అన్వేషించండి

Prema Entha Madhuram January 2 Episode - 'ప్రేమ ఎంత మధురం' సీరియల్: ఆర్యకి పిడుగులాంటి వార్త చెప్పిన సుగుణ, యాదగిరి మాటలకి కన్నీరు పెట్టుకుంటున్న అను! 

Prema Entha Madhuram Today Episode: తల్లి బలవంతం మీద అను ని పెళ్లి చేసుకోవడానికి ఆర్య ఒప్పుకోవటంతో కథలో కీలక మలుపులు చోటు చేసుకుంటాయి. 

Prema Entha Madhuram Today Episode: ఈరోజు ఎపిసోడ్ లో పరిష్కారం తెలియాలంటే ముందు సమస్య ఏమిటో తెలియాలి కదా అంటాడు ఆర్య.

సుగుణ: సమస్యకి పరిష్కారం నేను ఆలోచించాను అంటుంది.

ఆర్య : ఏంటది అని అడుగుతాడు.

సుగుణ: ముందు నాకు ఒక మాట ఇవ్వు. నీ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకున్నా కాదని చెప్పకూడదు అంటుంది.

ఆలోచనలో పడతాడు ఆర్య.

సుగుణ: నేను నీ మంచి కోసమే ఆలోచిస్తాను అని నీకు తెలుసు కదా అలాంటిది నీ విషయంలో నేను ఒక నిర్ణయం తీసుకున్నాను నువ్వు కాదని చెప్పకూడదు అంటుంది.

ఈ మాటలు విన్న యాదిగిరి సుగుణ అని మందలిస్తాడు. అయినా సుగుణ బలవంతం పెట్టడంతో ఆర్య నువ్వేం చెప్పినా వింటానని తల్లికి మాట ఇస్తాడు.

సుగుణ: రాధ తో నీ పెళ్లి జరగాలి అనటంతో ఒక్కసారిగా కుప్ప కూలిపోతాడు ఆర్య.

ఆర్య : ఈ విషయంలో నీకు మాట ఇచ్చినా సరే నేను ఈ పని చేయలేను, ఇదే మాట ఆవిడ దగ్గర అంటే బాధపడుతుంది అంటాడు.

సుగుణ: ఒక భార్య గా నీ తండ్రి దగ్గర ఓడిపోయాను, బాధ్యతలు తీసుకుంటావని అనుకుంటే నువ్వు పారిపోయినప్పుడు తల్లిగా ఓడిపోయాను ఇప్పుడు ఓడిపోయినా కూడా వచ్చే నష్టమేమీ లేదు నీకు ఎలా నచ్చితే అలా చెయ్యు అంటూ ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేస్తుంది సుగుణ. అలాగే రాదతో పెళ్లి విషయం కూడా మాట్లాడాను అనటంతో మరింత షాక్ అవుతాడు ఆర్య.

ఆర్య : ఆమె ఏమంది అనటంతో

సుగుణ: నీలాగే తను కూడా పెళ్లికి ఒప్పుకోలేదు కానీ చెప్పాల్సిన విధంగా చెప్తే ఒప్పుకుంటుందనే నమ్మకం ఉంది అంటుంది.

ఆర్య: బంధాలని బలవంతంగా ముడి పెట్టొద్దు అంటాడు. అయినా సుగుణ వినిపించుకోకపోవడంతో నీకు ఎలా నచ్చితే అలా చెయ్యు అంటాడు.

ఆనందపడుతుంది సుగుణ. మంచి నిర్ణయం తీసుకున్నావ్ అంటూ ఉష అభినందిస్తుంది. ఇద్దరూ అక్కడినుంచి వెళ్ళిపోతారు. బాధతో అలానే కూర్చుండి పోతాడు ఆర్య.

ఆలోచనలో ఉన్న అను స్టవ్ మీద పాలు పొంగి పోతున్నా గమనించదు. అక్కడికి వచ్చిన యాదగిరి స్టవ్ కట్టి ఏం ఆలోచిస్తున్నారు అమ్మ అంటాడు.

అను : ఏమీ లేదు అంటుంది.

యాదగిరి : నాకు తెలుసమ్మా అసలు మా అత్తకి ఏం పిచ్చి పట్టుకుందో ఏమో మీ దగ్గర అసలు పెళ్లి టాపిక్ తీసుకు తీసుకురావాల్సింది కాదు, ఆర్య సార్ దగ్గర కూడా ఈ పెళ్లి ప్రస్తావని తీసుకువచ్చింది అని చెప్తాడు.

అను: ఆయన ఏమన్నారు అంటుంది.

యాదగిరి : ఆయన శ్రీరాముడి లెక్క ఒకటే మాట ఒకటే భార్య అన్నాడు అయినా మా అత్తమ్మ ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేసి పెళ్ళికి ఒప్పించింది అని చెప్పటంతో అను దుఃఖం ఆపుకోలేక పోతుంది.

అను: అలా ఎలా చేసుకుంటారు మేం దగ్గర అయితే ఆయన ప్రాణానికి ప్రమాదం అనే కదా మేము దూరంగా ఉంటున్నాము అంటూ కన్నీరు పెట్టుకుంటుంది.

యాదగిరి: అనుని ఓదార్చి మీరు ఈ విషయాన్ని సార్ కి చెప్పండి ఆయన పరిష్కారాన్ని చూపిస్తారు అంటాడు.

మరోవైపు ఆర్య జెండే దగ్గరికి వెళ్లి జరిగిందంతా చెప్తాడు.

జెండే : అసలు నీ జీవితంలో ఏం జరుగుతుందో నీకు అర్థం అవుతుందా సూర్య కోసం ఆ ఇంటికి వెళ్లి ఆ ఇంటి కొడుకులా బ్రతుకుతున్నావు ఇప్పుడు నీ మనసుని చంపుకొని ఈ పెళ్లి చేసుకోవడం ఏమిటి అంటాడు.

ఆర్య: నేను అలా చేస్తున్నాను అంటే అర్థం చేసుకో పరిస్థితులు అలా వచ్చాయి అంటాడు. ఇంతటితో ఈరోజు ఎపిసోడ్ పూర్తవుతుంది. 

Also Read: ఆ ఓటీటీలో 'హనుమాన్' - థియేటర్లలో విడుదలైన ఎన్ని వారాలకు స్ట్రీమింగ్ అవుతుందంటే?

టాప్ హెడ్ లైన్స్

Godavari Serial Today August 11th: 'గోదావరి' సీరియల్: సింహాద్రికి ఎదురు తిరిగి వార్నింగ్ ఇచ్చిన సూర్య! మేనమామకి మూడినట్లేనా!
'గోదావరి' సీరియల్: సింహాద్రికి ఎదురు తిరిగి వార్నింగ్ ఇచ్చిన సూర్య! మేనమామకి మూడినట్లేనా!
Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today August 11th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: సహస్రను లాగిపెట్టి కొట్టిన విహారి.. మెడపట్టి గెంటేస్తా అనడానికి కారణమేంటి? కళ్లు తెరిచిన లక్ష్మీ!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: సహస్రను లాగిపెట్టి కొట్టిన విహారి.. మెడపట్టి గెంటేస్తా అనడానికి కారణమేంటి? కళ్లు తెరిచిన లక్ష్మీ!
Nindu Manasulu Serial Today August 11th: నిండు మనసులు: గణ, ప్రేరణలే సిద్ధూకి ఈ పరిస్థితి తీసుకొచ్చారని ట్విస్ట్ ఇచ్చిన విజయానంద్! ప్రేరణకు అత్త సపోర్ట్!
నిండు మనసులు: గణ, ప్రేరణలే సిద్ధూకి ఈ పరిస్థితి తీసుకొచ్చారని ట్విస్ట్ ఇచ్చిన విజయానంద్! ప్రేరణకు అత్త సపోర్ట్!
Illu Illalu Pillalu Serial Today August 11th: ఇల్లు ఇల్లాలు పిల్లలు: ధీరజ్‌తో పాటు అత్తింటిని బాధ పెడుతున్న ప్రేమ! రూ. 10ని అడ్డు పెట్టుకొని రామరాజుని అవమానించిన భద్రావతి?
ఇల్లు ఇల్లాలు పిల్లలు: ధీరజ్‌తో పాటు అత్తింటిని బాధ పెడుతున్న ప్రేమ! రూ. 10ని అడ్డు పెట్టుకొని రామరాజుని అవమానించిన భద్రావతి?

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
Chandrababu Review: ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం - JPC కి పంపనున్న FCRA బిల్లు, కేంద్రం కీలక నిర్ణయం
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం - JPC కి పంపనున్న FCRA బిల్లు, కేంద్రం కీలక నిర్ణయం
GRMB ఎజెండా నుంచి 7 ప్రాజెక్టుల రద్దు ప్రతిపాదన తొలగించకపోతే జలసౌధ ముట్టడి: కేటీఆర్
GRMB ఎజెండా నుంచి 7 ప్రాజెక్టుల రద్దు ప్రతిపాదన తొలగించకపోతే జలసౌధ ముట్టడి: కేటీఆర్
Prakash Raj: బెంగళూరు ఓటర్ల జాబితా నుంచి ప్రకాష్‌రాజ్ పేరు తొలగింపు! గేమ్‌ ఆన్ అంటూ నటుడి రియాక్షన్ వైరల్!
బెంగళూరు ఓటర్ల జాబితా నుంచి ప్రకాష్‌రాజ్ పేరు తొలగింపు! గేమ్‌ ఆన్ అంటూ నటుడి రియాక్షన్ వైరల్!
Kalki 2: ప్రభాస్‌ 'కల్కి 2'లో నటిస్తారా? మీ కోసమే బంపరాఫర్... లక్కీ ఛాన్స్ కోసం ఏం చేయాలంటే?
ప్రభాస్‌ 'కల్కి 2'లో నటిస్తారా? మీ కోసమే బంపరాఫర్... లక్కీ ఛాన్స్ కోసం ఏం చేయాలంటే?
పులిహోర అనే పదం ఎలా వచ్చింది? చరిత్ర, ఆరోగ్యం, ఆధ్యాత్మికత కలసిన దివ్య ప్రసాదం గురించి ఈ విషయాలు తెలుసా?
పులిహోర అనే పదం ఎలా వచ్చింది? చరిత్ర, ఆరోగ్యం, ఆధ్యాత్మికత కలసిన దివ్య ప్రసాదం గురించి ఈ విషయాలు తెలుసా?
Murali Mohan: హైదరాబాద్ నంబర్ వన్ అవుతుంది... అమరావతి పోటీ పడాలి - సన్మాన కార్యక్రమంలో మురళీ మోహన్
హైదరాబాద్ నంబర్ వన్ అవుతుంది... అమరావతి పోటీ పడాలి - సన్మాన కార్యక్రమంలో మురళీ మోహన్
Embed widget