అన్వేషించండి

Postal Jobs: నిరుద్యోగులకు గుడ్ న్యూస్, పోస్టల్‌ శాఖలో 44,228 ఉద్యోగాలు - టెన్త్ అర్హత చాలు, ఎలాంటి పరీక్ష లేదు

postal Jobs: పోస్టల్ శాఖలో 44,228 గ్రామీణ డాక్ సేవక్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. ఇందులో నుంచి ఏపీకి 1355 పోస్టులు, తెలంగాణకు 981 పోస్టులు కేటాయించారు. ఆగస్టు 5 వరకు దరఖాస్తుకు అవకాశం ఉంది.

India Post Gramin Dak Sevaks Recruitment Notification 2024: దేశవ్యాప్తంగా వివిధ పోస్టల్‌ సర్కిళ్లలో గ్రామీణ డాక్ సేవక్(జీడీఎస్‌) ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. దీనిద్వారా మొత్తం 44,228 పోస్టులను భర్తీచేయనున్నారు. ఇందులో బ్రాంచ్ పోస్టు మాస్టర్‌, అసిస్టెంట్‌ బ్రాంచ్‌ పోస్టు మాస్టర్‌, డాక్‌ సేవక్‌ పోస్టులు ఉన్నాయి. ఈ ఖాళీల్లో తెలుగు రాష్ట్రాలకు 2336 పోస్టులను కేటాయించారు. ఇందులో ఏపీకి 1355 పోస్టులు కేటాయించగా.. తెలంగాణకు 981 పోస్టులు కేటాయించారు. పదోతరగతిలో సాధించిన మార్కుల ఆధారంగా ఉద్యోగాలకు అభ్యర్థులను ఎంపికచేస్తారు. ఈ పోస్టుల భర్తీకి సంబంధించిన ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ జులై 15న ప్రారంభంకాగా.. ఆగస్టు 5 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు.  

పోస్టుల వివరాలు..

గ్రామీణ డాక్ సేవక్ పోస్టులు

➥ బ్రాంచ్ పోస్టు మాస్టర్‌ (బీపీఎం)

➥ అసిస్టెంట్‌ బ్రాంచ్‌ పోస్టు మాస్టర్‌ (ఏబీపీఎం)

➥ డాక్‌ సేవక్‌

మొత్తం పోస్టుల సంఖ్య: 44,228. 

తెలుగు రాష్ట్రాలకు కేటాయించిన పోస్టులు: ఏపీ-1355, తెలంగాణ-981.

పోస్టుల కేటాయింపు: యూఆర్ (జనరల్)-19,862; ఓబీసీ-8024; ఎస్సీ-5941; ఎస్టీ-4892; ఈడబ్ల్యూఎస్-4330; దివ్యాంగులు-1179.

సర్కిళ్లవారీగా ఖాళీలు..

  • ఆంధ్రప్రదేశ్: 1355 పోస్టులు
  • అస్సాం:896 పోస్టులు
  • బిహార్: 2558 పోస్టులు
  • ఛత్తీస్‌గఢ్: 1338 పోస్టులు 
  • ఢిల్లీ: 22 పోస్టులు
  • గుజరాత్: 2034 పోస్టులు
  • హర్యానా: 241 పోస్టులు
  • హిమాచల్ ప్రదేశ్: 708 పోస్టులు
  • జమ్మూకశ్మీర్: 442 పోస్టులు
  • జార్ఖండ్: 2104 పోస్టులు
  • కర్ణాటక: 1940 పోస్టులు
  • కేరళ: 2433 పోస్టులు
  • మధ్యప్రదేశ్: 4011 పోస్టులు
  • మహారాష్ట్ర: 3170 పోస్టులు
  • నార్త్-ఈస్ట్రర్న్: 2255 పోస్టులు
  • ఒడిశా: 2477 పోస్టులు
  • పంజాబ్: 387 పోస్టులు
  • రాజస్థాన్: 2718 పోస్టులు
  • తమిళనాడు: 3789 పోస్టులు
  • ఉత్తర్ ప్రదేశ్: 4588 పోస్టులు
  • ఉత్తరాఖండ్: 1238 పోస్టులు
  • వెస్ట్ బెంగాల్: 2543 పోస్టులు
  • తెలంగాణ: 891 పోస్టులు

అర్హతలు: పదోతరగతి ఉత్తీర్ణులై ఉండాలి. కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి. సైకిల్ తొక్కడం వచ్చి ఉండాలి.

వయోపరిమితి: 18 నుంచి 40 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు 5 సంవత్సరాలు, ఓబీసీలకు 3 సంవత్సరాలు, దివ్యాంగులకు కేటగిరీలవారీగా 10-13-15 సంవత్సరాల వరకు వయోసడలింపు వర్తిస్తుంది. 

దరఖాస్తు ఫీజు: రూ.100. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళలు, ట్రాన్స్‌ఉమెన్ అభ్యర్థులకు ఫీజు నుంచి మినహాయింపు వర్తిస్తుంది.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా. అభ్యర్థులు మొదట రిజిస్ట్రేషన్ ప్రక్రియ, ఫీజు చెల్లింపులు చేయాలి. ఇది పూర్తయిన తర్వాత ఆన్‌లైన్ దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది.

ఎంపిక విధానం: అభ్యర్థుల పదోతరగతిలో సాధించిన మెరిట్‌లిస్ట్‌ మార్కుల ఆధారంగా షార్ట్‌లిస్ట్‌ చేసి ఎంపిక చేస్తారు. ఎంపికైన అభ్యర్థులకు ధ్రువపత్రాల పరిశీలన నిర్వహిస్తారు.

జీతభత్యాలు: నెలకు బ్రాంచ్‌ పోస్టు మాస్టర్‌ పోస్టుకు రూ.12,000 నుంచి రూ.29,380, అసిస్టెంట్‌బ్రాంచ్‌పోస్టు మాస్టర్‌/ డాక్‌ సేవక్‌ పోస్టుకు రూ.10,000 నుంచి రూ.24,470.

ధ్రువపత్రాల పరిశీలనకు సిద్ధం చేసుకోవాల్సిన డాక్యుమెంట్లు..

➥ మార్కుల సర్టిఫికేట్లు

➥ ఫొటో గుర్తింపు కార్డు

➥ క్యాస్ట్ సర్టిఫికేట్

➥ PWD సర్టిఫికేట్ (దివ్యాంగులైతే)

➥ EWS సర్టిఫికేట్ 

➥ ట్రాన్స్‌జెండర్ సర్టిఫికేట్

➥ పుట్టినతేదీ ధ్రువీకరణ పత్రం

➥ మెడికల్ సర్టిఫికేట్

➥ ఇతర అవసరమైన డాక్యుమెంట్లు

ముఖ్యమైన తేదీలు..

➥ ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 15.07.2024.

➥ ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరితేదీ: 05.08.2024.

➥ దరఖాస్తుల సవరణ: 06.08.2024 - 08.08.2024.

Notification
Circlewise Vacancy Details
Online Application
Fee Payment 
Website

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Janwada Drugs Party: కేటీఆర్ పాస్ పోర్ట్ సీజ్ చేయాలి, డ్రగ్స్ కేసుతో విదేశాలకు పారిపోయే ఛాన్స్ - బండి సంజయ్ సంచలన ఆరోపణలు
కేటీఆర్ పాస్ పోర్ట్ సీజ్ చేయాలి, డ్రగ్స్ కేసుతో విదేశాలకు పారిపోయే ఛాన్స్ - బండి సంజయ్ సంచలన ఆరోపణలు
Telugu Actor: ప్రెస్‌మీట్‌కు తాగి వచ్చిన నటుడు... పిచ్చి పిచ్చి మాటల వెనుక కారణం అదేనా?
ప్రెస్‌మీట్‌కు తాగి వచ్చిన నటుడు... పిచ్చి పిచ్చి మాటల వెనుక కారణం అదేనా?
Palasa Tension: పలాసలో హైటెన్షన్ - కాశీబుగ్గ పీఎస్‌లో వైసీపీ నేతల్ని చితక్కొట్టిన టీడీపీ శ్రేణులు, సీదిరి అప్పలరాజు హౌస్ అరెస్ట్
పలాసలో హైటెన్షన్ - కాశీబుగ్గ పీఎస్‌లో వైసీపీ నేతల్ని చితక్కొట్టిన టీడీపీ శ్రేణులు, సీదిరి అప్పలరాజు హౌస్ అరెస్ట్
Gautam Gambhir: 12 ఏళ్ల తరువాత స్వదేశంలో టెస్ట్ సిరీస్ ఓటమి - కోచ్ గౌతం గంభీర్ కీలక నిర్ణయం
12 ఏళ్ల తరువాత స్వదేశంలో టెస్ట్ సిరీస్ ఓటమి - కోచ్ గౌతం గంభీర్ కీలక నిర్ణయం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Sajid Khan Nomal Ali vs England | రెండు టెస్టుల్లో 39వికెట్లు తీసి బజ్ బాల్ ను సమాధి చేశారు | ABPInd vs NZ Test Series | WTC 2025 ఫైనల్ ఆడాలంటే టీమిండియా ఇలా చేయాల్సిందే.! | ABP DesamMS Dhoni Retention Uncapped Player IPL 2025 | తలా ధోనీ రాక కన్ఫర్మ్..క్లారిటీ ఇచ్చేసిన CSK | ABPInd vs NZ Second Test Day 3 Highlights | మూడోరోజుల్లో భారత్ కథ ముగించేసిన న్యూజిలాండ్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Janwada Drugs Party: కేటీఆర్ పాస్ పోర్ట్ సీజ్ చేయాలి, డ్రగ్స్ కేసుతో విదేశాలకు పారిపోయే ఛాన్స్ - బండి సంజయ్ సంచలన ఆరోపణలు
కేటీఆర్ పాస్ పోర్ట్ సీజ్ చేయాలి, డ్రగ్స్ కేసుతో విదేశాలకు పారిపోయే ఛాన్స్ - బండి సంజయ్ సంచలన ఆరోపణలు
Telugu Actor: ప్రెస్‌మీట్‌కు తాగి వచ్చిన నటుడు... పిచ్చి పిచ్చి మాటల వెనుక కారణం అదేనా?
ప్రెస్‌మీట్‌కు తాగి వచ్చిన నటుడు... పిచ్చి పిచ్చి మాటల వెనుక కారణం అదేనా?
Palasa Tension: పలాసలో హైటెన్షన్ - కాశీబుగ్గ పీఎస్‌లో వైసీపీ నేతల్ని చితక్కొట్టిన టీడీపీ శ్రేణులు, సీదిరి అప్పలరాజు హౌస్ అరెస్ట్
పలాసలో హైటెన్షన్ - కాశీబుగ్గ పీఎస్‌లో వైసీపీ నేతల్ని చితక్కొట్టిన టీడీపీ శ్రేణులు, సీదిరి అప్పలరాజు హౌస్ అరెస్ట్
Gautam Gambhir: 12 ఏళ్ల తరువాత స్వదేశంలో టెస్ట్ సిరీస్ ఓటమి - కోచ్ గౌతం గంభీర్ కీలక నిర్ణయం
12 ఏళ్ల తరువాత స్వదేశంలో టెస్ట్ సిరీస్ ఓటమి - కోచ్ గౌతం గంభీర్ కీలక నిర్ణయం
Drugs Party: రాజ్ పాకాల జన్వాడ ఫాం హౌస్ లో డ్రగ్స్ పార్టీ, టెస్టులు చేపించగా పాజిటివ్
రాజ్ పాకాల జన్వాడ ఫాం హౌస్ లో డ్రగ్స్ పార్టీ, టెస్టులు చేపించగా పాజిటివ్
Sankranthi Ki Vastunnam: సంక్రాంతికి వెంకటేష్ అనిల్ రావిపూడి సినిమా... గేమ్ చేంజర్ కోసం వాయిదా వేయట్లేదు
సంక్రాంతికి వెంకటేష్ అనిల్ రావిపూడి సినిమా... గేమ్ చేంజర్ కోసం వాయిదా వేయట్లేదు
Vizag Vijayawada Flights: విశాఖ- విజయవాడ మధ్య 2 కొత్త విమాన సర్వీసులు ప్రారంభించిన రామ్మోహన్‌ నాయుడు
విశాఖ- విజయవాడ మధ్య 2 కొత్త విమాన సర్వీసులు ప్రారంభించిన రామ్మోహన్‌ నాయుడు
Telangana Cabinet Decisions: పేదలకు శుభవార్త, దీపావళి కానుకగా ఇందిరమ్మ ఇండ్లు - ఉద్యోగులకు డీఏ: మంత్రి పొంగులేటి
పేదలకు శుభవార్త, దీపావళి కానుకగా ఇందిరమ్మ ఇండ్లు - ఉద్యోగులకు డీఏ: మంత్రి పొంగులేటి
Embed widget