జూనియర్‌ ఎన్టీఆర్‌ మోస్ట్‌ అవైయిటెడ్‌ మూవీ 'దేవర'
abp live

జూనియర్‌ ఎన్టీఆర్‌ మోస్ట్‌ అవైయిటెడ్‌ మూవీ 'దేవర'

Published by: Sneha Latha
సెప్టెంబర్‌ 27న ఈ చిత్రం వరల్డ్‌ వైడ్‌గా గ్రాండ్‌గా రిలీజ్‌ కానుంది
abp live

సెప్టెంబర్‌ 27న ఈ చిత్రం వరల్డ్‌ వైడ్‌గా గ్రాండ్‌గా రిలీజ్‌ కానుంది

మూవీ రిలీజ్‌కి ఇంకా 27 రోజుల టైం ఉంది, అప్పుడే అడ్వాన్స్ బుక్కింగ్స్‌ ఒపెన్‌ చేశారు
abp live

మూవీ రిలీజ్‌కి ఇంకా 27 రోజుల టైం ఉంది, అప్పుడే అడ్వాన్స్ బుక్కింగ్స్‌ ఒపెన్‌ చేశారు

ఓవర్సిస్‌లో ప్రీ సేల్‌ బిజినెస్‌లో భాగంగా దేవర ప్రీమియర్‌ షోకి అడ్వాన్స్‌ బుక్కింగ్స్‌ ఒపెన్‌ చేశారు
abp live

ఓవర్సిస్‌లో ప్రీ సేల్‌ బిజినెస్‌లో భాగంగా దేవర ప్రీమియర్‌ షోకి అడ్వాన్స్‌ బుక్కింగ్స్‌ ఒపెన్‌ చేశారు

abp live

ఒపెన్‌ అయిన కొన్ని క్షణాలకే టికెట్స్‌ హాట్‌ కేకుల్లా అమ్ముడుపోయాయట

abp live

కొన్ని ఏరియాల్లో అయితే హౌజ్‌ఫుల్‌ కూడా పెట్టేశారట

abp live

యూఎస్‌లో మొత్తంగా ప్రీమియర్‌ షోకి ప్రీ సేల్‌ బిజినెస్‌ 100k డాలర్స్‌ క్రాస్‌ చేసింది

abp live

ఓవర్సిస్‌లో ప్రీ-సేల్‌ బిజినెస్‌లో దేవర మూవీకి వస్తున్న రెస్పాన్స్‌ చూసి ట్రేడ్‌ పండితులే సర్‌ప్రైజ్‌ అవున్నారట

abp live

ఇక యూఎస్‌లో దేవర క్రేజ్‌ చేసి మూవీ టీం ఆనందం వ్యక్తం చేస్తుంది

abp live

నెల రోజుల ముందే ఈ రేంజ్‌లో బజ్‌ ఉంటే రిలీజ్‌ తర్వాత అక్కడ ఏ రేంజ్‌ బిజినెస్‌ చేస్తుందా అంచనాలు వేస్తున్నారు

Image Source: All Images Credit: Devara/Twitter