Current Affairs: పోటీ పరీక్షలకు స్పెషల్ కరెంట్ అఫైర్స్ - ఈ విషయాలు కచ్చితంగా తెలుసుకోండి
Groups Exam in AP And Telangana | గ్రూప్స్ లాంటి పోటీ పరీక్షలతో పాటు ఇతర నియామక పరీక్షలు, స్టాఫ్ సెలక్షన్ కమిషన్, యూపీఎస్సీ ఎగ్జామ్ కు హాజరయ్యే అభ్యర్థులు ఈ విషయాలు తెలుసుకోవాలి.
WHO is WHO
1. భారతదేశ ప్రస్తుత రాష్ట్రపతి ఎవరు ?---ద్రౌపది ముర్ము
2. భారతదేశ ఉపరాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ గా ఎవరు వ్యవహరిస్తున్నారు ? ---జగదీప్ ధంకర్
3. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి -- జస్టిస్ సంజీవ్ ఖన్నా
4. భారత దేశ ప్రస్తుత ప్రధానమంత్రి, నీతి అయోగ్ చైర్మన్ (లోక్ సభ) నాయకుడు --- నరేంద్ర మోడీ
5. ప్రస్తుత లోక్ సభ ప్రతిపక్ష నాయకుడుగా ఎవరు వ్యవహరిస్తున్నారు? ---రాహుల్ గాంధీ
6. ప్రస్తుత రాజ్యసభ నాయకుడు ఎవరు ?--- జె.పి.నడ్డా
7. ప్రస్తుత రాజ్యసభ ప్రతిపక్ష నాయకుడుగా ఎవరు ఉన్నారు ? ---మల్లికార్జున ఖర్గే
8. ప్రస్తుత కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ ---రాజవ్ కుమార్
9. ప్రస్తుత కేంద్ర ఇతర ఎన్నికల కమిషనర్లుగా ఎవరు ఉన్నారు ----జ్ఞానేశ్ కుమార్, సుఖ్బిర్ సింగ్ సందు
10. ప్రస్తుతం భారత అటార్నీ జనరల్ గా ఎవరు వ్యవహరిస్తున్నారు---ఆర్ వెంకట రమణి
11. ప్రస్తుత భారత కాగ్(CAG)గా ఇటీవల ఎవరు నియమితులయ్యారు ? ---కొండ్రు సంజయ్ మూర్తి
12. ప్రస్తుత సోలిసిటర్ జనరల్ ఆఫ్ ఇండియాగా ఉన్నది ఎవరు ? ---తుషార్ మోహిత
13. జాతీయ మానవ హక్కుల కమిషన్ చైర్మన్---- విజయభారతి సయాని
14. జాతీయ మహిళా కమిషన్ చైర్మన్--- విజయ కిషోర్ రహత్కర్
15. ప్రస్తుత యు.జి.సి (UGC)చైర్మన్--- ఎం. జగదీష్ కుమార్
16. సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్(CVC)--- ప్రవీణ్ కుమార్ శ్రీ వాస్తవ్
17. సెంట్రల్ చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషన్ చైర్మన్--- హీరాలాల్ సమారియా
18. కాంపిటేషన్ కమిషన్ ఆఫ్ ఇండియా చైర్మన్--- రవనీత్ కౌర్
19. యూ.పి.ఎస్సి. (UPSC)చైర్మన్ ఎవరు--- ప్రీతి సుడాన్
20. ఎస్.ఎస్ .సి(SSC) చైర్మన్ ఎవరు--- రాకేష్ రంజన్
21. ఐ.బి.పి.ఎస్.(IBPS) డైరెక్టర్ ఎవరు--- హరిదీష్ కుమార్
22. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) గవర్నర్---- శక్తి కాంత్ దాస్
23. 16వ ఆర్థిక సంఘ చైర్మన్--- అరవింద్ పనగారియా
24. ఎ.స్బి.ఐ (SBI) చైర్మన్--- చల్లా శ్రీనివాసుల శెట్టి
25. నాబార్డ్ (NABARD) చైర్మన్ ఎవరు? --- కె.వి.షాజీ.