అన్వేషించండి
Advertisement
Christmas 2024: హాలిడే చీర్స్.. క్రిస్మస్ డేకి ఈ మ్యూజిక్ ప్లేలిస్ట్ యాడ్ చేస్కోండి
Christmas Songs: 1944 హిట్ హ్యావ్ యువర్ సెల్ఫ్ ఎ మెర్రీ లిటిల్ క్రిస్మస్ నుంచి జూడీ గార్లాండ్ నుంచి టేలర్ స్విఫ్ట్ 2019 క్రిస్మస్ ట్రీ ఫామ్ వరకు, హాలిడే సీజన్ కోసం 30 పాటల జాబితా ఇక్కడ ఉంది.
Christmas Songs : క్రిస్మస్ అంటే సెలబ్రేషన్స్. సెలబ్రెషన్స్ అంటే క్రిస్మస్. కేక్ కటింగ్ నుంచి గిఫ్ట్స్ పంచేవరకు ప్రతీ ఒక్కటి ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది. ఈ సంతోషకరమైన రోజున ఫెస్టివల్ థీమ్ ను మరింత వైవిధ్యంగా మార్చేందుకు మ్యూజిక్ ప్లే లిస్ట్ చాలా ఉపయోగపడుతుంది. చాలా మంది క్రిస్మస్ రోజు పాటలు పాడుకుంటూ, డ్యాన్స్ చేస్తూ ఆనందంగా గడుపుతారు. అయితే ఈ రోజున క్రిస్మస్ కు సంబంధించిన ప్లే లిస్ట్ లో టేలర్ స్విఫ్ట్ క్రిస్మస్ ట్రీ ఫామ్, సియాస్ స్నోమ్యాన్ వంటి అనేక పాటలు ఉన్నాయి. ఇవి మీకు మరింత ఆహ్లదాన్నిస్తాయి. ఈ డిసెంబర్ 25న వాల్యూమ్‌ను పెంచడానికి క్లాసిక్ అండ్ మోడ్రన్ రెండింటిలోనూ ఉన్న పాటల జాబితాను ఇప్పుడు పరిశీలిద్దాం. వీలైతే మీరూ ఓ సారి ఈ సాంగ్స్ వినండి.
క్లాసిక్ క్రిస్మస్ పాటలు
- డు దే నో ఇట్స్ క్రిస్మస్ (Do They Know It’s Christmas?) - బ్యాండ్ ఎయిడ్ (Band Aid) (1984)
- లాస్ట్ క్రిస్మస్ — వామ్! (Wham!)(1984)
- జింగిల్ బెల్ రాక్ (Jingle Bell Rock) — బాబీ హెల్మ్స్ (Bobby Helms)(1957)
- ఓ హోలీ నైట్ (O Holy Night) - అడాల్ఫ్ ఆడమ్, రోలాండో విల్లాజోన్ అండ్ జేవియర్ డి మైస్ట్రే (Adolphe Adam, Rolando Villazón and Xavier de Maistre)(1847)
- బ్లూ క్రిస్మస్ (Blue Christmas) — ఎల్విస్ ప్రెస్లీ (Elvis Presley) (1957)
- హ్యావ్ యువర్ సెల్ఫ్ ఎ మెర్రీ లిటిల్ క్రిస్మస్ (Have Yourself a Merry Little Christmas)— జూడీ గార్లాండ్ (Judy Garland )(1944)
- ఆల్ ఐ వాంట్ ఫర్ క్రిస్మస్ ఈజ్ యూ (All I Want for Christmas Is You)- విన్స్ వాన్స్ & ది వాలియెంట్స్ (Vince Vance & The Valiants )(1989)
- రుడాల్ఫ్ ది రెడ్-నోస్డ్ రైన్డీర్ (Rudolph the Red-Nosed Reindeer)— జీన్ ఆట్రి (Gene Autry)(1949)
- లెట్ ఇట్ స్నో! లెట్ ఇట్ స్నో! లెట్ ఇట్ స్నో! (Let It Snow! Let It Snow! Let It Snow! )- వాన్ మన్రో(Vaughn Monroe)(1945)
- రాకిన్ ఎరౌండ్ ది క్రిస్మస్ ట్రీ (Rockin’ Around the Christmas Tree) - బ్రెండా లీ (1958)
- బేబీ ఇట్స్ కోల్డ్ అవుట్‌సైడ్ (Baby It’s Cold Outside)— డీన్ మార్టిన్ (Dean Martin) (1949)
- గ్రాండ్‌మా గాట్ రన్ ఓవర్ బై ఎ రైన్డీర్ (Grandma Got Run Over by a Reindeer) — ఎల్మో & ప్యాట్సీ (Elmo & Patsy)(1979)
- వండర్ ఫుల్ క్రిస్మస్ టైమ్ (Wonderful Christmastime) - పాల్ మాక్‌కార్ట్నీ(Paul McCartney)
- మెర్రీ క్రిస్మస్ (Feliz Navidad) — జోస్ ఫెలిసియానో (José Feliciano) (1970)
- క్రిస్మస్ (బేబీ ప్లీజ్ కమ్ హోమ్) (Christmas (Baby Please Come Home)) — డార్లీన్ లవ్ (Darlene Love)(1963)
మోడ్రన్ క్రిస్మస్ పాటలు
- శాంటా టెల్ మి (Santa Tell Me)— అరియానా గ్రాండే(Ariana Grande)(2014)
- 8 డేస్ ఆఫ్ క్రిస్మస్ (8 Days of Christmas) — డెస్టినీస్ చైల్డ్(Destiny's Child)(2001)
- క్రిస్మస్ ట్రీ ఫామ్ (Christmas Tree Farm)— టేలర్ స్విఫ్ట్ (Taylor Swift)(2019)
- ఎ నాన్సెన్స్ క్రిస్మస్ (A Nonsense Christmas)— సబ్రినా కార్పెంటర్ (Sabrina Carpenter) (2024)
- దిస్ క్రిస్మస్ (This Christmas)— క్రిస్ బ్రౌన్ (Chris Brown)(2007)
- ఇట్స్ బిగినింగ్ టు లుక్ ఎ లాట్ లాట్ క్రిస్మస్ (It’s Beginning to Look a Lot Like Christmas) — మైఖేల్ బబుల్' (Michael Bublé’) (2011)
- డీజే ప్లే ఏ క్రిస్మస్ సాంగ్ (DJ Play a Christmas Song) — చెర్ ( Cher) (2023)
- ఆల్ ఐ వాంట్ ఫర్ క్రిస్మస్ ఈజీ యూ (All I Want For Christmas Is You) - మరియా కారీ(Mariah Carey) (1994)
- మెర్రీ క్రిస్మస్ (Merry Christmas)- ఎడ్ షీరన్ అండ్ ఎల్టన్ జాన్ (Ed Sheeran and Elton John)(2021)
- కోజీ లిటిల్ క్రిస్మస్ (Cozy Little Christmas) — కాటి పెర్రీ (Katy Perry)(2020)
- బ్రింగ్ మీ లవ్ (Bring Me Love) — జాన్ లెజెండ్ (John Legend) (2018)
- ఐ విల్ బీ హోమ్ ఫర్ క్రిస్మస్ (I'll Be Home For Christmas) — కామిలా కాబెల్లో(Camila Cabello)(2021)
- హల్లెలూయా (Hallelujah)— పెంటాటోనిక్స్(Pentatonix)(2016)
- యు మేక్ ఇట్ ఫీల్ లైక్ క్రిస్మస్ (You Make It Feel Like Christmas) — గ్వెన్ స్టెఫానీ ft. బ్లేక్ షెల్టాన్ (Gwen Stefani ft. Blake Shelton)(2017)
- స్నోమాన్(Snowman)- సియా(Sia)(2017)
- “బేబీ ఇట్స్ కోల్డ్ అవుట్‌సైడ్”(Baby It’s Cold Outside)— డీన్ మార్టిన్ (Dean Martin)(1949)
- దిస్ క్రిస్మస్ (This Christmas)— క్రిస్ బ్రౌన్ (Chris Brown)(2007)
- హార్డ్ కాండీ క్రిస్మస్ (Hard Candy Christmas)- డాలీ పార్టన్ (Dolly Parton) (1982)
- గ్రాండ్‌మా గాట్ రన్ ఓవర్ బై ఎ రైన్డీర్ (Grandma Got Run Over by a Reindeer) — ఎల్మో & ప్యాట్సీ (Elmo & Patsy)(1979)
Also Read : Christmas Gifts : క్రిస్మస్ 2024 ఆఫీస్ సెలబ్రేషన్స్.. సీక్రెట్ శాంటాలో భాగంగా ఈ బడ్జెట్ ఫ్రెండ్లీ గిఫ్ట్‌లను కొలిగ్స్కి ఇచ్చేయండి
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
విశాఖపట్నం
పాలిటిక్స్
ఆంధ్రప్రదేశ్
న్యూస్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Sadhguru is a Yogi, mystic, visionary and authorYogi, mystic, visionary and author
Opinion