100 Crore Vaccinations: 'ఇక తగ్గేదేలే.. నవ చరిత్రను లిఖించాం.. 100 కోట్ల మార్క్‌పై మోదీ ప్రశంసలు'
100 కోట్ల వ్యాక్సిన్ డోసుల పంపిణీపై ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసలు కురిపించారు. భారత శాస్త్రవేత్తల కృషి ఎనలేనిదని కొనియాడారు.
కరోనాపై యుద్ధంలో భారత్ సాధించిన అరుదైన ఘనతపై ప్రధాని నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. 100 కోట్ల టీకా డోసులను పంపిణీ చేసి భారత్ నవచరిత్ర లిఖించిందన్నారు.
India scripts history.
— Narendra Modi (@narendramodi) October 21, 2021
We are witnessing the triumph of Indian science, enterprise and collective spirit of 130 crore Indians.
Congrats India on crossing 100 crore vaccinations. Gratitude to our doctors, nurses and all those who worked to achieve this feat. #VaccineCentury
ప్రధాని మోదీ దిల్లీలోని రామ్ మనోహర్ లోహియా ఆసుపత్రికి వెళ్లారు. అక్కడి వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని పరిశీలించారు.
#WATCH Prime Minister Narendra Modi visits vaccination site at Delhi's RML Hospital as India achieves the landmark one billion COVID19 vaccinations mark pic.twitter.com/cncYtediH6
— ANI (@ANI) October 21, 2021
భారత్ సాధించిన అరుదైన మైలురాయిగా గుర్తుగా కేంద్ర ఆరోగ్య మంత్రి మన్‌సుఖ్ మాండవీయ.. ఎర్రకోట వద్ద మధ్యాహ్నం 12.30కి ఓ గీతాన్ని విడుదల చేయనున్నారు.
#VaccineCentury #LargestVaccineDrive
— Ministry of Health (@MoHFW_INDIA) October 21, 2021
"Administration of 1 billion #COVID vaccine doses in such a short span of time is a key factor in determining early recovery of the economy" - External Affairs Minister @DrSJaishankar @PMOIndia @mansukhmandviya @ianuragthakur pic.twitter.com/sgTM0XNXsA
ప్రశంసల వెల్లువ..
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి