THDCIL: తెహ్రీ హైడ్రో డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌లో 100 ఇంజినీర్ ట్రైయినీ పోస్టులు, వివరాలు ఇలా
THDCIL Recruitment: తెహ్రీ హైడ్రో డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఇండియా లిమిటెడ్ (THDC) ఇంజినీర్ ట్రైయినీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా 100 పోస్టులను భర్తీ చేయనున్నారు.
THDCIL Recruitment: తెహ్రీ హైడ్రో డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఇండియా లిమిటెడ్ (THDC) ఇంజినీర్ ట్రైయినీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా 100 పోస్టులను భర్తీ చేయనున్నారు. గేట్-2023 మార్కుల ఆధారంగా ఉద్యోగ ఎంపికలు నిర్వహిస్తారు. గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్‌స్టిట్యూట్ నుంచి 60% మార్కులతో సంబంధిత విభాగంలో ఫుల్ టైమ్ బీఈ/బీటెక్/బీఎస్సీ ఇంజినీరింగ్ కలిగిన వారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలున్నవారు మార్చి 29 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. ఉద్యోగాలు పొందిన అభ్యర్థులు మూడు సంవత్సరాలు విధిగా పనిచేస్తున్నట్లు బాండ్ సమర్పించాల్సి ఉంటుంది.
వివరాలు..
ఖాళీల సంఖ్య: 100
* ఇంజినీర్ ట్రెయినీ పోస్టులు
రిజర్వేషన్లు: జనరల్- 47, ఈడబ్ల్యూఎస్- 09, ఓబీసీ- 24, ఎస్టీ- 06, ఎస్సీ- 13.
విభాగాల వారీగా ఖాళీలు..
➥ సివిల్- 40
పోస్టుల కెటాయింపు: జనరల్- 17, ఈడబ్ల్యూఎస్- 04, ఓబీసీ- 10, ఎస్టీ- 03, ఎస్సీ- 06.
అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్‌స్టిట్యూట్ నుంచి 60% మార్కులతో సంబంధిత విభాగంలో ఫుల్ టైమ్ బీఈ/బీటెక్/బీఎస్సీ ఇంజినీరింగ్ కలిగి ఉండాలి.
వయోపరిమితి: 28.02.2024 నాటికి 30 సంవత్సరాలు మించకూడదు. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు; ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు, దివ్యాంగ(జనరల్/ఈడబ్ల్యూఎస్- 10 సంవత్సరాలు, ఓబీసీ(NCL)- 13 సంవత్సరాలు, ఎస్సీ/ఎస్టీ- 15 సంవత్సరాలు) నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపు వర్తిస్తుంది.
➥ ఎలక్టికల్- 25
పోస్టుల కెటాయింపు: జనరల్- 13, ఈడబ్ల్యూఎస్- 02, ఓబీసీ- 06, ఎస్టీ- 01, ఎస్సీ- 03.
అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్‌స్టిట్యూట్ నుంచి 60% మార్కులతో సంబంధిత విభాగంలో ఫుల్ టైమ్ బీఈ/బీటెక్/బీఎస్సీ ఇంజినీరింగ్ కలిగి ఉండాలి.
వయోపరిమితి: 28.02.2024 నాటికి 30 సంవత్సరాలు మించకూడదు. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు; ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు, దివ్యాంగ(జనరల్/ఈడబ్ల్యూఎస్- 10 సంవత్సరాలు, ఓబీసీ(NCL)- 13 సంవత్సరాలు, ఎస్సీ/ఎస్టీ- 15 సంవత్సరాలు) నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపు వర్తిస్తుంది.
➥ మెకానికల్- 30
పోస్టుల కెటాయింపు: జనరల్- 13, ఈడబ్ల్యూఎస్- 03, ఓబీసీ- 08, ఎస్టీ- 02, ఎస్సీ- 04.
అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్‌స్టిట్యూట్ నుంచి 60% మార్కులతో సంబంధిత విభాగంలో ఫుల్ టైమ్ బీఈ/బీటెక్/బీఎస్సీ ఇంజినీరింగ్ కలిగి ఉండాలి.
వయోపరిమితి: 28.02.2024 నాటికి 30 సంవత్సరాలు మించకూడదు. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు; ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు, దివ్యాంగ(జనరల్/ఈడబ్ల్యూఎస్- 10 సంవత్సరాలు, ఓబీసీ(NCL)- 13 సంవత్సరాలు, ఎస్సీ/ఎస్టీ- 15 సంవత్సరాలు) నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపు వర్తిస్తుంది.
➥ ఎలక్ట్రానిక్స్ & ఇన్‌స్ట్రుమెంటేషన్- 05
పోస్టుల కెటాయింపు: జనరల్- 04, ఈడబ్ల్యూఎస్- 00, ఓబీసీ- 01, ఎస్టీ- 00, ఎస్సీ- 00 .
అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్‌స్టిట్యూట్ నుంచి 60% మార్కులతో సంబంధిత విభాగంలో ఫుల్ టైమ్ బీఈ/బీటెక్/బీఎస్సీ ఇంజినీరింగ్ కలిగి ఉండాలి.
వయోపరిమితి: 28.02.2024 నాటికి 30 సంవత్సరాలు మించకూడదు. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు; ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు, దివ్యాంగ(జనరల్/ఈడబ్ల్యూఎస్- 10 సంవత్సరాలు, ఓబీసీ(NCL)- 13 సంవత్సరాలు, ఎస్సీ/ఎస్టీ- 15 సంవత్సరాలు) నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపు వర్తిస్తుంది.
దరఖాస్తు ఫీజు: జనరల్/ ఓబీసీ/ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.600. ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగ/ ఎక్స్-సర్వాస్‌మెన్/డిపార్ట్‌మెంటల్ అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంది.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
ఎంపిక విధానం: గేట్-2023 స్కోరు ఆధారంగా. ఉద్యోగాలు పొందిన అభ్యర్థులు విధిగా అప్రెంటిస్‌షిప్ యాక్ట్ ప్రకారం అగ్రిమెంట్ బాండ్ (జనరల్, ఓబీసీ
(ఎన్‌సీఎల్) & ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు రూ.10 లక్షలు/ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగ అభ్యర్థులు రూ.7.5 లక్షలు) కింద కనీసం 3 సంవత్సరాలు తప్పనిసరిగా పనిచేయాల్సి ఉంటుంది. ఏడాది ట్రైనింగ్ పీరియడ్ అదనం.
జీతం: రూ.50,000.
ముఖ్యమైన తేదీలు..
🔰 ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 28.02.2024
🔰 ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితదీ: 29.03.2024