అన్వేషించండి

NFL Management Trainee Posts: నేషనల్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్‌లో 164 మేనేజ్‌మెంట్ ట్రైనీ పోస్టులు - దరఖాస్తు, ఎంపిక వివరాలు ఇలా

NFL MT Recruitment: 'నేషనల్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్' సంస్థ మేనేజ్‌మెంట్ ట్రైనీ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి ఆన్‌లైన్ దరఖాస్తులు కోరుతోంది. దీనిద్వారా మొత్తం 164 ఖాళీలను భర్తీ చేయనున్నారు.

NFL Engagement of Management Trainees 2024: నోయిడాలోని నేషనల్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్ దేశవ్యాప్తంగా ఉన్న వివిధ యూనిట్లు, కార్యాలయాల్లో పనిచేయడానికి మేనేజ్‌మెంట్ ట్రైనీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 164 పోస్టులను భర్తీ చేయనున్నారు. పోస్టులవారీగా విద్యార్హతలు నిర్ణయించారు. సరైన అర్హతలున్నవారు జులై 2 వరకు ఆన్‌లైన్ దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.700 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఈఎస్‌ఎం అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికలు చేపడతారు.

వివరాలు..

⫸ మేనేజ్‌మెంట్ ట్రైనీ పోస్టులు

ఖాళీల సంఖ్య: 164.

పోస్టుల కేటాయింపు: యూఆర్ (జనరల్)-77, ఎస్సీ-22, ఎస్టీ-12, ఓబీసీ-40, ఈడబ్ల్యూఎస్-13.

విభాగాలవారీగా ఖాళీలు..

➥ కెమికల్: 56 పోస్టులు

➥ మెకానికల్: 18 పోస్టులు

➥ ఎలక్ట్రికల్: 21 పోస్టులు

➥ ఇన్‌స్ట్రుమెంటేషన్: 17 పోస్టులు

➥ కెమికల్ ల్యాబ్: 12 పోస్టులు

➥ సివిల్: 03 పోస్టులు

➥ ఫైర్ అండ్‌ సేఫ్టీ: 05 పోస్టులు

➥ ఐటీ: 05 పోస్టులు

➥ మెటీరియల్స్: 11 పోస్టులు 

➥ హెచ్‌ఆర్‌: 16 పోస్టులు

అర్హతలు: పోస్టును అనుసరించి కనీసం 60 శాతం మార్కులతో బీఈ, బీటెక్‌, బీఎస్సీ(ఇంజినీరింగ్), ఎంఎస్సీ, ఎంబీఏ, పీజీ డిగ్రీ, పీజీ డిప్లొమా (పీజీడీఎం/ పీజీడీబీఎం)/ ఇంటిగ్రేటెడ్ ఎంబీఏ ఉత్తీర్ణులై ఉండాలి. 

వయోపరిమితి: 31.05.2024 నాటికి 18 నుంచి 27 సంవత్సరాల మధ్య ఉండాలి.

దరఖాస్తు ఫీజు: రూ.700. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఎక్స్-సర్వీస్‌మెన్ అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది. 

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.

ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా.

పరీక్ష విధానం: ఆఫ్‌లైన్ (OMR) విధానంలో మొత్తం 150 మార్కులకు రాతపరీక్ష నిర్వహిస్తారు. పరీక్షలో రెండు విభాగాల నుంచి మొత్తం 150 ప్రశ్నలు అడుగుతారు. ఒక్కో ప్రశ్నకు ఒకమార్కు కేటాయించారు. ఇందులో ఒక సెక్షన్‌లో అభ్యర్థులకు సంబంధించిన సబ్జెక్టుల నుంచి 100 ప్రశ్నలు-100 మార్కులు ఉంటాయి. ఇక జనరల్ ఇంగ్లిష్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, రీజనింగ్, జనరల్ నాలెడ్జ్/జనరల్ అవేర్‌నెస్ నుంచి 50 ప్రశ్నలు-50 మార్కులు ఉంటాయి. పరీక్షలో నెగెటివ్ మార్కులు ఉండవు. 

పే స్కేల్: నెలకు రూ.40,000 - రూ.1,40,000.

ముఖ్యమైన తేదీలు...

⫸ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేదీ: 02.07.2024.

⫸ దరఖాస్తుల సవరణ: 04.07.2024 - 05.07.2024 వరకు.

Notification

Online Application

Website

ALSO READ:

నేషనల్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్‌లో 97 ఇంజినీర్, సీనియర్ కెమిస్ట్ పోస్టులు - ఈ అర్హతలుండాలి
'నేషనల్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్' సంస్థ ఇంజినీర్, సీనియర్ కెమిస్ట్ ఖాళీల భర్తీకి ఆన్‌లైన్ దరఖాస్తులు కోరుతోంది. దీనిద్వారా మొత్తం 97 పోస్టులను భర్తీ చేయనున్నారు. పోస్టులను అనుసరించి విద్యార్హతలు నిర్ణయించారు. ఈ పోస్టుల భర్తీకి సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ జూన్ 12న ప్రారంభంకాగా.. సరైన అర్హతలున్నవారు జులై 1 వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు సమర్పించవచ్చు. అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.700 చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఈఎస్‌ఎం అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంది.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Vizag Sky Walk Bridge: ఎట్టకేలకు ప్రారంభమైన వైజాగ్ గ్లాస్ బ్రిడ్జ్.. ఇక పర్యాటకులకు పండుగే..
ఎట్టకేలకు ప్రారంభమైన వైజాగ్ గ్లాస్ బ్రిడ్జ్.. ఇక పర్యాటకులకు పండుగే..
భవిష్యత్‌లో పని ఒక
భవిష్యత్‌లో పని ఒక "ఆప్షన్" అవుతుంది...! డేంజరస్ ట్రెండ్ డీ కోడ్ చేసిన ఎలన్‌మస్క్
AP Weather Updates: ముంచుకొస్తున్న దిత్వా తుపాను ముప్పు.. మరో 2 రోజులపాటు ఏపీలో వర్షాలు
ముంచుకొస్తున్న దిత్వా తుపాను ముప్పు.. మరో 2 రోజులపాటు ఏపీలో వర్షాలు
CM Revanth Reddy: తెలంగాణ రైజింగ్ గ్లోబ‌ల్ స‌మ్మిట్‌కు మోదీ, రాహుల్‌ గాంధీని ఆహ్వానించనున్న రేవంత్ రెడ్డి
తెలంగాణ రైజింగ్ గ్లోబ‌ల్ స‌మ్మిట్‌కు మోదీ, రాహుల్‌ గాంధీని ఆహ్వానించనున్న రేవంత్ రెడ్డి
Advertisement

వీడియోలు

Virat Kohli Records in Ranchi ODI | రాంచీలో కోహ్లీ రికార్డుల మోత
BCCI Summons to Gautam, Ajit Agarkar | గంభీర్‌ పై బీసీసీఐ కీలక నిర్ణయం!
ప్రపంచంలోనే మొట్టమొదటి ఏలియన్ టెంపుల్ మిస్టరీ
India vs South Africa First ODI | నేడు భారత్ సఫారీ మధ్య మొదటి వన్డే
Ind vs SA ODI KL Rahul | కేఎల్ రాహుల్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Vizag Sky Walk Bridge: ఎట్టకేలకు ప్రారంభమైన వైజాగ్ గ్లాస్ బ్రిడ్జ్.. ఇక పర్యాటకులకు పండుగే..
ఎట్టకేలకు ప్రారంభమైన వైజాగ్ గ్లాస్ బ్రిడ్జ్.. ఇక పర్యాటకులకు పండుగే..
భవిష్యత్‌లో పని ఒక
భవిష్యత్‌లో పని ఒక "ఆప్షన్" అవుతుంది...! డేంజరస్ ట్రెండ్ డీ కోడ్ చేసిన ఎలన్‌మస్క్
AP Weather Updates: ముంచుకొస్తున్న దిత్వా తుపాను ముప్పు.. మరో 2 రోజులపాటు ఏపీలో వర్షాలు
ముంచుకొస్తున్న దిత్వా తుపాను ముప్పు.. మరో 2 రోజులపాటు ఏపీలో వర్షాలు
CM Revanth Reddy: తెలంగాణ రైజింగ్ గ్లోబ‌ల్ స‌మ్మిట్‌కు మోదీ, రాహుల్‌ గాంధీని ఆహ్వానించనున్న రేవంత్ రెడ్డి
తెలంగాణ రైజింగ్ గ్లోబ‌ల్ స‌మ్మిట్‌కు మోదీ, రాహుల్‌ గాంధీని ఆహ్వానించనున్న రేవంత్ రెడ్డి
Year Ender 2025: ఈ ఏడాది ప్రమోషన్ పొందిన బాలీవుడ్ సెలబ్రిటీలు వీళ్ళే... పిల్లలకు ఏం పేర్లు పెట్టారంటే?
ఈ ఏడాది ప్రమోషన్ పొందిన బాలీవుడ్ సెలబ్రిటీలు వీళ్ళే... పిల్లలకు ఏం పేర్లు పెట్టారంటే?
ITR దాఖలు చేసేటప్పుడు ఈ తప్పులు చేశారా, మీకు నోటీసులు తప్పవు !
ITR దాఖలు చేసేటప్పుడు ఈ తప్పులు చేశారా, మీకు నోటీసులు తప్పవు !
Maoists Surrender: దంతేవాడలో 37 మంది మావోయిస్టుల లొంగుబాటు.. ప్యాకేజీ ఏం ఇచ్చారంటే..
దంతేవాడలో 37 మంది మావోయిస్టుల లొంగుబాటు.. ప్యాకేజీ ఏం ఇచ్చారంటే..
స్టైలిష్ లుక్ తో వస్తున్న New Gen Seltos.. లాంచ్ డేట్, ఫీచర్లపై ఓ లుక్కేయండి
స్టైలిష్ లుక్ తో వస్తున్న New Gen Seltos.. లాంచ్ డేట్, ఫీచర్లపై ఓ లుక్కేయండి
Embed widget