అన్వేషించండి

Theaters And Ott : ఈ శుక్రవారం థియేటర్లు/ఓటీటీలో సందడి చేయనున్న సినిమాలివే

కరోనా భయం తగ్గడంతో థియేటర్లలో విడుదలయ్యే సినిమాల జోరు పెరుగుతూ వస్తోంది. వారం వారం థియేటర్లలో సందడి పెరుగుతోంది. మరి ఈ శుక్రవారం సందడి చేయబోతున్న సినిమాలు, వెబ్ సిరీస్ లు చూద్దాం…

రేపు( శుక్రవారం) సందడి చేయబోతున్న సినిమాలివే..
రాజా విక్రమార్క:
RX 100 హీరో కార్తికేయ లేటెస్ట్ మూవీ ‘రాజా విక్రమార్క’.  కార్తికేయ ఎన్‌ఐఏ ఏజెంట్‌ విక్రమ్‌గా కనిపించిన ఈ సినిమాలో తన్యా రవిచంద్రన్ హీరోయిన్.  సరిపల్లి దర్శకుడు, ఆదిరెడ్డి- రామారెడ్డి నిర్మాతలు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా నవంబర్‌ 12న థియేటర్‌లలో విడుదల కానుంది. ఇటీవల విడుదలైన ట్రైలర్‌ను చూస్తుంటే యాక్షన్‌, వినోదానికి పెద్ద పీట వేసినట్లు అర్థమవుతోంది. ఇందులోహోం మినిస్టర్‌ను ఓ ప్రమాదం నుంచి తప్పించడం కోసం అతను ఓ సీక్రెట్‌ మిషన్‌ చేపట్టడం.. ఈ క్రమంలో హోంమంత్రి కూతురుతో ప్రేమలో పడటం లాంటి సన్నివేశాల్ని ట్రైలర్‌లో చూపించారు. 

పుష్పకవిమానం
ఆనంద్‌ దేవరకొండ, శాన్వి మేఘన హీరోహీరోయిన్లుగా నటించిన సినిమా 'పుష్పకవిమానం' కూడా ఈ శుక్రవారమే ప్రేక్షకుల ముందుకి రానుంది. దామోదర దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాని  విజయ్‌ దేవరకొండ సమర్పిస్తున్నాడు. పెళ్లైన తర్వాత భార్య లేచిపోతే ఆ భర్త కష్టాలెలా ఉంటాయో చూపించాడు దర్శకుడు. రామ్‌ మిరియాల ఈ చిత్రానికి సంగీత దర్సకుడు. సునీల్‌, నరేశ్‌, హర్షవర్థన్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు. 

కురుప్:
దుల్కర్‌ సల్మాన్‌ హీరోగా నటిస్తూ నిర్మించిన పాన్ ఇండియా మూవీ ‘కురుప్‌’. కేరళకు చెందిన ఒకప్పటి మోస్ట్‌ వాంటెడ్‌ క్రిమినల్‌ సుకుమార కురుప్‌ జీవితం ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాలో శోభిత హీరోయిన్. ఇందులో కురుప్‌, గోపీకృష్ణన్‌ అనే రెండు విభిన్న కోణాల్లో దుల్కర్‌ కనిపించనున్నాడు. ఈ మూవీ కూడా నవంబర్‌ 12న థియేటర్‌లో విడుదల కానుంది 
తెలంగాణ దేవుడు
శ్రీకాంత్‌  ఉద్యమ నాయకుడి పాత్రలో నటిస్తున్న చిత్రం ‘తెలంగాణ దేవుడు’. హరీశ్‌ వడత్యా తెరకెక్కించిన ఈ మూవీకి . మొహహ్మద్‌ జాకీర్‌ ఉస్మాన్‌ నిర్మాత.  ‘‘ముఖ్యమంత్రి కేసీఆర్‌ బయోపిక్‌గా రూపుదిద్దుకున్న ఈ సినిమాలో.. తెలంగాణ ఆవిర్భావానికి ముందు ఏం జరిగిందనేది చూపించామన్నారు మేకర్స్.
ది ట్రిప్‌ 
ఆమని, గౌతమ్‌ రాజు, సౌమ్య శెట్టి ప్రధాన పాత్రల్లో వంశీకృష్ణ ఆకెళ్ల రూపొందించిన సినిమా ‘ది ట్రిప్‌’. రొటీన్ కి భిన్నంగా తెరకెక్కిన ఈ సినిమాకు దుర్గం రాజమౌళి  నిర్మాత. ఇది కూడా  నవంబరు 12న థియేటర్‌లలో విడుదల కానుంది. 
కె3
కన్నడ హీరో కిచ్చ సుదీప్‌ హీరోగా శివ కార్తిక్‌ తెరకెక్కించిన చిత్రం ‘కె3’. శ్రేయాస్‌ శ్రీనివాస్‌, దేవేంద్ర సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాలో మడోన్నా సెబాస్టియన్‌, శ్రద్ధా దాస్‌, ఆషిక హీరోయిన్స్. ఈ సినమా కూడా ఈ శుక్రవారమే థియేటర్లలో సందడి చేయనుంది. 

ఓటీటీలో ఈ శుక్రవారం సందడి

ఆహా
పాయల్‌ రాజ్‌పుత్‌, ఈషా రెబ్బా, పూర్ణ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సిరీస్‌ ‘3 రోజెస్‌’. మగ్గీ దర్శకత్వం వహిస్తున్న ఈ సిరీస్‌ నవంబర్‌ 12 నుంచి ఆహా వేదికగా ప్రసారం కానుంది. 
జీ5
అరణ్మణై 3(తమిళం) నవంబరు 12
స్క్వాడ్‌ (హిందీ) నవంబరు12
డిస్నీ+ హాట్‌స్టార్‌
డోప్‌ సిక్‌(వెబ్‌సిరీస్‌) నవంబరు12
హోమ్‌ స్వీట్‌ హోమ్‌ ఎలోన్‌(హాలీవుడ్‌) నవంబరు12
జంగిల్‌ క్రూయిజ్‌(హాలీవుడ్‌)నవంబరు12
కనకం కామిని కలహం(మలయాళం)నవంబరు12
షాంగ్‌-చి(హాలీవుడ్‌)నవంబరు12
స్పెషల్‌ ఆప్స్‌(వెబ్‌సిరీస్‌) నవంబరు12
నెట్‌ఫ్లిక్స్‌
రెడ్‌నోటీస్‌ (హాలీవుడ్‌) నవంబరు 12
Also Read: 'క్రాక్' ఎక్కించిన టైమ్ లోనే 'కిక్' ఇవ్వనున్న 'ఖిలాడీ'..
Also Read: బిగ్ బాస్ హౌస్ లో హనీ మూన్ కపుల్ కోసం ప్రత్యేక ఏర్పాట్లు...ఓ రేంజ్ లో ఆడేసుకున్న సన్నీ...
Also Read: గని ప్రపంచంలో ఉండేది వీళ్లే... టీజర్ విడుదల ఎప్పుడంటే
ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Revanth Reddy Chit Chat: మెస్సీ ఈవెంట్ ప్రైవేట్ ఈవెంట్ - ఫార్ములా ఈ కేసులో చర్యలు అప్పుడే - సీఎం రేవంత్ చిట్ చాట్
మెస్సీ ఈవెంట్ ప్రైవేట్ ఈవెంట్ - ఫార్ములా ఈ కేసులో చర్యలు అప్పుడే - సీఎం రేవంత్ చిట్ చాట్
Year Ender 2025: మతపరమైన గొడవల నుంచి ఆందోళనల వరకు... 2025లో వివాదాలు ఎదుర్కొన్న స్టార్స్‌ సినిమాలు
మతపరమైన గొడవల నుంచి ఆందోళనల వరకు... 2025లో వివాదాలు ఎదుర్కొన్న స్టార్స్‌ సినిమాలు
G RAM G Bill | లోక్‌సభలో ఆమోదం పొందిన జీరామ్‌జీ బిల్లుని ప్రతిపక్షాలు ఎందుకు వ్యతిరేకిస్తున్నాయి? | ABP Desam
G RAM G Bill | లోక్‌సభలో ఆమోదం పొందిన జీరామ్‌జీ బిల్లుని ప్రతిపక్షాలు ఎందుకు వ్యతిరేకిస్తున్నాయి? | ABP Desam
Avatar Fire And Ash First Review: 'అవతార్ ఫైర్ అండ్ యాష్' ఫస్ట్ రివ్యూ: ప్రీమియర్స్ నుంచి మిక్స్డ్ టాక్... హాలీవుడ్ రివ్యూయర్లు ఏమన్నారంటే?
'అవతార్ ఫైర్ అండ్ యాష్' ఫస్ట్ రివ్యూ: ప్రీమియర్స్ నుంచి మిక్స్డ్ టాక్... హాలీవుడ్ రివ్యూయర్లు ఏమన్నారంటే?

వీడియోలు

G RAM G Bill | లోక్‌సభలో ఆమోదం పొందిన జీరామ్‌జీ బిల్లుని ప్రతిపక్షాలు ఎందుకు వ్యతిరేకిస్తున్నాయి? | ABP Desam
గిల్ విషయంలో బీసీసీఐ షాకిండ్ డెసిషన్..గాయం సాకుతో వేటు?
జాక్‌పాట్ కొట్టేసిన ఆర్సీబీ.. ఐపీఎల్‌ మినీ వేలంలో ఆర్సీబీ ఆ పాయింట్‌పైనే ఫోకస్ చేసిందా?
విధ్వంసం c/o SRH.. ఈసారి టైటిల్ ఆరెంజ్ ఆర్మీదే?
అక్కడే ఎందుకు?.. 4వ టీ20 మ్యాచ్ రద్దుపై ఫ్యాన్స్ సిరియస్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Revanth Reddy Chit Chat: మెస్సీ ఈవెంట్ ప్రైవేట్ ఈవెంట్ - ఫార్ములా ఈ కేసులో చర్యలు అప్పుడే - సీఎం రేవంత్ చిట్ చాట్
మెస్సీ ఈవెంట్ ప్రైవేట్ ఈవెంట్ - ఫార్ములా ఈ కేసులో చర్యలు అప్పుడే - సీఎం రేవంత్ చిట్ చాట్
Year Ender 2025: మతపరమైన గొడవల నుంచి ఆందోళనల వరకు... 2025లో వివాదాలు ఎదుర్కొన్న స్టార్స్‌ సినిమాలు
మతపరమైన గొడవల నుంచి ఆందోళనల వరకు... 2025లో వివాదాలు ఎదుర్కొన్న స్టార్స్‌ సినిమాలు
G RAM G Bill | లోక్‌సభలో ఆమోదం పొందిన జీరామ్‌జీ బిల్లుని ప్రతిపక్షాలు ఎందుకు వ్యతిరేకిస్తున్నాయి? | ABP Desam
G RAM G Bill | లోక్‌సభలో ఆమోదం పొందిన జీరామ్‌జీ బిల్లుని ప్రతిపక్షాలు ఎందుకు వ్యతిరేకిస్తున్నాయి? | ABP Desam
Avatar Fire And Ash First Review: 'అవతార్ ఫైర్ అండ్ యాష్' ఫస్ట్ రివ్యూ: ప్రీమియర్స్ నుంచి మిక్స్డ్ టాక్... హాలీవుడ్ రివ్యూయర్లు ఏమన్నారంటే?
'అవతార్ ఫైర్ అండ్ యాష్' ఫస్ట్ రివ్యూ: ప్రీమియర్స్ నుంచి మిక్స్డ్ టాక్... హాలీవుడ్ రివ్యూయర్లు ఏమన్నారంటే?
KTR Comments on Pocharam: ఇలాంటి బతుకు కంటే చనిపోవడమే మేలు - పోచారంపై కేటీఆర్ వివాదాస్పద వ్యాఖ్యలు
ఇలాంటి బతుకు కంటే చనిపోవడమే మేలు - పోచారంపై కేటీఆర్ వివాదాస్పద వ్యాఖ్యలు
Kadiyam Srihari: కడియం శ్రీహరి కూడా - దానమే మిగులుతారు - రాజీనామా తప్పదా ?
కడియం శ్రీహరి కూడా - దానమే మిగులుతారు - రాజీనామా తప్పదా ?
Bengalore One Side Love: మహిళ వన్ సైడ్ లవ్ - తట్టుకోలేకపోయిన పోలీస్ - చివరికి ఏం జరిగింది?
మహిళ వన్ సైడ్ లవ్ - తట్టుకోలేకపోయిన పోలీస్ - చివరికి ఏం జరిగింది?
Upcoming Movies 2027: మహేష్ 'వారణాసి' to ప్రభాస్ 'స్పిరిట్', AA22xA6... నెక్స్ట్ ఇయర్ కాదు, 2027లో దుమ్ము రేపే సినిమాలు
మహేష్ 'వారణాసి' to ప్రభాస్ 'స్పిరిట్', AA22xA6... నెక్స్ట్ ఇయర్ కాదు, 2027లో దుమ్ము రేపే సినిమాలు
Embed widget