అన్వేషించండి

IITH: ఐఐటీ హైదరాబాద్‌లో 89 నాన్-టీచింగ్ పోస్టులు, ఈ అర్హతలు ఉండాలి

ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ హైదరాబాద్- డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ద్వారా వివిధ నాన్-టీచింగ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 89 ఖాళీలను భర్తీ చేయనున్నారు.

ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ హైదరాబాద్- డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ద్వారా వివిధ నాన్-టీచింగ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 89 ఖాళీలను భర్తీ చేయనున్నారు. పోస్టులవారీగా విద్యార్హతలు నిర్ణయించింది. సరైన అర్హతలున్న అభ్యర్థులు నవంబరు 12లోగా ఆన్‌లైన్ ద్వారా తమ దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఉద్యోగ ఎంపికలు చేపడతారు. అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.500 చెల్లించాల్సి. ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్‌, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంటుంది.  

వివరాలు..

* నాన్-టీచింగ్ పోస్టులు

ఖాళీల సంఖ్య: 89

పోస్టుల కేటాయింపు: జనరల్-54, ఈడబ్ల్యూఎస్-06, ఓబీసీ-18, ఎస్టీ-03, ఎస్సీ-08.

➥ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్: 01
అర్హతలు: పీజీ డిగ్రీ (మాస్ కమ్యూనికేషన్/జర్నలిజం/మేనేజ్‌మెంట్). 5 సంవత్సరాల అనుభవం ఉండాలి.

➥ టెక్నికల్ సూపరింటెండెంట్: 04
అర్హతలు: బీఈ/బీటెక్ (మెటలర్జికల్ ఇంజినీరింగ్/మెటీరియల్ సైన్స్/మెకానికల్ ఇంజినీరింగ్/ఎలక్ట్రికల్/ఎలక్ట్రానిక్స్/ఇన్‌స్ట్రుమెంటేషన్) లేదా ఎంఏ/ఎంటెక్/ఎంసీఏ/ఎంఎస్సీ (కంప్యూటర్ సైన్స్/ఫిజిక్స్)/ ఎంఎస్ (ఐటీ/కంప్యూటర్ సైన్స్). 3 సంవత్సరాల అనుభవం ఉండాలి.

➥ సెక్షన్ ఆఫీసర్: 02
అర్హతలు: 55 శాతం మార్కులతో డిగ్రీతోపాటు 5 సంవత్సరాల అనుభవం ఉండాలి.

➥ జూనియర్ సైకలాజికల్ కౌన్సెలర్ (మేల్‌): 01
అర్హతలు: 60 శాతం మార్కులతో మాస్టర్స్ డిగ్రీ (క్లినికల్ సైకాలజీ/కౌన్సెలింగ్ సైకాలజీ). 2 సంవత్సరాల అనుభవం ఉండాలి.

➥ ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్: 02
అర్హతలు: 55 శాతం మార్కులతో డిగ్రీతోపాటు 5 సంవత్సరాల అనుభవం ఉండాలి.

➥ ఫిజియోథెరపిస్ట్ (మేల్‌): 01
అర్హతలు: బ్యాచిలర్స్ డిగ్రీ/మాస్టర్స్ డిగ్రీ(ఫిజికల్ థెరపీ). డిగ్రీతో 5 సంవత్సరాలు, పీజీతో 3 సంవత్సరాల అనుభవం ఉండాలి.

➥ స్టాఫ్ నర్స్: 06
అర్హతలు: ఇంటర్‌తోపాటు జీఎన్‌ఎం కోర్సు ఉత్తీర్ణత ఉండాలి. 5 సంవత్సరాల అనుభవం ఉండాలి. నర్సింగ్ కౌన్సెల్ సభ్యత్వం తప్పనిసరి.

➥ ఫిజికల్ ట్రైనింగ్ ఇన్‌స్ట్రక్టర్: 01
అర్హతలు: ఏదైనా డిగ్రీతోపాటు ఫిజికల్ ఎడ్యుకేషన్ డిగ్రీ ఉండాలి. 2 సంవత్సరాల కోచింగ్ అనుభవం ఉండాలి.

➥ లైబ్రరీ ఇన్‌ఫర్మేషన్ అసిస్టెంట్: 01
అర్హతలు: మాస్టర్స్ డిగ్రీ (లైబ్రరీ సైన్స్/ఇన్‌ఫర్మేషన్ సైన్స్/డాక్యుమెంటేషన్ సైన్స్)/ సంబంధిత విభాగంలో పీజీ డిప్లొమా ఉండాలి. 3 సంవత్సరాల అనుభవం ఉండాలి.

➥ జూనియర్ ఇంజినీర్ (సివిల్): 01
అర్హతలు: సంబంధిత విభాగంలో బీఈ/బీటెక్ అర్హత ఉండాలి. 3 సంవత్సరాల అనుభవం ఉండాలి.

➥ జూనియర్ ఇంజినీర్ (ఎలక్ట్రికల్): 01
అర్హతలు: సంబంధిత విభాగంలో బీఈ/బీటెక్ అర్హత ఉండాలి. 3 సంవత్సరాల అనుభవం ఉండాలి.

➥ జూనియర్ టెక్నికల్ సూపరింటెండెంట్: 10
విభాగాలు: ఏఐ, మెకానికల్, డిజైన్, ఎలక్ట్రికల్, ఏరోస్పేస్ ఇంజినీరింగ్, మ్యాథమెటిక్స్, 
అర్హతలు: సంబంధిత విభాగాల్లో బ్యాచిలర్స్ డిగ్రీల లేదా మాస్టర్స్ డిగ్రీ ఉండాలి. తగినంత అనుభవం ఉండాలి.

➥ అకౌంటెంట్: 09
అర్హతలు: 55 శాతం మార్కులతో బీకామ్ డిగ్రీ. 3 సంవత్సరాల అనుభవం ఉండాలి. సీఏ/ఐసీడబ్ల్యూఏ ఉన్నవారికి ప్రాధాన్యం.

➥ జూనియర్ అసిస్టెంట్: 17
అర్హతలు: 55 శాతం మార్కులతో డిగ్రీతోపాటు రెండేళ్ల అనుభవం ఉండాలి. 

➥ జూనియర్ టెక్నీషియన్: 29
అర్హతలు: సంబంధిత విభాగంలో బ్యాచిలర్స్ డిగ్రీ/ డిప్లొమాతోపాటు తగినంత అనుభవం ఉండాలి.

➥ జూనియర్ లైబ్రరీ ఇన్‌ఫర్మేషన్ అసిస్టెంట్: 02
అర్హతలు: మాస్టర్స్ డిగ్రీ (లైబ్రరీ సైన్స్/ఇన్‌ఫర్మేషన్ సైన్స్)/ సంబంధిత విభాగంలో పీజీ డిప్లొమా ఉండాలి. ఏడాది అనుభవం ఉండాలి.

➥ జూనియర్ హార్టికల్చరిస్ట్: 01

అర్హతలు: 55 శాతం మార్కులతో బీఎస్సీ అగ్రికల్చర్/బోటనీ/హార్టికల్చర్. రెండేళ్ల అనుభవం ఉండాలి. 

వయోపరిమితి: పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ పోస్టులకు 45 సంవత్సరాలోపు, టెక్నిలక్ సూపరింటెండెంట్ పోస్టులక 40 సంవత్సరాలలోపు, ఇతర ఉద్యోగాలకు 35 సంవత్సరాలలోపు ఉండాలి. నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి. 

దరఖాస్తు ఫీజు: జనరల్‌ అభ్యర్థులకు రూ.500. ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్‌, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది.  

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.

ఎంపిక విధానం: రాత పరీక్ష/ స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా.

ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 12.11.2023.

Notification

Online Application

Website

ALSO READ:

➥ నేషనల్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్‌లో 74 మేనేజ్‌మెంట్ ట్రైనీ పోస్టులు, ఎంపికైతే రూ.1.4 లక్షల వరకు జీతం

➥ పీజీసీఐఎల్‌లో ఆఫీసర్ ట్రైనీ(ఫైనాన్స్) పోస్టులు, ఎంపికైతే రూ.1.6 లక్షల వరకు జీతం

➥ ఏపీలోని యూనివర్సిటీల్లో 3,220 టీచింగ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు 

టాప్ హెడ్ లైన్స్

AP DSC Notification 2026: ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగులకు తీపి కబురు! 3000 పోస్టులతో అక్టోబర్‌లో డీఎస్సీ నోటిఫికేషన్! పూర్తి వివరాలు ఇవే!
ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగులకు తీపి కబురు! 3000 పోస్టులతో అక్టోబర్‌లో డీఎస్సీ నోటిఫికేషన్! పూర్తి వివరాలు ఇవే!
Nara Lokesh About Mega DSC: 148 రోజుల్లోనే డీఎస్సీ నియామకాలు పూర్తి, వైసీపీ విమర్శలకు టీచర్లే కౌంటర్ ఇచ్చారు
148 రోజుల్లోనే డీఎస్సీ నియామకాలు పూర్తి, వైసీపీ విమర్శలకు టీచర్లే కౌంటర్ ఇచ్చారు
DSC Teachers Rally: విజయవాడలో మెగా డీఎస్సీ 2025 టీచర్ల భారీ ర్యాలీ.. ఏ అక్రమాలు జరగలేదన్న వైఎస్ జగన్ ఫ్యాన్
విజయవాడలో మెగా డీఎస్సీ 2025 టీచర్ల భారీ ర్యాలీ.. ఏ అక్రమాలు జరగలేదన్న వైఎస్ జగన్ ఫ్యాన్
RRB JE Posts 2026: రైల్వేలో 3,993 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్.. ముఖ్యమైన తేదీలు, అభ్యర్థుల అర్హతలు
RRB JE Posts: రైల్వేలో 3,993 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్.. ముఖ్యమైన తేదీలు, అభ్యర్థుల అర్హతలు

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Satyendar Jain Arrest: ఢిల్లీ జల్ బోర్డ్ టెండర్ల కుంభకోణం.. మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్- బీజేపీపై కేజ్రీవాల్ ఆగ్రహం
ఢిల్లీ జల్ బోర్డ్ టెండర్ల కుంభకోణం.. మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్- బీజేపీపై కేజ్రీవాల్ ఆగ్రహం
AP Cabinet Decisions: స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
CM Revanth Reddy: మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి
మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి
National Sports Awards: గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
India Dominates Galle Test:  విజ‌యంపై క‌న్నేసిన భార‌త్, లంక ముందు 372 రన్స్ భారీ టార్గెట్.. ఛేజింగ్‌లో తేలిపోయిన ప్రత్యర్థి
విజ‌యంపై క‌న్నేసిన భార‌త్, లంక ముందు 372 రన్స్ భారీ టార్గెట్.. ఛేజింగ్‌లో తేలిపోయిన ప్రత్యర్థి
Maruti Alto K10 నుంచి Baleno వరకు.. కార్ల ధరలు పెంచిన మారుతి కంపెనీ
Maruti Alto K10 నుంచి Baleno వరకు.. కార్ల ధరలు పెంచిన మారుతి కంపెనీ
Congress Politics: వివాదాస్పద కాంగ్రెస్ నేతలపై అధిష్టానం చర్యలు తీసుకుంటుంది: మహేష్ కుమార్ గౌడ్
వివాదాస్పద కాంగ్రెస్ నేతలపై అధిష్టానం చర్యలు తీసుకుంటుంది: మహేష్ కుమార్ గౌడ్
KBR Park Traffic Rules:కేబీఆర్ పార్క్ చుట్టుపక్కల ఉండే వారికి బిగ్ అలర్ట్! బస్టాప్‌ల మార్పుపై పోలీసుల కీలక ప్రకటన!
కేబీఆర్ పార్క్ చుట్టుపక్కల ఉండే వారికి బిగ్ అలర్ట్! బస్టాప్‌ల మార్పుపై పోలీసుల కీలక ప్రకటన!
Embed widget