By: ABP Desam | Updated at : 22 Oct 2021 09:46 AM (IST)
Edited By: Murali Krishna
100 కోట్ల వ్యాక్సిన్ ఘనతపై ప్రత్యేక గీతం
వ్యాక్సినేషన్‌లో 100 కోట్ల ఘనత సాధించిన సందర్భంగా ఓ ప్రత్యేక గీతాన్ని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్‌సుఖ్ మాండవీయ విడుదల చేశారు. దేశంలో కరోనా టీకా పంపిణీ శత కోటి డోసుల మార్క్ దాటడంపై శుభాకాంక్షలు తెలిపారు. దిల్లీలో ఎర్రకోట వద్ద జరిగిన ఈ కార్యక్రమానికి పలువురు హాజరయ్యారు.
It was a proud meoment to launch of Vaccination Anthem and celebrate India's landmark 100 crore vaccination milestone #VaccineCentury from the rampart of Red Fort, New Delhi along with Hon'ble HFM Shri. @mansukhmandviya
— Dr.Bharati Pravin Pawar (@DrBharatippawar) October 21, 2021
(1/2) pic.twitter.com/gWhZeASgrb
ఎలా ఉందంటే?
ना हम रुके कहीं, ना हम डिगे कहीं
— Dr Mansukh Mandaviya (@mansukhmandviya) October 21, 2021
शत्रु हो कोई भी हम झुके नहीं
दुश्मन के शस्त्र जो हो हज़ार
शत कोटि कवच से हम तैयार
मेरे भारत का ये विश्वास है
सबका साथ, सबका प्रयास है।
भारत का टीकाकरण लिख रहा एक नया इतिहास है....#VaccineCentury pic.twitter.com/L3COFptehy
"మనం ఎక్కడా ఆగం..
ఎక్కడా ఆగిపోము..
శత్రువు ఎవరైనా మనం తలవంచం..
విరోధికి ఆయుధాలున్నా..
శతకోటి కవచాలతో మనం ఎదుర్కొంటాం.."
ఇలా సాగిపోయిన పాట ఆద్యంతం ఆకట్టుకునేలా ఉంది. వ్యాక్సినేషన్‌లో దేశం సాధించిన ప్రగతికి ఈ గీతం అద్దం పడుతోంది. కరోనాపై యుద్ధం కోసం టీకా తయారీ దగ్గర నుంచి దేశంలోని మారుమూల ప్రాంతాల్లో ప్రజలకు వ్యాక్సిన్ అందించడం కోసం ఆరోగ్య సిబ్బింది పడిన శ్రమ వరకు ఈ గీతంలో చూపించారు.
పద్మశ్రీ అవార్డు గ్రహీత, ప్రఖ్యాత గాయకుడు కైలాశ్ ఖేర్ ఈ పాటను ఆలపించారు.
Also Read: SRK Meets Aryan Khan: ముంబయి జైలుకు బాలీవుడ్ సూపర్ స్టార్ షారుక్ ఖాన్!
Also Read: 100 Crore Vaccinations: 'ఇక తగ్గేదేలే.. నవ చరిత్రను లిఖించాం.. 100 కోట్ల మార్క్‌పై మోదీ ప్రశంసలు'
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
Fenugreek seeds: మెంతులతో మెరుపు తీగలా మారిపోతారు, బరువు తగ్గేందుకు ఇలా చేయండి
Swallowing Mucus: కఫాన్ని మింగేస్తే ఏం జరుగుతుంది? శ్లేష్మం ఎందుకు ఏర్పడుతుంది?
Corona Cases: దేశంలో కొత్తగా 17వేల కరోనా కేసులు- 23 మంది మృతి
Healthy Heart: మీ గుండె కోసం వీటిలో ఒక్కటైనా రోజూ తినండి
Bowel ancer: మీ కడుపులో నిత్యం ఇదే సమస్య? జాగ్రత్త, అది పేగు క్యాన్సర్‌కు సంకేతం!
Chandrababu : జగన్‌ను చూసి చాలా నేర్చుకున్నాను - చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు !
Anushka: ప్రభాస్ సినిమాలో అనుష్క - నిజమేనా?
Meena: తప్పుడు ప్రచారం చేయొద్దు - భర్త మరణంపై మీనా ఎమోషనల్ పోస్ట్
Samsung Cheapest Foldable Mobiles: బడ్జెట్ ఫోల్డబుల్ ఫోన్లు తీసుకురానున్న శాంసంగ్ - ప్రస్తుతం ఉన్న వాటికంటే సగం ధరకే!