అన్వేషించండి

The Raja Saab TV Premiere Date: థియేటర్లలో డిజాస్టర్... ఓటీటీలో ట్రోలింగ్... టీవీలో ఎలా? 'ది రాజా సాబ్' టెలికాస్ట్ ఎప్పుడంటే?

Prabhas The Raja Saab TV Telecast Date: రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా మారుతి డైరెక్ట్ చేసిన 'ది రాజా సాబ్' సినిమా టీవీ ప్రీమియర్ కోసం రెడీ అయ్యింది. ఈ మూవీ ఎప్పుడు? ఏ ఛానల్ లో వస్తుంది? అంటే...

రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన 'ది రాజా సాబ్'పై వచ్చిన అన్ని విమర్శలు ఈ మధ్య కాలంలో ఇతర సినిమాలపై వచ్చి ఉండవు. దానికి ప్రధాన కారణం దర్శకుడు మారుతి. ఆయన ప్రమోషన్స్‌లో చెప్పిన, చేసిన అతి. మారుతి తానేదో వరల్డ్ క్లాస్ సినిమా తీస్తున్నట్టుగా బిల్డప్ ఇవ్వడం, పైగా షూటింగ్ ఆలస్యం అవ్వడం, ఎప్పటికప్పుడు సినిమా వాయిదా పడుతూ ఉండటం ఇవన్నీ కలిసి ప్రేక్షకుల్లో చిరాకుని తెప్పించాయి. దానికి తగ్గట్టు మూవీ కూడా దారుణంగా ఉంది. వీఎఫ్ఎక్స్ అని ఊరించారు. అవి కూడా చివరకు తేడా కొట్టాయి. వెరసి రాజా సాబ్ అనేది పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీకి గుదిబండలా మారింది.

తమ అప్పులన్నీ రాజా సాబ్ తీర్చేస్తుందని విశ్వ ప్రసాద్ ఎంతో నమ్మకంగా, గొప్పగా చెప్పేవాడు. కానీ ఇప్పుడు అతడే అడ్రస్ లేకుండా పోయారు. రాజా సాబ్ తరువాత మళ్లీ మీడియా ముందుకు రాలేదు. సోషల్ మీడియాలో కూడా అతను సైలెంట్ అయిపోయారు. ఒక్క రాజా సాబ్‌తో అటు దర్శకుడు, ఇటు నిర్మాత అడ్రెస్ గల్లంతయింది. థియేటర్లో ఈ మూవీకి భారీ నష్టాలు వచ్చాయి. ఓటీటీలోకి వచ్చిన తరువాత మారుతిని ఫ్యాన్స్ మరింతగా ఆడుకున్నారు. ఇక ఇప్పుడు ఈ సినిమా టీవీలో రాబోతోంది. వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్‌కు రెడీ అయింది.

Also ReadBalakrishna: బాలకృష్ణ క్యాంపులో ఎన్టీఆర్ స్నేహితుడు - సినిమా ఎలా ఓకే అయ్యిందబ్బా?

రాజా సాబ్ మూవీని ఈ ఆదివారం ప్రసారం చేయబోతోన్నారు. స్టార్ మా ఈ చిత్రాన్ని ఏప్రిల్ 26న సాయంత్రం ఐదున్నర గంటలకు ప్రసారం చేయబోతోంది. అయితే ఈ స్ట్రీమింగ్ ఎలాంటి రేటింగ్‌ని సాధిస్తుందో చూడాలి. మామూలు ఆడియెన్స్‌కే ఈ చిత్రం ఎక్కలేదు. ఇక ఇంట్లో టీవీల ముందు కూర్చుని చూసే ఫ్యామిలీ ఆడియెన్స్‌కి ఏ మాత్రం ఎక్కుతుందో చూడాలి.

Also ReadSandeep Reddy Vanga: ప్రభాసే కాదు... రణబీర్‌తోనూ వెయిటింగే!

రాజా సాబ్ మీద ఆశలు పెట్టుకున్న ముగ్గురు హీరోయిన్లు కూడా దెబ్బకు సైలెంట్ అయ్యారు. రిలీజ్‌కి ముందు సోషల్ మీడియాలో నిధి, మాళవిక, రిద్ది తెగ హడావిడి చేశారు. కానీ రాజా సాబ్ ఫలితాన్ని చూసి వారు కూడా నోరు మెదపడటం లేదు. మరి మారుతి ఇప్పట్లో కం బ్యాక్ ఇస్తాడా? రెబెల్ ఫ్యాన్స్ అంత సులభంగా అతడ్ని వదులుతారా? అన్నది చూడాలి. అసలే అడ్రెస్ చెప్పి మరీ ఇరుక్కున్నాడు మారుతి.

Also ReadDhurandhar: ఆర్ఆర్ఆర్ రూటులో ధురంధర్... మళ్ళీ రణబీర్ & ఆదిత్య ధర్ ఆ తప్పు చేస్తారా?

టాప్ హెడ్ లైన్స్

Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today August 15th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: లక్ష్మీనే సిరి..సంధ్యకి తెలిసిపోయిన నిజం! ముఖం చూసి కుప్పకూలిపోయిన లక్ష్మీ!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: లక్ష్మీనే సిరి..సంధ్యకి తెలిసిపోయిన నిజం! ముఖం చూసి కుప్పకూలిపోయిన లక్ష్మీ!
Godavari Serial Today August 15th: 'గోదావరి' సీరియల్: సూర్యతోనే నీ పెళ్లి.. మాటిచ్చేసిన భువన! జాను పరిస్థితేంటి?
'గోదావరి' సీరియల్: సూర్యతోనే నీ పెళ్లి.. మాటిచ్చేసిన భువన! జాను పరిస్థితేంటి?
Nindu Manasulu Serial Today August 15th: నిండు మనసులు: ఐశ్వర్య మాటలకు తల పట్టుకున్న ప్రేరణ! ఐషూకి రంజిత్ చెప్పిన షాకింగ్‌ నిజాలు!
నిండు మనసులు: ఐశ్వర్య మాటలకు తల పట్టుకున్న ప్రేరణ! ఐషూకి రంజిత్ చెప్పిన షాకింగ్‌ నిజాలు!
Gundeninda Gudigantalu August 15th:మనోజ్‌ను బుట్టలో వేసుకోవడానికి రోహిణి మళ్లీ దొంగ ఎత్తులు...మురళి ప్రేమ అంగీకరించిన విద్య
గుండెనిండా గుడిగంటలు: మనోజ్‌ను బుట్టలో వేసుకోవడానికి రోహిణి మళ్లీ దొంగ ఎత్తులు...మురళి ప్రేమ అంగీకరించిన విద్య

వీడియోలు

IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Sreesanth Open Challenge To Harbhajan Singh | భజ్జీకి శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్
Vindhya Vishaka in Bigg Boss 10 Telugu | బిగ్ బాస్ 10లో ఐపీఎల్ యాంకర్ వింధ్యా విశాఖ?
VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IND vs SL 1st Test Day 1 Updates: పడిక్కల్ మైండ్ బ్లోయింగ్ సెంచరీ, రాహుల్ ఫిఫ్టీ.. గాలే టెస్టులో టీమిండియా జోరు!
పడిక్కల్ మైండ్ బ్లోయింగ్ సెంచరీ, రాహుల్ ఫిఫ్టీ.. గాలే టెస్టులో టీమిండియా జోరు!
Pawan Kalyan Speech: డబ్బు కోసం ఓటేయరాదు, ఏదైనా నమ్మే ముందు పరిశీలించాలి : యువతకు పవన్ కళ్యాణ్ కీలక సూచనలు
డబ్బు కోసం ఓటేయరాదు, ఏదైనా నమ్మే ముందు పరిశీలించాలి : యువతకు పవన్ కళ్యాణ్ కీలక సూచనలు
Adilabad Bike Theft Gang: ఆదిలాబాద్‌లో బైక్ కనిపిస్తే మాయం.. పార్ట్స్ చేసి అమ్మేస్తున్న గ్యాంగ్ అరెస్ట్: ఎస్పీ అఖిల్ మహాజన్
ఆదిలాబాద్‌లో బైక్ కనిపిస్తే మాయం.. పార్ట్స్ చేసి అమ్మేస్తున్న గ్యాంగ్ అరెస్ట్: ఎస్పీ అఖిల్ మహాజన్
Bigg Boss Agnipariksha 2 : కంటెస్టెంట్స్‌ను హర్ట్ చేస్తున్నారా? - అగ్నిపరీక్షలో ఉప్పల్ బాలు వివాదంపై బిందు మాధవి రియాక్షన్
కంటెస్టెంట్స్‌ను హర్ట్ చేస్తున్నారా? - అగ్నిపరీక్షలో ఉప్పల్ బాలు వివాదంపై బిందు మాధవి రియాక్షన్
Molesting Minor Girl: ఆలయంలో బాలికపై పూజారి లైంగిక దాడి..! బయట లాక్ వేసి లోపల దారుణం
ఆలయంలో బాలికపై పూజారి లైంగిక దాడి..! బయట లాక్ వేసి లోపల దారుణం
రూ.1 లక్ష డౌన్ పేమెంట్ చేసి Toyota Hyryder కొంటే EMI ఎంత చెల్లించాలి, ఫీచర్ల వివరాలు
రూ.1 లక్ష డౌన్ పేమెంట్ చేసి Toyota Hyryder కొంటే EMI ఎంత చెల్లించాలి, ఫీచర్ల వివరాలు
Free Bus For Women In AP: స్త్రీ శక్తి పథకానికి ఏడాది! మహిళలతో కలిసి బస్‌లో ప్రయాణించిన సీఎం చంద్రబాబు!
స్త్రీ శక్తి పథకానికి ఏడాది! మహిళలతో కలిసి బస్‌లో ప్రయాణించిన సీఎం చంద్రబాబు!
Telangana Independence Day 2026: గోల్కొండ కోటపై జెండా ఆవిష్కరించిన రేవంత్ రెడ్డి! నీటి హక్కులు, రైతు సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రగతి ప్రస్థానం!
గోల్కొండ కోటపై జెండా ఆవిష్కరించిన రేవంత్ రెడ్డి! నీటి హక్కులు, రైతు సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రగతి ప్రస్థానం!
Embed widget