బ్లూ బికినీ ధరించి అందాల ప్రదర్శన చేస్తున్న ఈ భామ పేరు కరిష్మా కె తన్నా. బిగ్ బాస్ 8లో పార్టిసిపేట్ చేసింది.
బిగ్ బాస్ అంటే తెలుగులో తాజాగా మొదలైన షో కాదు, హిందీ బిగ్ బాస్ 8లో ఈ భామ సందడి చేశారు.
ప్రస్తుతం గ్రీస్ సముద్ర తీరంలో కరిష్మా తన్నా ఎంజాయ్ చేస్తున్నారు. స్విమ్మింగ్, పార్టీస్ అంటూ షికారు చేస్తున్నారు.
కరిష్మా తన్నా ఒక్కరే గ్రీస్ వెళ్లలేదు. ఆమెతో పాటు భర్త వరుణ్ కూడా ఉన్నారు. బహుశా... ఈ ఫోటో ఆయనే తీశారేమో!?
కరిష్మా, వరుణ్ దంపతులు గ్రీస్ హాలిడే టూరు వేయడానికి కారణం బర్త్ డే. గత నెల (ఆగస్టు 29న) వరుణ్ పుట్టినరోజు. అక్కడ సెలబ్రేట్ చేశారు.
వరుణ్ తో పెళ్లికి ముందు 'బిగ్ బాస్ 8' హిందీ హౌస్‌లో ఉన్నప్పుడు విక్రమ్ 'ఐ'లో విలన్ ఉపేన్ పటేల్ తో ప్రేమలో పడింది కరిష్మా.
'బిగ్ బాస్ 8' హిందీ 2014లో జరిగింది. ఆ ప్రేమతో ఎంగేజ్‌మెంట్ చేసుకున్నారు. అయితే... 2016లో ఉపేన్ పటేల్, కరిష్మా బ్రేకప్ జరిగింది. ఆ తర్వాత పదేళ్లకు వరుణ్ కు దగ్గర అయ్యారు.
బ్రేకప్ జరిగిన కొన్నాళ్లకు... 2012లో ముంబై బేస్డ్ రియల్ ఎస్టేట్ బిజినెస్ మ్యాన్ వరుణ్ తో కరిష్మా డేటింగ్ మొదలు పెట్టారు. ఆ ఏడాది ఎంగేజ్‌మెంట్ చేసుకుని ఫిబ్రవరి 2022లో పెళ్లి చేసుకున్నారు.