అన్వేషించండి

Kalavari Kodalu Kanaka Mahalakshmi September 3rd: కలవారి కోడలు కనకమహాలక్ష్మీ సీరియల్: సహస్రనే తన జీవిత భాగస్వామి అని చెప్పిన విహారి.. కనకంతో పెళ్లి బయట పడుతుందా!

Kalavari Kodalu Kanaka Mahalakshmi Today Episode విహారి ఇంట్లో కనకం ఉండటం ఒకర్ని ఒకరు చూసుకోకుండా ఉండటం, ఇంట్లో కృష్ణాష్టమి వేడుకలు జరపడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today Episode విహారి తన అత్త దగ్గరకు వెళ్లి క్షమాపణలు చెప్తాడు. రెండు రోజుల్లో నిశ్చితార్థం పెట్టుకొని ఇంత నిర్లక్ష్యంగా ఎలా ఉంటావని పద్మాక్షి విహారిని నిలదీస్తుంది. ఫ్లైట్ మిస్ అయ్యానని అబద్ధం చెప్పి విహారి చెప్తాడు. మరోసారి క్షమాపణలు చెప్పి చేతులు జోడించి మోకాల మీద నిల్చొని అత్తకి సారీ చెప్తాడు. 

విహారి: అత్తయ్య మీరు పోయింది అనుకున్న పరువుని నేను కాపాడుతాను. మీరు ప్రాణానికి ప్రాణంగా చూసుకుంటున్న సహస్రని నేను పెళ్లి చేసుకుంటాను. ఒక్క అవకాశం ఇవ్వండి ప్లీజ్ అత్తయ్యా. మా అమ్మ తర్వాత అమ్మ లాంటి దానివి ఒక్క అవకాశం ఇచ్చి చూడండి అత్తయ్యా. 
సహస్ర: బావ మాటల్లో నిజాయితీ మన మీద ప్రేమ చాలా ఉంది అమ్మ అర్థం చేసుకో.
పద్మాక్షి: నిన్ను చూస్తుంటే మా అన్నయ్యని చూసినట్లు ఉంది అందుకే ఒప్పుకుంటున్నాను. మరోసారి ఈ పొరపాటు చేయొద్దు. 
విహారి: ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాను ఒక్క సారి నానమ్మతో మాట్లాడు అత్తయ్యా
పద్మాక్షి: అమ్మ నేను కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా జరిపించు అందరం వస్తున్నాం.

యమున కనకమహాలక్ష్మీ దగ్గరకు వచ్చి కొత్త బట్టలు ఇచ్చి కృష్ణాష్టమి వేడుకలకు రెడీ అయి రమ్మని చెప్తుంది. ఇక విహారి ఇంట్లో కృష్ణాష్టమి వేడుకలు వైభంగా మొదలవుతాయి. ఎవరికీ కృష్ణుడి పాదాలు వేయడం రాకపోతే కనకం వేస్తుంది. కనకం చుట్టూ గోపికలు, చిన్ని కన్నయ్యలు కూర్చొంటారు. ఇక విహారి ఇంటికి వస్తాడు. కనక మహాలక్ష్మీ వేసిన పాదాల మీద నడుచుకుంటూ విహారి వస్తాడు. కనకం విహారి ఒకర్ని ఒకరు చూసుకోరు. కృష్ణుడి పాదాలు చాలా బాగా వేశావని అందరూ కనకాన్ని పొగిడేస్తారు. ఆ మాటలకు కనకం తన తల్లిదండ్రులను గుర్తుచేసుకుంటుంది. ఎమోషనల్ అయిపోతుంది. ఇక విహారిని చూసి అందరూ సంతోషపడతారు. మళ్లీ పద్మాక్షిని తీసుకు రావడానికి విహారి ప్రయత్నాన్ని అందరూ పొగుడుతారు. ఇక విహారి రెడీ అవడానికి వెళ్తాడు. పద్మాక్షి మనసు మార్చుకొని వస్తుందని తన మనసు కష్టపడేలా ఎవరూ ప్రవర్తించకూడదని కాదాంబరి ఇంట్లో వాళ్లకి ముఖ్యంగా యమునకు చెప్తుంది. 

ఇక అంబిక తన ప్రియుడిని చాటుగా కలుస్తుంది. మన ప్లాన్ ఎంత వరకు వచ్చిందని అడిగితే అంబిక ప్రియుడు డాక్యుమెంట్స్ ఇచ్చి విహారితో సంతకం పెట్టించమని అంటాడు. అనుకున్నవన్నీ అనుకున్నట్లు జరిగితే మనం కోట్ల ఆస్తికి వారసులం అయిపోతాం అని అంబిక అంటుంది. ఇక తన ప్రియుడు అంబిక చేతికి రింగ్ తొడుగుతాడు. మరోవైపు విహారి స్నానం చేస్తూ కనకంతో జరిగిన పెళ్లి, అతని అత్తకి ఇచ్చిన మాట అన్నీ గుర్తు చేసుకుంటాడు. ప్రెండ్‌కి సాయం చేయాలని ప్రయత్నిస్తే ఆ ఫ్రెండే మోసం చేయడం ఏంటని బాధ పడతాడు. కనకానికి మోసం చేశానని తాను చేసిన అన్యాయం సరిదిద్దు కోవాలి అనుకుంటాడు. 

ఇక యమున కనకానికి బట్టలు ఇచ్చి తన కొడుకుకు ఇమ్మని చెప్తుంది. కనకం సరే అని బట్టులు తీసుకొని విహారి గదికి వెళ్తుంది. ఒకర్ని ఒకరు చూసుకోకుండా బట్టలు పెడుతున్నానని చెప్పి కనకం అక్కడ బట్టలు పెట్టేసి వెళ్తుంది. విహారి వాటిని చూసి పెళ్లిని గుర్తు చేసుకుంటుంది. ఇక సహస్ర అందంగా రెడీ అవుతుంది. తల్లిదండ్రులతో కలిసి ఫొటో తీసుకుంటుంది. ఇక సహస్రతో తన తండ్రి మేం పెళ్లి చేయాలి అనుకున్నాం అని చేసుకోవడానికి ఒప్పుకున్నావా లేక నీకు ఇష్టమేనా అని అడుగుతాడు. దాంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.  

Also Read: చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి సీరియల్: మిత్ర మనసులో ఇంకా లక్ష్మీ ఉందా.. సంయుక్త ప్రశ్నలకు మిత్ర పెళ్లి ఆపేస్తాడా.. లక్ష్మీ ప్లాన్ ఏంటి?

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

New Ration Cards In Telangana: రేషన్ కార్డుల లిస్టులో మీ పేరు లేదా? అయితే మీకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్
రేషన్ కార్డుల లిస్టులో మీ పేరు లేదా? అయితే మీకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్
Chandrababu Speech: హైదరాబాద్‌ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేశాం, పీ4 మోడల్‌తో మరిన్ని అద్భుతాలకు రెడీ: దావోస్‌లో చంద్రబాబు
హైదరాబాద్‌ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేశాం, పీ4 మోడల్‌తో మరిన్ని అద్భుతాలకు రెడీ: దావోస్‌లో చంద్రబాబు
Maha Kumbh 2025: మహాకుంభమేళా భక్తులకు అదానీ గ్రూప్ అన్న ప్రసాదం -  ప్రారంభించిన గౌతం అదానీ
మహాకుంభమేళా భక్తులకు అదానీ గ్రూప్ అన్న ప్రసాదం - ప్రారంభించిన గౌతం అదానీ
PM Kisan Yojana: పీఎం కిసాన్ యోజన పేరిట మెసేజ్‌ - ఆ లింక్‌ మీద క్లిక్‌ చేస్తే అంతే సంగతులు!
పీఎం కిసాన్ యోజన పేరిట మెసేజ్‌ - ఆ లింక్‌ మీద క్లిక్‌ చేస్తే అంతే సంగతులు!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Mahakumbh Monalisa | కాటుక కళ్ల చిన్నది.. కుంభమేళాను కట్టిపడేసింది | ABP DesamKolkata Doctor Murder Case | కోల్ కతా ట్రైనీ డాక్టర్ కేసులో నిందితుడికి జీవిత ఖైదు | ABP DesamCM Chandrababu CM Revanth Met in Davos | దావోస్ లో కలిసిన చంద్రబాబు, రేవంత్ | ABP DesamAkash Puri Helps Pavala Shyamala | సీనియర్ నటి పావలా శ్యామలకు ఆకాశ్ పూరీ ఆర్థిక సాయం | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
New Ration Cards In Telangana: రేషన్ కార్డుల లిస్టులో మీ పేరు లేదా? అయితే మీకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్
రేషన్ కార్డుల లిస్టులో మీ పేరు లేదా? అయితే మీకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్
Chandrababu Speech: హైదరాబాద్‌ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేశాం, పీ4 మోడల్‌తో మరిన్ని అద్భుతాలకు రెడీ: దావోస్‌లో చంద్రబాబు
హైదరాబాద్‌ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేశాం, పీ4 మోడల్‌తో మరిన్ని అద్భుతాలకు రెడీ: దావోస్‌లో చంద్రబాబు
Maha Kumbh 2025: మహాకుంభమేళా భక్తులకు అదానీ గ్రూప్ అన్న ప్రసాదం -  ప్రారంభించిన గౌతం అదానీ
మహాకుంభమేళా భక్తులకు అదానీ గ్రూప్ అన్న ప్రసాదం - ప్రారంభించిన గౌతం అదానీ
PM Kisan Yojana: పీఎం కిసాన్ యోజన పేరిట మెసేజ్‌ - ఆ లింక్‌ మీద క్లిక్‌ చేస్తే అంతే సంగతులు!
పీఎం కిసాన్ యోజన పేరిట మెసేజ్‌ - ఆ లింక్‌ మీద క్లిక్‌ చేస్తే అంతే సంగతులు!
Nara Lokesh: 'ఏపీలో అతిపెద్ద రెన్యువబుల్ ఎనర్జీ ప్రాజెక్టు' - రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలబెడతామన్న మంత్రి లోకేశ్
'ఏపీలో అతిపెద్ద రెన్యువబుల్ ఎనర్జీ ప్రాజెక్టు' - రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలబెడతామన్న మంత్రి లోకేశ్
Rashmika: మహారాణి ఏసుబాయిగా రష్మిక... పుష్ప 2 తర్వాత బాలీవుడ్‌లో మరో భారీ హిట్?
మహారాణి ఏసుబాయిగా రష్మిక... పుష్ప 2 తర్వాత బాలీవుడ్‌లో మరో భారీ హిట్?
Eetela Rajendar: స్థిరాస్తి దళారి చెంప చెళ్లుమనిపించిన బీజేపీ ఎంపీ ఈటల - ఆ అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్
స్థిరాస్తి దళారి చెంప చెళ్లుమనిపించిన బీజేపీ ఎంపీ ఈటల - ఆ అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్
Death Penalty For Sanjay Roy: ఆర్జీ కర్ అత్యాచారం కేసులో దోషికి ఉరిశిక్ష విధించండి- హైకోర్టులో ప్రభుత్వం పిటిషన్
ఆర్జీ కర్ అత్యాచారం కేసులో దోషికి ఉరిశిక్ష విధించండి- హైకోర్టులో ప్రభుత్వం పిటిషన్
Embed widget