Textiles Committee: టెక్స్‌టైల్స్ కమిటీలో 40 ప్రాజెక్ట్ అసిస్టెంట్ పోస్టులు, వివరాలు ఇలా
Textiles Committee Recruitment: ముంబయిలోని టెక్స్‌టైల్స్ కమిటీ తాత్కాలిక ప్రాతిపదికన యంగ్ ప్రొఫెషనల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా 40 పోస్టులను భర్తీ చేయనున్నారు.
Textiles Committee Recruitment: ముంబయిలోని టెక్స్‌టైల్స్ కమిటీ తాత్కాలిక ప్రాతిపదికన యంగ్ ప్రొఫెషనల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా 40 పోస్టులను భర్తీ చేయనున్నారు. బీఎస్సీ(ఫిజిక్స్, కెమిస్ట్రీ) లేదా బీటెక్ (టెక్స్‌టైల్ టెక్నాలజీ) ఉత్తీర్ణత ఉన్నవారు దరకాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలున్నవారు మే 31 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు.
వివరాలు..
ఖాళీల సంఖ్య: 40
* యంగ్ ప్రొఫెషనల్ ప్రాజెక్ట్ అసిస్టెంట్(టెక్స్‌టైల్ టెస్టింగ్): 40 పోస్టులు
➥ బెంగళూరు: 04 పోస్టులు
➥ చెన్నై: 03 పోస్టులు
➥ ఢిల్లీ (NCR): 03 పోస్టులు
➥ గుంటూరు: 01 పోస్టు
➥ హైదరాబాద్: 04 పోస్టులు
➥ జైపూర్: 02 పోస్టులు
➥ కాన్పూర్: 01 పోస్టు
➥ కన్నూర్: 01 పోస్టు
➥ కరూర్: 01 పోస్టు
➥ ముంబయి: 10(HQ : 7 + JNPT : 3 ) పోస్టులు
➥ తిరుపూర్: 03 పోస్టులు
➥ కోయంబత్తూరు: 05 పోస్టులు
➥ లూథియానా: 01 పోస్టు
➥ కోల్‌కతా: 01 పోస్టు
అర్హత: బీఎస్సీ(ఫిజిక్స్, కెమిస్ట్రీ) లేదా బీటెక్ (టెక్స్‌టైల్ టెక్నాలజీ) ఉత్తీర్ణత కలిగి ఉండాలి.
వయోపరిమితి: 31.03.2024 నాటికి 21-35 సంవత్సరాల మధ్య ఉండాలి.
జీతం: నెలకు రూ.26,000.
ఎంపిక విధానం: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
ఆఫ్‌లైన్ దరఖాస్తుకు చివరి తేది: 31.05.2024
ప్రాజెక్ట్ అసిస్టెంట్(టెక్స్‌టైల్ టెస్టింగ్)కు కావాల్సిన సంఖ్య: 40 | దరఖాస్తు పంపడానికి చిరునామా | టెలిఫోన్ నంబర్ & ఈ-మెయిల్ |
7 |
Textiles Committee P. Balu Road, Off Veer Savarkar Marg, Prabhadevi Chowk, Prabhadevi, Mumbai – 400 025 |
Tel (022) 6652 7545, 66527519, 66527520 E-mail: tclabmumbai@gmail.com |
3 |
Textiles Committee, Ground Floor, Port Users Building, Jawaharlal Nehru Port Trust, Nhava Sheva, Navi Mumbai- 400 707 |
Tel : (022) 27240020 E-mail : tclabjnpt@gmail.com |
3 |
Textiles Committee, North Wing, 1st Floor, T.N.S.C. Board Complex, 212, R.K. Mutt Road, Mylapore, Chennai – 600 004. |
Tel : (044) 2464 0740, 2461 0887 e-mail : chennai.tc@nic.in |
1 |
Textiles Committee, 117/48, Sarvodaya Nagar, Near Bank of Baroda, Kanpur – 208 005. |
ele : (0512) 221 2548, 224 0066
e-mail : kanpur.tc@nic.in |
1 |
Textiles Committee, Platinum Centre, 2nd Floor, Bank Road, Kannur- 670 001. |
el & Fax : (0497) 2706 390 e-mail : kannur.tc@nic.in |
1 |
Textiles Committee, KVR Complex, 2nd Floor, 21-J, 80 Feet Road, Karur – 639 002. |
Tel & Fax : (04324) 27 4871, 23 8610 e-mail : krr.tc@nic.in |
4 |
Textiles Committee, 1st Floor, UNI Bldg,D. No 10-1-1200, A C Guards, Masab Tank Road, Hyderabad – 500004 (Telangana) |
Tele : (040) 23327153 e-mail : hyd.tc@nic.in |
4 |
Textiles Committee, FKCCI, WTC Building, 1st Floor, Kempe Gowda Road, Bangaluru – 560 009. |
el: (080) 2226 1401 e-mail : blr.tc@nic.in |
3 |
Textiles Committee, Apparel House, 5th Floor, Sector-44, Institutional Area, Gurugram – 122 003, Haryana |
Tele : (0124) 2544201 2544202 & 204 e-mail : ndl1.tc@nic.in ndl2.tc@nic.in |
2 |
extiles Committee, N/S/0/2, Nehru Place, Tonk Road, Jaipur – 302 015. |
Tele : (0141) 2743 453 505 2920, 4052664 e-mail : jpr.tc@nic.in |
3 |
Textiles Committee, Plot No.8 & 9, Thiru Vi Ka Nagar, 1st Street, College Road, Tirupur – 641 602. |
Tel : (0421) 220 1402 , 2202 500, 2237 935 e-mail : tpr.tc@nic.in, tclabtirupur@gmail.com |
1 |
Textiles Committee, Sai Ram Complex, Door No.25-1-9,Near Mastan Darga, G.T.Road, Guntur – 522 004 (Andhra Pradesh) |
Tel : (0863) 2218951 e-mail : gnt.tc@nic.in |
5 |
Textiles Committee,Raj Chambers, 978-A, Thadagam Road, Coimbatore – 641 002. |
Tel : 2473 094/2472 689 Fax : (0422) 2472 689 e-mail : cbe.tc@nic.in, rotccbe@gmail.com |
1 |
Textiles Committee,Sona Complex, 3rd Floor, G.T. Road, Miller Ganj, Ludhiana – 141 003. |
Tel : (0161) 2530165 Fax : 2530135 e-mail : ldh.tc@nic.in |
1 |
Textiles Committee, Block GN, Plot 38/3, Salt Lake City, Sector – V,Kolkata – 700 091 |
Tel No.: (033) 460 21338, 460 21339 Fax: 2357 5202 e-mail : kol.tc@nic.in |