PFC: పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్‌లో కో-ఆర్డినేటర్ పోస్టులు, ఈ అర్హతలుండాలి
PFC Recruitment: న్యూఢిల్లీలోని పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ కాంట్రాక్ట్ ప్రాతిపదికన కో-ఆర్డినేటర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 27 పోస్టులను భర్తీ చేయనున్నారు.
PFC Recruitment: న్యూఢిల్లీలోని పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ కాంట్రాక్ట్ ప్రాతిపదికన కో-ఆర్డినేటర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 27 పోస్టులను భర్తీ చేయనున్నారు. పోస్టులని అనుసరించి సంబంధిత విభాగంలో బీఈ/ బీటెక్, ఎంసీఏ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. దరఖాస్తు ఫీజు రూ.500, ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగ/ఎక్స్-సర్వీస్‌మెన్ అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది. సరైన అర్హతలున్నవారు మార్చి 7వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. వెయిటేజీ, షార్ట్‌లిస్టింగ్, ఇంటర్వ్యూ, తదితరాల ఆధారంగా ఉద్యోగ ఎంపిక ఉంటుంది.
వివరాలు..
ఖాళీల సంఖ్య: 27
1. కో-ఆర్డినేటర్ (సీఎస్‌ఆర్)/ లెవల్ 1: 02 పోస్టులు
అర్హత: బీఈ/ బీటెక్(సివిల్/ఎలక్ట్రికల్ స్ట్రీమ్) ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 21 - 60 సంవత్సరాల మధ్య ఉండాలి.
2. కో-ఆర్డినేటర్ (ఆర్‌డీఎస్‌ఎస్)-I/ లెవల్ 3: 01 పోస్టు
అర్హత: బీఈ/ బీటెక్(ఎలక్ట్రికల్/ ఎలక్ట్రానిక్స్/ఇన్‌స్ట్రుమెంటేషన్ & కంట్రోల్/ ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్/ఎలక్ట్రానిక్స్ & టెలికమ్యూనికేషన్/ మెకానికల్/మాన్యుఫ్యాక్చరింగ్/ఇండస్ట్రియల్/ ప్రొడక్షన్/పవర్/ఎనర్జీ) ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 21 - 60 సంవత్సరాల మధ్య ఉండాలి.
3. కో-ఆర్డినేటర్ (ఆర్‌డీఎస్‌ఎస్)-II/ లెవల్ 3: 01 పోస్టు
అర్హత: బీఈ/ బీటెక్(ఎలక్ట్రికల్/ ఎలక్ట్రానిక్స్/ఇన్‌స్ట్రుమెంటేషన్ & కంట్రోల్/ ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్/ఎలక్ట్రానిక్స్ & టెలికమ్యూనికేషన్/ మెకానికల్/మాన్యుఫ్యాక్చరింగ్/ఇండస్ట్రియల్/ ప్రొడక్షన్/పవర్/ఎనర్జీ) ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 21 - 60 సంవత్సరాల మధ్య ఉండాలి.
4. కో-ఆర్డినేటర్ (ఆర్‌డీఎస్‌ఎస్)-III/ లెవల్ 3: 01 పోస్టు
అర్హత: బీఈ/ బీటెక్(ఎలక్ట్రికల్/ ఎలక్ట్రానిక్స్/ఇన్‌స్ట్రుమెంటేషన్ & కంట్రోల్/ ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్/ఎలక్ట్రానిక్స్ & టెలికమ్యూనికేషన్/ మెకానికల్/మాన్యుఫ్యాక్చరింగ్/ఇండస్ట్రియల్/ ప్రొడక్షన్/పవర్/ఎనర్జీ) ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 21 - 60 సంవత్సరాల మధ్య ఉండాలి.
5. కో-ఆర్డినేటర్ (ఆర్‌డీఎస్‌ఎస్)-IV/ లెవల్ 3: 01 పోస్టు
అర్హత: బీఈ/ బీటెక్(ఎలక్ట్రికల్/ ఎలక్ట్రానిక్స్/ఇన్‌స్ట్రుమెంటేషన్ & కంట్రోల్/ ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్/ఎలక్ట్రానిక్స్ & టెలికమ్యూనికేషన్/ మెకానికల్/మాన్యుఫ్యాక్చరింగ్/ఇండస్ట్రియల్/ ప్రొడక్షన్/పవర్/ఎనర్జీ) ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 21 - 60 సంవత్సరాల మధ్య ఉండాలి.
6. కో-ఆర్డినేటర్ (ఆర్‌డీఎస్‌ఎస్)-V/ లెవల్ 3: 01 పోస్టు
అర్హత: బీఈ/ బీటెక్(ఎలక్ట్రికల్/ ఎలక్ట్రానిక్స్/ఇన్‌స్ట్రుమెంటేషన్ & కంట్రోల్/ ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్/ఎలక్ట్రానిక్స్ & టెలికమ్యూనికేషన్/ మెకానికల్/మాన్యుఫ్యాక్చరింగ్/ఇండస్ట్రియల్/ ప్రొడక్షన్/పవర్/ఎనర్జీ) ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 21 - 60 సంవత్సరాల మధ్య ఉండాలి.
7. కో-ఆర్డినేటర్ (ఆర్‌డీఎస్‌ఎస్)-I/ లెవల్ 2: 19 పోస్టులు
అర్హత: బీఈ/ బీటెక్(ఎలక్ట్రికల్/ఎలక్ట్రానిక్స్ &కమ్యూనికేషన్/ఐటీ/సీఎస్) ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 21 - 60 సంవత్సరాల మధ్య ఉండాలి.
8. కో-ఆర్డినేటర్ (ఆర్‌డీఎస్‌ఎస్)-II/ లెవల్ 2: 01 పోస్టు
అర్హత: బీఈ/ బీటెక్(ఐటీ/సీఎస్)/ఎంసీఏ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 21 - 60 సంవత్సరాల మధ్య ఉండాలి.
దరఖాస్తు ఫీజు: రూ.500, ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగ/ఎక్స్-సర్వీస్‌మెన్ అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
ఎంపిక విధానం: వెయిటేజీ, షార్ట్‌లిస్టింగ్, ఇంటర్వ్యూ, తదితరాల ఆధారంగా ఎంపిక ఉంటుంది.
జీతం: లెవెల్-1 వారికి రూ.65,000, లెవెల్-2 వారికి రూ.90,000, లెవెల్-3 వారికి రూ.1,25,000.
అప్‌లోడ్ చేయవల్సిన డాక్యుమెంట్లు..
➥ పుట్టిన తేదీ ద్రువీకరణ కోసం పదొవతరగతి సర్టిఫికేట్ కాపీ.
➥ క్వాలిఫికేషన్ డిగ్రీలు, మార్క్-షీట్‌లు మరియు ఏదైనా ఇతర సర్టిఫికేట్, అవసరమైతే స్పెషలైజేషన్/ పర్సంటేజ్/ మోడ్ ఆఫ్ క్వాలిఫికేషన్‌కు సంబంధించిన సర్టిఫికేట్‌లు.
➥ ఎస్సీ/ఎస్టీ/ఓబీసీ(ఎన్‌సీఎల్)/ఈడబ్ల్యూఎస్/ఈఎస్‌ఎం/పీడబ్ల్యూబీడీ కేటగిరీ సర్టిఫికేట్ (వర్తిస్తే)
➥ రీసెంట్ పాస్‌పోర్ట్ సైజు ఫోటోగ్రాఫ్ అండ్ సిగ్నేచర్ చేసిన స్కాన్ కాపీ.
➥ సంబంధిత మరియు వర్తించే ఏవైనా ఇతర సర్టిఫికేట్ కాపీలు.
ఆన్‌లైన్ దరఖాస్తు చివరి తేదీ: 07.03.2024.