Corona Cases: దేశంలో 24 గంటల్లో రెండున్నర లక్షల కేసులు.. తగ్గేదే లేదంటున్న ఒమిక్రాన్...
దేశంలో కేసుల సంఖ్యతో పాటే డెత్ రేట్ కూడా పెరుగుతోంది. ఇరవై నాలుగు గంటల్లో 402 మంది చనిపోయారు. మొత్తం ఇప్పటి వరకు మృతు సంఖ్య 4, 85, 752 కు చేరింది.
దేశంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. ఇరవై నాలుగు గంటల్లో ఆరువేల నలభై ఒక్క కేసులు నమోదయ్యాయి. నిన్నటి కేసులతో పోల్చుకుంటే ఐదు శాతం ఎక్కువ. కరోనా కేసులు సంఖ్య కూడా భారీగా రిజిస్టర్ అయ్యాయి. రెండు లక్షల అరవై ఎనిమిది వేల ఎనిమిది వందల ముఫ్పై మూడు కేసులు వెలుగు చూశాయి.
కొత్తగా వెలుగు చూసిన కేసులతో ఇప్పుడు యాక్టివ్ కేసులు పద్నాలుగు లక్షల పదిహేడు వేల ఎనిమిది వందల ఇరవైకి చేరుకుంది. రోజువారి పాజిటివ్ రేటు 16.66 వద్ద ఉంది. 24 గంటల్లో 1,22, 684 మంది వైరస్ బారిన పడి రికవరీ అయ్యారు. అటు రికవరీ రేటు 95.20గా ఉంది.
24 గంటల్లో 402 మంది చనిపోయారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 4, 85, 752కు చేరింది.
నిన్న 58 లక్షల డోసులు వ్యాక్సిన్ వేశారు. దిల్లీ, ముంబైలో కూడా కేసుల ఉద్ధృతి చాలా తీవ్రంగానే ఉంది. దిల్లీలో 24, 383 కేసులు, ముంబైలో 11, 317కేసులు రిజిస్టర్ అయ్యాయి.
Also Read: శబరిమలలో మకరజ్యోతి దర్శనార్థం వచ్చిన భక్తుల శరణు ఘోష .. 18 పడిమెట్లు వెనుకున్న ఆంతర్యం ఏంటి...
Also Read: శనివారం మకర సంక్రాంతి... మీపై శనిప్రభావం ఉండకూడదనుకుంటే ఇలా చేయండి..
Also Read: బసవన్నగా శివయ్య , హరిదాసుగా శ్రీహరి .. ఆ సంబరమే వేరప్పా…
Also Read: సంక్రాంతి అనగానే మహానగరాల నుంచి పల్లెబాట పడతారెందుకు...
Also Read: అన్నమయ్య పాటల్లోనూ సంక్రాంతి గొబ్బిళ్లకు ప్రత్యేక స్థానం...
Also Read: ఏడాదంతా పండుగలే.. మరి సంక్రాంతినే పెద్దపండుగ అంటారెందుకు...
Also Read: గతేడాది ఎలా చేశారో తెలియదు కానీ… ఈ సంక్రాంతికి ఇలా చేయండి
Also Read: మకర సంక్రాంతి రోజు సూర్యుడి ఆశీర్వాదం కావాలంటే ఇలా చేయకుండా ఉంటే చాలు...
Also Read: సంక్రాంతికి శ్రీశైలం మల్లన్న కల్యాణం, భక్తులకు ఈ నిబంధనలు తప్పనిసరి...