అన్వేషించండి

ఎన్నికల ఫలితాలు 2024

(Source:  Poll of Polls)

RRC: నార్తర్న్ రైల్వే స్పోర్ట్స్ కోటాలో 38 గ్రూప్-డి పోస్టులు, ఈ అర్హతలుండాలి

RRC Recruitment 2024: న్యూఢిల్లీలోని నార్తర్న్ రైల్వే రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్ స్పోర్ట్స్ కోటాలో గ్రూప్-డి పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా 38 పోస్టులను భర్తీ చేయనున్నారు.

RRC Recruitment: న్యూఢిల్లీలోని రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్(ఆర్‌ఆర్‌సీ), నార్తర్న్‌ రైల్వే స్పోర్ట్స్ కోటాలో గ్రూప్-డి పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా 38 పోస్టులను భర్తీ చేయనున్నారు. 10వ తరగతి లేదా తత్సమాన ఉత్తీర్ణత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలున్నవారు మే 16 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు.   

వివరాలు..

* స్పోర్ట్స్ కోటా గ్రూప్-డి పోస్టులు

గేమ్‌ల వారీగా ఖాళీలు..

⏩ ఫుట్‌బాల్- మెన్: 05 
➥ ఈవెంట్స్/ప్లేయింగ్ పొజిషన్: సెంటర్ ఫార్వర్డ్(డివిజన్(MB))- 01 పోస్టు
➥ ఈవెంట్స్/ప్లేయింగ్ పొజిషన్: సెంటర్ హాఫ్(డివిజన్(MB))- 01 పోస్టు
➥ ఈవెంట్స్/ప్లేయింగ్ పొజిషన్: స్టాపర్(డివిజన్(MB))- 01 పోస్టు
➥ ఈవెంట్స్/ప్లేయింగ్ పొజిషన్: లెఫ్ట్ అవుట్(డివిజన్(MB))- 01 పోస్టు
➥ ఈవెంట్స్/ప్లేయింగ్ పొజిషన్: స్ట్రైకర్/ఫార్వర్డ్(డివిజన్(HQ))- 01 పోస్టు

⏩ వెయిట్ లిఫ్టింగ్- మెన్: 02
➥ ఈవెంట్స్/ప్లేయింగ్ పొజిషన్: 102Kg(డివిజన్(FZR))- 01 పోస్టు
➥ ఈవెంట్స్/ప్లేయింగ్ పొజిషన్: 109 + Kg(డివిజన్(UMB))- 01 పోస్టు

⏩ అథ్లెటిక్స్-వుమెన్: 02 
➥ ఈవెంట్స్/ప్లేయింగ్ పొజిషన్: 400 మీటర్స్(డివిజన్(LKO))- 01 పోస్టు
➥ ఈవెంట్స్/ప్లేయింగ్ పొజిషన్: 400 మీటర్స్(డివిజన్(HQ))- 01 పోస్టు

⏩ అథ్లెటిక్స్-మెన్: 06
➥ ఈవెంట్స్/ప్లేయింగ్ పొజిషన్: 5000 మీటర్స్(డివిజన్(LKO))- 01 పోస్టు
➥ ఈవెంట్స్/ప్లేయింగ్ పొజిషన్: 5000 మీటర్స్(డివిజన్(HQ))- 01 పోస్టు
➥ ఈవెంట్స్/ప్లేయింగ్ పొజిషన్: 10000 మీటర్స్(డివిజన్(LKO))- 01 పోస్టు
➥ ఈవెంట్స్/ప్లేయింగ్ పొజిషన్: 10000 మీటర్స్(డివిజన్(HQ))- 01 పోస్టు
➥ ఈవెంట్స్/ప్లేయింగ్ పొజిషన్: 400 మీటర్స్(డివిజన్(LKO))- 01 పోస్టు
➥ ఈవెంట్స్/ప్లేయింగ్ పొజిషన్: 800 మీటర్స్(డివిజన్(HQ))- 01 పోస్టు

⏩ బాక్సింగ్- మెన్: 03 
➥ ఈవెంట్స్/ప్లేయింగ్ పొజిషన్: 92 kg(డివిజన్(UMB))- 01 పోస్టు
➥ ఈవెంట్స్/ప్లేయింగ్ పొజిషన్: 48 Kg నుంచి 51 Kg(డివిజన్(HQ))- 01 పోస్టు
➥ ఈవెంట్స్/ప్లేయింగ్ పొజిషన్: 57 Kg నుంచి 60 kg(డివిజన్(HQ))- 01 పోస్టు

⏩ బాక్సింగ్-వుమెన్: 01  
➥ ఈవెంట్స్/ప్లేయింగ్ పొజిషన్: 57 Kg నుంచి 60 kg(డివిజన్(HQ))- 01 పోస్టు

⏩ స్విమ్మింగ్- మెన్: 03  
➥ ఈవెంట్స్/ప్లేయింగ్ పొజిషన్: 100 మీటర్స్ ఫ్రీ స్టైల్(డివిజన్(DLI))- 01 పోస్టు
➥ ఈవెంట్స్/ప్లేయింగ్ పొజిషన్: 100 మీటర్స్ బ్యాక్ స్ట్రోక్(డివిజన్(DLI))- 01 పోస్టు
➥ ఈవెంట్స్/ప్లేయింగ్ పొజిషన్: 100 మీటర్స్ ఫ్రీ స్టైల్(డివిజన్(LKO))- 01 పోస్టు

⏩ టేబుల్ టెన్నిస్- మెన్: 02   
➥ ఈవెంట్స్/ప్లేయింగ్ పొజిషన్: సింగిల్స్(డివిజన్(DLI))- 01 పోస్టు
➥ ఈవెంట్స్/ప్లేయింగ్ పొజిషన్: సింగిల్స్(డివిజన్(MB))- 01 పోస్టు

⏩ హాకీ- మెన్: 04 
➥ ఈవెంట్స్/ప్లేయింగ్ పొజిషన్: ఫార్వర్డ్(డివిజన్(FZR))- 01 పోస్టు
➥ ఈవెంట్స్/ప్లేయింగ్ పొజిషన్: ఫార్వర్డ్(డివిజన్(LKO))- 01 పోస్టు
➥ ఈవెంట్స్/ప్లేయింగ్ పొజిషన్: మిడ్- ఫీల్డర్(డివిజన్(LKO))- 01 పోస్టు
ఈవెంట్స్/ప్లేయింగ్ పొజిషన్: మిడ్- ఫీల్డర్(డివిజన్(FZR))- 01 పోస్టు

⏩ హాకీ- వుమెన్: 01    
➥ ఈవెంట్స్/ప్లేయింగ్ పొజిషన్: సెంటర్ హాఫ్(డివిజన్(UMB))- 01 పోస్టు

⏩ బ్యాడ్మింటన్- మెన్: 04
➥ ఈవెంట్స్/ప్లేయింగ్ పొజిషన్: సింగిల్స్(డివిజన్(FZR))- 01 పోస్టు
➥ ఈవెంట్స్/ప్లేయింగ్ పొజిషన్: సింగిల్స్(డివిజన్(JUDW))- 03 పోస్టు

⏩ కబడ్డీ-వుమెన్: 01 
➥ ఈవెంట్స్/ప్లేయింగ్ పొజిషన్: రైట్-కార్నర్(డివిజన్(UMB))- 01 పోస్టు

⏩ కబడ్డీ- మెన్: 01  
➥ ఈవెంట్స్/ప్లేయింగ్ పొజిషన్: రైడర్(డివిజన్(HQ))- 01 పోస్టు

⏩ రెజ్లింగ్- మెన్: 01  
➥ ఈవెంట్స్/ప్లేయింగ్ పొజిషన్: 97 Kg ఫ్రీ స్టైల్(డివిజన్(HQ))- 01 పోస్టు

⏩ రెజ్లింగ్- వుమెన్: 01  
➥ ఈవెంట్స్/ప్లేయింగ్ పొజిషన్: 50 Kg(డివిజన్(HQ))- 01 పోస్టు 

⏩ చెస్- మెన్: 01  
➥ ఈవెంట్స్/ప్లేయింగ్ పొజిషన్: డివిజన్(HQ)- 01 పోస్టు 

అర్హత: 10వ తరగతి లేదా తత్సమాన ఉత్తీర్ణత ఉండాలి.

వయోపరిమితి: 01.07.2024 నాటికి 18-25 సంవత్సరాల మధ్య ఉండాలి.

దరఖాస్తు ఫీజు: రూ.500. ఎస్సీ/ ఎస్టీ, మహిళలు, మైనారిటీలు, ఈబీసీ అభ్యర్థులకు రూ.250. 

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

గ్రేడ్ పే: 1800.

పే బ్యాండ్: 5200-20200. 

ముఖ్యమైన తేదీలు..

🔰 ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేదీ: 16.05.2024.

🔰 ట్రయల్‌ తేదీ: 10జ06.2024.

Notification

Website

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Maharashtra Exit Poll 2024: మహారాష్ట్రలో అధికారం వారిదే - ఎగ్జిట్ పోల్స్‌లో ఆ కూటమిదే హవా, ఎవరికి ఎన్ని సీట్లు రానున్నాయి!
మహారాష్ట్రలో అధికారం వారిదే - ఎగ్జిట్ పోల్స్‌లో ఆ కూటమిదే హవా, ఎవరికి ఎన్ని సీట్లు రానున్నాయి!
Jharkhand Exit Poll 2024: జార్ఖండ్ ఎన్నికల్లో గెలుపెవరిది? ఎన్డీయేకు కాంగ్రెస్ కూటమి షాకిస్తుందా? ఎగ్జిట్ పోల్ రిజల్ట్
జార్ఖండ్ ఎన్నికల్లో గెలుపెవరిది? ఎన్డీయేకు కాంగ్రెస్ కూటమి షాకిస్తుందా? ఎగ్జిట్ పోల్ రిజల్ట్
Jagan On Balakrishna: షర్మిలపై బాలకృష్ణ తప్పుడు ప్రచారం చేయించారు - జగన్ సంచలన ఆరోపణలు
షర్మిలపై బాలకృష్ణ తప్పుడు ప్రచారం చేయించారు - జగన్ సంచలన ఆరోపణలు
Telangana News: రాజన్న సిరిసిల్లలో పలు అభివృద్ధి పనులకు రేవంత్ రెడ్డి శ్రీకారం, వేటికి ఎంత ఖర్చు చేస్తున్నారంటే!
రాజన్న సిరిసిల్లలో పలు అభివృద్ధి పనులకు రేవంత్ రెడ్డి శ్రీకారం, వేటికి ఎంత ఖర్చు చేస్తున్నారంటే!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

రామ్ చరణ్ దర్గా వివాదంపై స్ట్రాంగ్‌గా రియాక్ట్ అయిన ఉపాసనబాచుపల్లిలో కాలకూట విషంగా మారిన తాగు నీళ్లువాలంటీర్ జాబ్స్‌పై ఏపీ ప్రభుత్వం కీలక వ్యాఖ్యలుఅరటిపండు రాకెట్ కూలిపోయింది, ట్రంప్ ముందు పరువు పోయిందిగా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Maharashtra Exit Poll 2024: మహారాష్ట్రలో అధికారం వారిదే - ఎగ్జిట్ పోల్స్‌లో ఆ కూటమిదే హవా, ఎవరికి ఎన్ని సీట్లు రానున్నాయి!
మహారాష్ట్రలో అధికారం వారిదే - ఎగ్జిట్ పోల్స్‌లో ఆ కూటమిదే హవా, ఎవరికి ఎన్ని సీట్లు రానున్నాయి!
Jharkhand Exit Poll 2024: జార్ఖండ్ ఎన్నికల్లో గెలుపెవరిది? ఎన్డీయేకు కాంగ్రెస్ కూటమి షాకిస్తుందా? ఎగ్జిట్ పోల్ రిజల్ట్
జార్ఖండ్ ఎన్నికల్లో గెలుపెవరిది? ఎన్డీయేకు కాంగ్రెస్ కూటమి షాకిస్తుందా? ఎగ్జిట్ పోల్ రిజల్ట్
Jagan On Balakrishna: షర్మిలపై బాలకృష్ణ తప్పుడు ప్రచారం చేయించారు - జగన్ సంచలన ఆరోపణలు
షర్మిలపై బాలకృష్ణ తప్పుడు ప్రచారం చేయించారు - జగన్ సంచలన ఆరోపణలు
Telangana News: రాజన్న సిరిసిల్లలో పలు అభివృద్ధి పనులకు రేవంత్ రెడ్డి శ్రీకారం, వేటికి ఎంత ఖర్చు చేస్తున్నారంటే!
రాజన్న సిరిసిల్లలో పలు అభివృద్ధి పనులకు రేవంత్ రెడ్డి శ్రీకారం, వేటికి ఎంత ఖర్చు చేస్తున్నారంటే!
Pawan Kalyan In Assembly: ఐదేళ్లే కాదు మరో పదేళ్లు చంద్రబాబు సీఎం - అసెంబ్లీలో పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు
ఐదేళ్లే కాదు మరో పదేళ్లు చంద్రబాబు సీఎం - అసెంబ్లీలో పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు
Tirumala News: సీనియర్ సిటిజన్లకు టీటీడీ గుడ్ న్యూస్ - ఇలా చేస్తే సకల సౌకర్యాలతో శ్రీవారి దర్శనం
సీనియర్ సిటిజన్లకు టీటీడీ గుడ్ న్యూస్ - ఇలా చేస్తే సకల సౌకర్యాలతో శ్రీవారి దర్శనం
Ram Gopal Varma: దర్శకుడు ఆర్జీవీకి మరోసారి పోలీసుల నోటీసులు - ఈ నెల 25న విచారణకు రావాలని ఆదేశం
దర్శకుడు ఆర్జీవీకి మరోసారి పోలీసుల నోటీసులు - ఈ నెల 25న విచారణకు రావాలని ఆదేశం
Game Changer Pre Release Event: కాకినాడలో 'గేమ్‌ ఛేంజర్‌' ప్రీ రిలీజ్ ఈవెంట్‌ - ఇచ్చిన మాట నిలబెట్టుకుంటున్న రామ్‌ చరణ్‌
కాకినాడలో 'గేమ్‌ ఛేంజర్‌' ప్రీ రిలీజ్ ఈవెంట్‌ - ఇచ్చిన మాట నిలబెట్టుకుంటున్న రామ్‌ చరణ్‌
Embed widget