రాష్ట్ర స్థాయి రోడ్లకు ప్రయోగాత్మకంగా టోల్ టాక్స్- ఏపీ ప్రభుత్వ ఆలోచన వర్కౌట్ అవుతుందా?
Tecno POP 9 4G: రూ.ఆరు వేలలోనే వావ్ అనిపించే ఫోన్ - టెక్నో పాప్ 9 4జీ వచ్చేసింది!
రూ.ఆరు వేలలోనే వావ్ అనిపించే ఫోన్ - టెక్నో పాప్ 9 4జీ వచ్చేసింది!
Ram Gopal Varma Latest Updates: రామ్‌గోపాల్ వర్మ అరెస్టు ఖాయమా? ఏపీ పోలీసులు ఏం చెబుతున్నారు? ఆర్జీవీ అడ్వకేట్ వాదన ఏంటీ?
రామ్‌గోపాల్ వర్మ అరెస్టు ఖాయమా? ఏపీ పోలీసులు ఏం చెబుతున్నారు? ఆర్జీవీ అడ్వకేట్ వాదన ఏంటీ?
Telangana News: ఈఎంఐ కట్టాలంటూ ఫైనాన్స్ సంస్థ వేధింపులు - బైక్‌కు నిప్పు పెట్టిన యువకుడు, ఎక్కడంటే?
ఈఎంఐ కట్టాలంటూ ఫైనాన్స్ సంస్థ వేధింపులు - బైక్‌కు నిప్పు పెట్టిన యువకుడు, ఎక్కడంటే?
Kissik Vs Oo Antava: కిస్సిక్ కాదు... తుస్ - సమంత 'ఊ అంటావా' పాటకే నెటిజన్స్ ఓటు?
కిస్సిక్ కాదు... తుస్ - సమంత 'ఊ అంటావా' పాటకే నెటిజన్స్ ఓటు?
Ration Cards: ఏపీలో రేషన్ కార్డు లేని వారికి గుడ్ న్యూస్ - ఈ తేదీల్లో అప్లై చేసుకోవచ్చు, పూర్తి వివరాలివే!
ఏపీలో రేషన్ కార్డు లేని వారికి గుడ్ న్యూస్ - ఈ తేదీల్లో అప్లై చేసుకోవచ్చు, పూర్తి వివరాలివే!
IPL Auction 2025 Highlights: భారత ఆటగాళ్ల ధాటికి బద్దలైన ఐపీఎల్ బాక్సులు- తగ్గేదేలే అన్నట్టు పోటీ పడ్డ యాజమాన్యాలు
భారత ఆటగాళ్ల ధాటికి బద్దలైన ఐపీఎల్ బాక్సులు- తగ్గేదేలే అన్నట్టు పోటీ పడ్డ యాజమాన్యాలు
Embed widget