అన్వేషించండి

Sandeep Reddy Vanga: ప్రభాసే కాదు... రణబీర్‌తోనూ వెయిటింగే!

Animal Park Update: బాలీవుడ్ షాక్ అయ్యే హిట్ తీసినా సరే... సందీప్ రెడ్డి వంగాకు వెయిటింగ్ తప్పడం లేదు. 'స్పిరిట్' స్టార్ట్ చేయడానికి ప్రభాస్ వెయిట్ చేయించారు. ఆ నెక్స్ట్ కూడా వెయిటింగ్ తప్పేలా లేదు.

ఒక వైపు సౌత్ ఇండియన్ సినిమాలు హిందీలోనూ సూపర్ డూపర్ హిట్లు కొడుతున్న టైం, మరో వైపు నార్త్ ఇండియన్ సినిమాలు బోల్తా పడుతున్నాయి. అప్పుడు మన సందీప్ రెడ్డి వంగా బాలీవుడ్ ఇండస్ట్రీకి 'యానిమల్'తో భారీ హిట్ ఇచ్చారు. ఆ తర్వాత ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ప్రభాస్ (Prabhas) హీరోగా 'స్పిరిట్' స్టార్ట్ చేశారు. అయితే... ఆ సినిమాను సెట్స్ మీదకు తీసుకు వెళ్లడం కోసం వెయిట్ చేయక తప్పలేదు.

'స్పిరిట్'కు ముందు కొన్నాళ్ళు వెయిటింగ్!
ప్రభాస్ హీరోగా 'స్పిరిట్' తీయడానికి అయితే సందీప్ రెడ్డి వంగా కమిట్ అయ్యాడు కానీ ఆ సినిమాను సెట్స్ మీదకు తీసుకు వెళ్ళడానికి మాత్రం కొన్నాళ్ళు వెయిట్ చేయాల్సి వచ్చింది. ప్రభాస్ చేతిలో ఎప్పుడూ నాలుగైదు సినిమాలు ఉండటం కామన్. అందులో మినిమమ్ రెండు మూడు షూటింగులు అయినా జరుగుతాయి. సందీప్ రెడ్డి వంగా ఏమో తన సినిమా చేసేటప్పుడు మరొక సినిమా వద్దని, లుక్ కంటిన్యూటీ దెబ్బ తింటుందని వెయిట్ చేసి చేసి షూటింగ్ స్టార్ట్ చేశారు. ఆ మూవీ షూటింగ్ మొదలయ్యాక ప్రభాస్ మరో సినిమా షూట్ చేస్తున్నారని టాక్. అది పక్కన పెడితే... 'స్పిరిట్' తర్వాత చేయబోయే సినిమాకూ సందీప్ రెడ్డి వంగా వెయిట్ చేయక తప్పదేమో!?

Also Read: Dhurandhar: ఆర్ఆర్ఆర్ రూటులో ధురంధర్... మళ్ళీ రణబీర్ & ఆదిత్య ధర్ ఆ తప్పు చేస్తారా?

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Sandeep Reddy Vanga (@sandeepreddy.vanga)

'యానిమల్ పార్క్' కంటే ముందు!?
'స్పిరిట్'కు ముందు సందీప్ రెడ్డి వంగా డైరెక్ట్ చేసిన సినిమా 'యానిమల్'. ఆ మూవీ క్లైమాక్స్‌లో సీక్వెల్ అనౌన్స్ చేశారు. 'యానిమల్ పార్క్' తీస్తామని చెప్పారు. అందులో రణబీర్ కపూర్ డ్యూయల్ రోల్ హైలైట్ కానుంది. ప్రజెంట్ 'రామాయణ' పూర్తి చేసిన రణబీర్ కపూర్... ఈ ఏడాది దీపావళికి మొదటి భాగాన్ని విడుదల చేస్తున్నారు. వచ్చే ఏడాది దీపావళికి రెండో భాగం రానుంది. మధ్యలో రిపబ్లిక్ డే వీకెండ్ (జనవరి 21, 2027న) సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో నటించిన 'లవ్ అండ్ వార్' రానుంది.

Also ReadRam Charan Remuneration: వంద కోట్లకు మించి... 'పెద్ది' కోసం రామ్ చరణ్ ఎన్ని కోట్లు తీసుకుంటున్నాడంటే?

'రామాయణ', 'లవ్ అండ్ వార్' తర్వాత 'యానిమల్ పార్క్'ను రణబీర్ కపూర్ సెట్స్ మీదకు తీసుకు వెళతారని బాలీవుడ్ భావించింది. అయితే ఆయన 'బ్రహ్మాస్త్ర పార్ట్ 2' లేదా 'ధూమ్ 4' స్టార్ట్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట. సో... 'స్పిరిట్' కంప్లీట్ చేసిన వెంటనే 'యానిమల్ పార్క్' స్టార్ట్ చేయడానికి సందీప్ రెడ్డి వంగా వెయిట్ చేయక తప్పదన్నమాట.

Also ReadVijay Deverakonda Nani: నాని, విజయ్ బాండింగ్‌కు ఇదుగో ఎగ్జాంపుల్... ఫ్యాన్స్‌ ఇప్పటికైనా వార్ ఆపుతారా?

టాప్ హెడ్ లైన్స్

Memu Copulam Series OTT : మెగా బ్రదర్ విలేజ్ కామెడీ సిరీస్ - ఈ ఓటీటీలో ఫ్రీగా చూసెయ్యొచ్చు... ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే?
మెగా బ్రదర్ విలేజ్ కామెడీ సిరీస్ - ఈ ఓటీటీలో ఫ్రీగా చూసెయ్యొచ్చు... ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే?
I'm Game New Release Date : దుల్కర్ సల్మాన్ యాక్షన్ థ్రిల్లర్ పోస్ట్ పోన్ - కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడంటే?
దుల్కర్ సల్మాన్ యాక్షన్ థ్రిల్లర్ పోస్ట్ పోన్ - కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడంటే?
Vishwanath And Sons First Review - 'విశ్వనాథ్ అండ్ సన్స్' ఫస్ట్ రివ్యూ: అత్తారిల్లు, మిస్టర్ పర్ఫెక్ట్ గుర్తొస్తాయా? సూర్య సినిమా టాక్ ఎలా ఉందంటే?
'విశ్వనాథ్ అండ్ సన్స్' ఫస్ట్ రివ్యూ: అత్తారిల్లు, మిస్టర్ పర్ఫెక్ట్ గుర్తొస్తాయా? సూర్య సినిమా టాక్ ఎలా ఉందంటే?
NTR Discharge : ఆస్పత్రి నుంచి ఎన్టీఆర్ డిశ్చార్జ్ - వైద్య బృందంతో ఫోటో వైరల్
ఆస్పత్రి నుంచి ఎన్టీఆర్ డిశ్చార్జ్ - వైద్య బృందంతో ఫోటో వైరల్

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Adilabad Latest News: నిరుపేదలకు ఇందిరమ్మ గృహాలు మంజూరు చేసిన కలెక్టర్! గూడానికి ఆయన పేరు పెట్టిన గిరిజనం!
నిరుపేదలకు ఇందిరమ్మ గృహాలు మంజూరు చేసిన కలెక్టర్! గూడానికి ఆయన పేరు పెట్టిన గిరిజనం!
Pocharam Srinivas Reddy:
"అన్నం పెట్టిన కేసీఆర్‌ను మర్చిపోలేను" బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌ రెడ్డి సంచలన వ్యాఖ్యలు 
Pawan Kalyan Latest Look:విశాఖ పర్యటనలో పవన్ కళ్యాణ్ - చేతికి కట్టులేకుండా హుషారుగా ఉపముఖ్యమంత్రి !
విశాఖ పర్యటనలో పవన్ కళ్యాణ్ - చేతికి కట్టులేకుండా హుషారుగా ఉపముఖ్యమంత్రి !
AP Municipal Elections 2026: ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు కౌంట్‌డౌన్! సెప్టెంబర్‌ 3న ఓటర్ల జాబితా విడుదల! తర్వాత ఏం జరుగుతుంది?
ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు కౌంట్‌డౌన్! సెప్టెంబర్‌ 3న ఓటర్ల జాబితా విడుదల! తర్వాత ఏం జరుగుతుంది?
Toyota Hiluxకు గట్టి పోటీ.. Mahindra Scorpio N Pickupలో ఇవన్నీ ఉంటాయా?
మహీంద్రా స్కార్పియో N పికప్‌: ఆగస్టు 14న గ్రాండ్ డెబ్యూ.. టీజర్‌తో రచ్చ మొదలు
NTR Surgery : ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?
ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?
Defection MLAs: అటు కాంగ్రెస్‌లో అధికారికంగా భాగం కాలేకపోయారు - ఇటు బీఆర్ఎస్‌కూ దూరమే - నిధులూ నిల్ - ఫిరాయింపు ఎమ్మెల్యేలకు దారేది?
అటు కాంగ్రెస్‌లో అధికారికంగా భాగం కాలేకపోయారు - ఇటు బీఆర్ఎస్‌కూ దూరమే - నిధులూ నిల్ - ఫిరాయింపు ఎమ్మెల్యేలకు దారేది?
Anupama Parameswaran : రెండేళ్లు నరకం చూశా - అది టాక్సిక్ రిలేషన్ షిప్... అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్ స్టోరీ
రెండేళ్లు నరకం చూశా - అది టాక్సిక్ రిలేషన్ షిప్... అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్ స్టోరీ
Embed widget