అన్వేషించండి

Seethe Ramudi Katnam Serial September 3rd: 'సీతే రాముడి కట్నం' సీరియల్: మహాలక్ష్మీ, జనార్థన్‌ల చేతుల మీదగా రేవతి, కిరణ్‌ల నిశ్చితార్థం.. అత్త మీద కోడలి పై చేయి!

Seethe Ramudi Katnam Today Episode కిరణ్, రేవతిల నిశ్చితార్థం మహాలక్ష్మీ జనార్థన్‌ల చేతుల మీదుగా సీత చేయించడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Seethe Ramudi Katnam Serial Today Episode బిజినెస్ మెన్ ముఖేష్‌ని సీత తెలివిగా ఇంటికి రప్పిస్తుంది. సీత పనికి అందరూ సీతని పొగిడేస్తారు. కిరణ్ కూడా సీతకి థ్యాంక్స్ చెప్తాడు. ఇక సీత రేవతి పిన్ని జనార్థన్‌, మహాలక్ష్మీల చేతుల మీద నిశ్చితార్థం అవ్వాలని కోరుకుందని అందుకే ఇందతా చేశానని సీత అంటుంది. మహాలక్ష్మీ వాళ్లు ఇంటికి వచ్చినా నిశ్చితార్థం చేయడానికి ఒప్పుకుంటారా లేదా అని శివకృష్ణ అడిగుతాడు. 

కిరణ్: అందుకే మంచి మనసున్న మీ చేతుల మీద నా నిశ్చితార్థం జరగాలి అని కోరుకుంటున్నా సీత.
సీత: లేదు కిరణ్ గారు రేవతి పిన్ని కోరుకున్నట్లు అత్తామామల చేతుల మీదగానే ఈ నిశ్చితార్థం జరుగుతుంది. 
రామ్: మా నాన్న పిన్ని చేతుల మీదగానే నిశ్చితార్థం జరుగుతుందని నాకు అనిపిస్తుంది.
చలపతి: జరగకపోయిన సీత వాళ్ల మెడలు వంచి అయినా సరే జరిపిస్తుంది.
జనార్థన్: గిరి ముఖర్జీ గారు ఇంట్లో ఉన్నారా.
గిరిధర్: ఉన్నారు అన్నయ్య మీరు ఎందుకు అసలు వచ్చారు.
మహాలక్ష్మీ: ఆయన ఇంట్లో ఉంటే మేం బయట ఉండి ఏం చేస్తాం. ఆయనే ఫోన్ చేసి ఇంటికి రమ్మన్నారు.
అర్చన: ఇదంతా రామ్, సీతల ప్లాన్ మహా. కావాలనే సీత ఇలా చేసింది. ఇప్పుడు రేవతి నిశ్చితార్థం మీరు జరిపిస్తారా.
జనార్థన్: ఆయన పక్కా బిజినెస్ మెన్ ఇలాంటి ఆయన పట్టించుకోరు.
అర్చన: సీత ఆయన్ను ముందు నిశ్చితార్థం అని కూర్చొన్నారు. 

Also Read: కలవారి కోడలు కనకమహాలక్ష్మీ సీరియల్: సహస్రనే తన జీవిత భాగస్వామి అని చెప్పిన విహారి.. కనకంతో పెళ్లి బయట పడుతుందా!

మహాలక్ష్మీ వాళ్లు ఇంట్లోకి వెళ్తారు. ముఖర్జీ మహాతో మీకు ఇంట్లో నిశ్చితార్థం కంటే ప్రాజెక్టే ఎక్కువ అని అడుగుతాడు. సీత కూడా మహాని ఇరికించేలా మాట్లాడుతుంది. జనా, మహాలకు రేవతి అని చాలా ఇష్టమని సీత, రామ్‌లు ముఖర్జీతో చెప్తారు. ప్రాజెక్ట్ కోసమే వచ్చారు కానీ తనకు అసలు వాళ్ల చెల్లి ఇంపార్ట్‌టెంట్ అని ఇద్దరినీ ఇరికించేస్తారు. మిగతా వాళ్లు కూడా ఇద్దరినీ ముఖర్జీ దగ్గర ఇరికించేస్తారు. దాంతో ముఖర్జీ అదంతా నిజం అనుకొని ముందు నిశ్చితార్థం చేయమని అంటాడు. పంతులు కూడా టైం అయిపోతుందని చెప్పడంతో ముందు నిశ్చితార్థం చేయమని అంటారు. సీత రేవతిని తీసుకొని వస్తుంది. ఇరుక్కున్నామని తప్పని పరిస్థితుల్లో నిశ్చితార్థం చేయాలని మహాలక్ష్మీ వాళ్లు అనుకుంటారు. 

సీత సమక్షంలో మహాలక్ష్మీ, జనార్థన్ రేవతి తరఫున ఇక సీత తల్లిదండ్రులు శివకృష్ణ, లలితలు కిరణ్ అన్నవదినల స్థానంలో ఉండి మహాలక్ష్మీ వాళ్లతో తాంబూలం మార్చుకుంటారు. మహాలక్ష్మీ ఎదురుగానే కిరణ్, రేవతిలు రింగులు మార్చుకొని ఒక్కటవుతారు. మహాలక్ష్మీ అండ్ బ్యాచ్ కోపంతో రగిలిపోతారు. నిశ్చితార్థాన్ని విద్యాదేవి మేడ మీద నుంచి చూస్తూ సీత ఘటికురాలని అనుకుంటుంది. కిరణ్, రేవతిల నిశ్చితార్థం మహాలక్ష్మీ సమక్షంలో జరగడంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 

Also Read: చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి సీరియల్: మిత్ర మనసులో ఇంకా లక్ష్మీ ఉందా.. సంయుక్త ప్రశ్నలకు మిత్ర పెళ్లి ఆపేస్తాడా.. లక్ష్మీ ప్లాన్ ఏంటి?

Also Read: సత్యభామ సీరియల్: క్రిష్‌ వెంటే సత్య, మొత్తానికి మెహందీ పెట్టించుకుందిగా.. ఆర్‌డీఎక్స్ గ్యాంగ్ కామెడీ పీక్స్!

టాప్ హెడ్ లైన్స్

Godavari Serial Today July 23rd: 'గోదావరి' సీరియల్: ఇద్దరి మధ్య అది జరిగిందే.. బామ్మ సందడి! ఒకే బెడ్ మీద నందు, మురళీ! సింహాద్రి భయానికి కారణం!
'గోదావరి' సీరియల్: ఇద్దరి మధ్య అది జరిగిందే.. బామ్మ సందడి! ఒకే బెడ్ మీద నందు, మురళీ! సింహాద్రి భయానికి కారణం!
Nindu Manasulu Serial Today July 23rd: నిండు మనసులు: రేపటి నుంచి గణ 2.0..! తల్లిలా చూసుకుంటా అన్న ఇందిరకు గణ చెప్పిన సమాధానం ఏంటి?
నిండు మనసులు: రేపటి నుంచి గణ 2.0..! తల్లిలా చూసుకుంటా అన్న ఇందిరకు గణ చెప్పిన సమాధానం ఏంటి?
Illu Illalu Pillalu Serial Today July 23rd: ఇల్లు ఇల్లాలు పిల్లలు: అక్క కాళ్లు కడిగి కన్నీరు పెట్టుకున్న వేదవతి! రామరాజు ఇంట్లో సందడే సందడి!
ఇల్లు ఇల్లాలు పిల్లలు: అక్క కాళ్లు కడిగి కన్నీరు పెట్టుకున్న వేదవతి! రామరాజు ఇంట్లో సందడే సందడి!
Podarillu Serial Today July 23th:డ్రైవింగ్ లైసెన్స్‌ తెచ్చుకున్న మహా...శైలూకు పెళ్లిచూపులతో ఇంట్లో గొడవలు
పొదరిల్లు: డ్రైవింగ్ లైసెన్స్‌ తెచ్చుకున్న మహా...శైలూకు పెళ్లిచూపులతో ఇంట్లో గొడవలు

వీడియోలు

Ravichandran Ashwin Criticizes Gambhir | గంభీర్‌పై రవిచంద్రన్ అశ్విన్ ఘాటు వ్యాఖ్యలు
Varshini Gowda Biography & Remuneration | వర్షిణి గౌడ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా?
Vaibhav Ready For Zimbabwe T20 Series | జింబాబ్వే సిరీస్‌కు ముందు వైభవ్ కామెంట్స్
Sachin Tendulkar’s Advice to Harbhajan Singh | తన సక్సెస్ సీక్రెట్ రివీల్ చేసిన హర్భజన్
Gundenininda Gudigantalu Serial July 23 | మనోజ్ నోట్లో బలవంతంగా పెసరట్టు కుక్కిన బాలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Vallabhaneni Vamsi Letter to CM Chandrababu: సీఎం చంద్రబాబుకు వల్లభనేని వంశీ లేఖ - పట్టిసీమ నీరు గన్నవరం మెట్ట రైతులకు ఇవ్వాలని విజ్ఞప్తి!
సీఎం చంద్రబాబుకు వల్లభనేని వంశీ లేఖ - పట్టిసీమ నీరు గన్నవరం మెట్ట రైతులకు ఇవ్వాలని విజ్ఞప్తి!
Tech Mahindra Employee Protest: 3 రోజులు సెలవు పెట్టినందుకు ఉద్యోగం నుంచి తీసేశారు - టెక్ మహింద్రా ముందు మహిళా ఉద్యోగిని ధర్నా
3 రోజులు సెలవు పెట్టినందుకు ఉద్యోగం నుంచి తీసేశారు - టెక్ మహింద్రా ముందు మహిళా ఉద్యోగిని ధర్నా
Land Dispute Selfie Suicide Attempt: కదిరిలో భూవివాదం సెల్ఫీ కలకలం - రైల్వే ట్రాక్‌పై కుటుంబం ఆత్మహత్య యత్నం.. ఎమ్మెల్యే కందికుంట ప్రసాద్‌పై తీవ్ర ఆరోపణలు!
కదిరిలో భూవివాదం సెల్ఫీ కలకలం - రైల్వే ట్రాక్‌పై కుటుంబం ఆత్మహత్య యత్నం.. ఎమ్మెల్యే కందికుంట ప్రసాద్‌పై తీవ్ర ఆరోపణలు!
Shivani Nagaram: శారీలో శివానీ నాగారం... సముద్ర తీరంలో అందాల భామ హొయలు
శారీలో శివానీ నాగారం... సముద్ర తీరంలో అందాల భామ హొయలు
Telangana Latest News:  తెలంగాణ యువకుడి సంచలన ఆరోపణ! తన ఆత్మహత్యకు మోదీనే కారణం అంటూ సూసైడ్ నోట్!
తెలంగాణ యువకుడి సంచలన ఆరోపణ! తన ఆత్మహత్యకు మోదీనే కారణం అంటూ సూసైడ్ నోట్!
Euphoria OTT : నాలుగు ఓటీటీల్లో భూమిక కొత్త మూవీ - నాలుగు భాషల్లో స్ట్రీమింగ్
నాలుగు ఓటీటీల్లో భూమిక కొత్త మూవీ - నాలుగు భాషల్లో స్ట్రీమింగ్
Telangana DGP Office Constable Suicide:తెలంగాణ డీజీపీ ఆఫీస్‌లో పని చేస్తున్న కానిస్టేబుల్ ఆత్మహత్య! సూసైడ్‌ నోట్‌లో కీలక విషయాలు!
తెలంగాణ డీజీపీ ఆఫీస్‌లో పని చేస్తున్న కానిస్టేబుల్ ఆత్మహత్య! సూసైడ్‌ నోట్‌లో కీలక విషయాలు!
హనీమూన్ మర్డర్ కేసులో ట్విస్ట్! సోనమ్‌ బెయిల్ రద్దు చేసిన సుప్రీంకోర్టు! 3 వారాల్లో లొంగిపోవాలని ఆదేశం!
హనీమూన్ మర్డర్ కేసులో ట్విస్ట్! సోనమ్‌ బెయిల్ రద్దు చేసిన సుప్రీంకోర్టు! 3 వారాల్లో లొంగిపోవాలని ఆదేశం!
Embed widget