రేపు(సెప్టెంబర్‌ 1) నందమూరి బాలకృష్ణ స్వర్ణత్సోవ వేడుక ఘనంగా జరుగనుంది
abp live

రేపు(సెప్టెంబర్‌ 1) నందమూరి బాలకృష్ణ స్వర్ణత్సోవ వేడుక ఘనంగా జరుగనుంది

Published by: Sneha Latha
ఈ వేడుకకు సినీ ఇండస్ట్రీకి చెందిన అతిరథ మహారథులంతా హాజరుకానున్నారు
abp live

ఈ వేడుకకు సినీ ఇండస్ట్రీకి చెందిన అతిరథ మహారథులంతా హాజరుకానున్నారు

నటుడిగా 50 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఆయనకు సంబంధించి పలు అంశాలు వైరల్‌ అవుతున్నాయి
abp live

నటుడిగా 50 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఆయనకు సంబంధించి పలు అంశాలు వైరల్‌ అవుతున్నాయి

ఆయన ఆస్తులు, సినిమాల హిట్స్‌, ప్లాప్స్‌తో ఇలా ఎన్నో ఆసక్తికర విషయాలు చర్చనీయాంశం అవుతున్నాయి
abp live

ఆయన ఆస్తులు, సినిమాల హిట్స్‌, ప్లాప్స్‌తో ఇలా ఎన్నో ఆసక్తికర విషయాలు చర్చనీయాంశం అవుతున్నాయి

abp live

బాలయ్యా స్టార్‌ హీరో అయినా ఫిట్‌నెస్‌పై ప్రత్యేకంగా శ్రద్ద పెట్టరనే విషయం తెలిసిందే

abp live

సెట్లో మాత్రం చాలా యాక్టివ్‌గా ఉంటారు, యాక్షన్‌ సన్నివేశాల్లో ఫిట్‌గా కనిపిస్తారు

abp live

అలాంటి బాలయ్య ఏం తింటారు, ఆయన ఫేవరెట్ ఫుడ్‌ ఏంటనేది ఫ్యాన్స్ ఆసక్తిని సంతరించుకుంది

abp live

ఈ సందర్భంగా ఆయన పాత ఇంటర్య్వూలో ఫుడ్‌ హ్యాబిట్స్‌ గురించి చెప్పిన వీడియో వైరల్‌ అవుతుంది

abp live

ప్రత్యేకంగా ఆయనకు ఏ ఫుడ్‌పై పెద్దగా ఇష్టం ఉండదట, ఎప్పుడు ఏది తినాలనిపిస్తే అది తింటారంట

abp live

నచ్చిన ఫుడ్‌ తింటూ హెల్త్‌గా ఉండేందుకు ప్రాధాన్యత ఇస్తారట

Image Source: All Images Credit: manabalayya/Instagram