అన్వేషించండి

KAPL: కేఏపీఎల్‌లో 32 ఫ్రొఫెషనల్‌ సర్వీస్‌ రిప్రజెంటేటివ్‌, ఏరియా మేనేజర్ పోస్టులు

బెంగళూరులోని కర్ణాటక యాంటీబయోటిక్స్ అండ్ ఫార్మాసూటికల్స్ లిమిటెడ్(కేఏపీఎల్) వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేసన్ విడుదల చేసింది. దీని ద్వారా మొత్తం 32 పోస్టులను భర్తీ చేయనున్నారు.

KAPL Recruitment: బెంగళూరులోని కర్ణాటక యాంటీబయోటిక్స్ అండ్ ఫార్మాసూటికల్స్ లిమిటెడ్(కేఏపీఎల్) వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేసన్ విడుదల చేసింది. దీని ద్వారా మొత్తం 32 పోస్టులను భర్తీ చేయనున్నారు. పోస్టులను అనుసరించి గ్రాడ్యుయేషన్‌(ఫార్మసీ/ సైన్స్‌/ కామర్స్‌/ ఆర్ట్స్‌) ఉత్తీర్ణత ఉండాలి. అభ్యర్థులు ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తులు సమర్పించాలి. ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ఉంటుంది.

వివరాలు..

మొత్తం ఖాళీలు: 32

➥ ఫ్రొఫెషనల్‌ సర్వీస్‌ రిప్రజెంటేటివ్‌[పీఎస్ఆర్ఎస్] – ఫార్మా ట్రేడ్ డివిజన్: 30 

రిజర్వ్ కేటగిరీ: ఎస్సీ – 07 , ఎస్టీ- 2 , ఓబీసీ – 06, ఈడబ్ల్యఎస్ – 02 & యూఆర్-13.

➼ ఆంధ్రప్రదేశ్ (తిరుపతి - 01, అనకాపల్లి- 01)

➼ బీహార్ (పాట్నా- 01)

➼ గుజరాత్ (మెహసానా- 01)

➼ హర్యానా (గుర్గావ్- 01, హిస్సార్ - 01)

➼ కర్ణాటక (బెంగళూరు- 01, మైసూర్- 01, గుల్బర్గా- 01)

➼ కేరళ (త్రిసూర్- 01, కన్నూర్- 01, అలెప్పీ- 01, కాలికట్- 01, కొట్టాయం- 01, పాలక్కాడ్- 01)

➼ మధ్యప్రదేశ్ (రేవా- 01, శివపురి- 01, ఉజ్జయిని- 01)

➼ మహారాష్ట్ర (సోలాపూర్- 01, అహ్మద్‌నగర్ 01)

➼ పంజాబ్ (లూథియానా- 01, భటిండా- 01)

➼ రాజస్థాన్ (శ్రీ గంగా నగర్- 01, సికార్- 01)

➼ తమిళనాడు (చెన్నై- 01, వెల్లూరు- 01, కాంచీపురం- 01, విల్లుపురం- 01)

➼ తెలంగాణ (హైదరాబాద్- 01)

➼ ఉత్తరప్రదేశ్ (మధుర- 01)

* ఏరియా మేనేజర్లు [ఏఎంఎస్] – ఫార్మా ట్రేడ్ డివిజన్:  02 

రిజర్వ్ కేటగిరీ: ఎస్సీ -1 & యూఆర్-1

కర్ణాటక(బెంగళూరు- 01)

➼ పంజాబ్(లూథియానా- 01)

అర్హత: పోస్టులను అనుసరించి గ్రాడ్యుయేషన్‌(ఫార్మసీ/ సైన్స్‌/ కామర్స్‌/ ఆర్ట్స్‌) ఉత్తీర్ణత ఉండాలి.

పని అనుభవం: ఫ్రొఫెషనల్‌ సర్వీస్‌ రిప్రజెంటేటివ్‌, ఏరియా మేనేజర్‌ పోస్టులకి కనీసం 2 సంవత్సరాలు పని అనుభవం ఉండాలి.

వయోపరిమితి: 30-35 సంవత్సరాలు ఉండాలి.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ఉంటుంది.

దరఖాస్తులు పంపాల్సిన చిరునామా: 
Deputy General Manager [HRD], 
KAPL House, Arka The Business Centre Plot No. 37, 
Site No. 31/4,NTTF Main Road, 2nd Phase, 
Peenya Industrial Area, Bengaluru – 560 058.

దరఖాస్తు చివరి తేది: 06.10.2023.

Notification

Website

ALSO READ:

సీడాక్ తిరువనంతపురంలో 54 ప్రాజెక్ట్‌ స్టాఫ్‌ పోస్టులు, ఎంపికైతే రూ.1 లక్ష వరకు జీతం
తిరువనంతపురంలోని సెంటర్‌ ఫర్‌ డెవలప్‌మెంట్‌ ఆఫ్‌ అడ్వాన్స్‌డ్‌ కంప్యూటింగ్‌(సీడ్యాక్‌) వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. సంబంధిత విభాగంలో ఇంజినీరింగ్ డిగ్రీ అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలున్నవారు సెప్టెంబరు 29లోగా ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..

ఎయిమ్స్‌-కళ్యాణిలో 120 గ్రూప్‌-బి, గ్రూప్‌-సి పోస్టులు - వివరాలు ఇలా
పశ్చిమబెంగాల్‌లోని కళ్యాణిలోని ఆల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌(ఎయిమ్స్‌) గ్రూప్‌-బి, గ్రూప్‌-సి పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. పోస్టులవారీగా విద్యార్హతలు నిర్ణయించారు. స్కిల్‌టెస్ట్‌/ కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష ఆధారంగా ఎంపికచేస్తారు. అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.1000 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్, మహిళా అభ్యర్థులు రూ.500 చెల్లిస్తే సరిపోతుంది. దివ్యాంగులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంది.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana Local Body Elections: తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికలకు బ్రేక్- కోర్టు స్టేతో SEC నిర్ణయం 
తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికలకు బ్రేక్- కోర్టు స్టేతో SEC నిర్ణయం 
AP DSC 2026: ఏపీలో వచ్చే జనవరిలో డీఎస్సీ నోటిఫికేషన్ - మరో బిగ్ అప్‌డేట్ ఇచ్చిన లోకేష్‌
ఏపీలో వచ్చే జనవరిలో డీఎస్సీ నోటిఫికేషన్ - మరో బిగ్ అప్‌డేట్ ఇచ్చిన లోకేష్‌
Telangana Latest News: పంచాయతీ ఎన్నికల నిర్వహణకు తెలంగాణ సర్కార్ ముందున్న 'బిగ్ త్రీ' ఆప్షన్స్‌ ఇవే!
పంచాయతీ ఎన్నికల నిర్వహణకు తెలంగాణ సర్కార్ ముందున్న 'బిగ్ త్రీ' ఆప్షన్స్‌ ఇవే!
What Next Revanth: పార్టీ పరమైన రిజర్వేషన్లా? న్యాయపోరాటం కొనసాగింపా? -స్థానిక ఎన్నికలపై రేవంత్ ప్లానేంటి ?
పార్టీ పరమైన రిజర్వేషన్లా? న్యాయపోరాటం కొనసాగింపా? -స్థానిక ఎన్నికలపై రేవంత్ ప్లానేంటి ?
Advertisement

వీడియోలు

Hyderabad Beach : బీచ్ ఏర్పాటుకు కొత్వాల్ గూడ ఎందుకు ఎంచుకున్నారు..!? ఇక్కడ ప్రత్యేకతలేంటి..? | ABP
Women's ODI World Cup 2025 | విమెన్స్ వరల్డ్ కప్‌లో పాకిస్తాన్ పరమ చెత్త ప్రదర్శన
Women's ODI World Cup 2025 | ఓటమనేదే లేని విశాఖలో సౌతాఫ్రికాతో తలపడనున్న టీమిండియా
Tilak Varma | తిలక్ వర్మకి మళ్లీ కెప్టెన్సీ అప్పగించిన హెచ్‌సీఏ
Rohit Sharma diet Plan । 95 కేజీల నుంచి 75 కేజీలకు తగ్గిన రోహిత్ శర్మ డైట్ సీక్రెట్ ఇదే
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Local Body Elections: తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికలకు బ్రేక్- కోర్టు స్టేతో SEC నిర్ణయం 
తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికలకు బ్రేక్- కోర్టు స్టేతో SEC నిర్ణయం 
AP DSC 2026: ఏపీలో వచ్చే జనవరిలో డీఎస్సీ నోటిఫికేషన్ - మరో బిగ్ అప్‌డేట్ ఇచ్చిన లోకేష్‌
ఏపీలో వచ్చే జనవరిలో డీఎస్సీ నోటిఫికేషన్ - మరో బిగ్ అప్‌డేట్ ఇచ్చిన లోకేష్‌
Telangana Latest News: పంచాయతీ ఎన్నికల నిర్వహణకు తెలంగాణ సర్కార్ ముందున్న 'బిగ్ త్రీ' ఆప్షన్స్‌ ఇవే!
పంచాయతీ ఎన్నికల నిర్వహణకు తెలంగాణ సర్కార్ ముందున్న 'బిగ్ త్రీ' ఆప్షన్స్‌ ఇవే!
What Next Revanth: పార్టీ పరమైన రిజర్వేషన్లా? న్యాయపోరాటం కొనసాగింపా? -స్థానిక ఎన్నికలపై రేవంత్ ప్లానేంటి ?
పార్టీ పరమైన రిజర్వేషన్లా? న్యాయపోరాటం కొనసాగింపా? -స్థానిక ఎన్నికలపై రేవంత్ ప్లానేంటి ?
Hyderabad Beach : బీచ్ ఏర్పాటుకు కొత్వాల్ గూడ ఎందుకు ఎంచుకున్నారు..!? ఇక్కడ ప్రత్యేకతలేంటి..? | ABP
Hyderabad Beach : బీచ్ ఏర్పాటుకు కొత్వాల్ గూడ ఎందుకు ఎంచుకున్నారు..!? ఇక్కడ ప్రత్యేకతలేంటి..? | ABP
Maserati McPura: మూడు సెకండ్లలో 100 కిలోమీటర్లు..   పక్షిలా రెక్కలు విచ్చుకునే Masareti McPura సూపర్ కారును చూశారా..?
మూడు సెకండ్లలో 100 కిలోమీటర్లు.. పక్షిలా రెక్కలు విచ్చుకునే Masareti McPura సూపర్ కారును చూశారా..?
Ind W VS SA W Result Latest Updates: ఇండియాకు షాక్.. డి క్లర్క్ ఆల్ రౌండ్ షో.. 3 వికెట్ల‌తో సౌతాఫ్రికా థ్రిల్లింగ్ విక్ట‌రీ.. , రిచా పోరాటం వృథా
ఇండియాకు షాక్.. డి క్లర్క్ ఆల్ రౌండ్ షో.. 3 వికెట్ల‌తో సౌతాఫ్రికా థ్రిల్లింగ్ విక్ట‌రీ.. , రిచా పోరాటం వృథా
Telangana High Court:తెలంగాణ హైకోర్టు కోర్టు స్టేతో భగ్గుమన్న బీసీలు, ప్రతిపక్షాలు- రేవంత్ సర్కారుకు వార్నింగ్‌
తెలంగాణ హైకోర్టు కోర్టు స్టేతో భగ్గుమన్న బీసీలు, ప్రతిపక్షాలు- రేవంత్ సర్కారుకు వార్నింగ్‌
Embed widget