అన్వేషించండి

Ram Charan Remuneration: వంద కోట్లకు మించి... 'పెద్ది' కోసం రామ్ చరణ్ ఎన్ని కోట్లు తీసుకుంటున్నాడంటే?

Ram Charan Remuneration For Peddi: వంద కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్న టాలీవుడ్ హీరోల లిస్టులో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ చేరారు. 'పెద్ది' కోసం ఆయన వందకు మించి తీసుకుంటున్నట్టు టాక్.

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) ప్రస్తుతం 'పెద్ది' (Peddi Movie) సినిమాతో బిజీగా ఉన్నాడు. 'ఆర్ఆర్ఆర్: రౌద్రం రణం రుధిరం' తర్వాత రామ్ చరణ్ పేరు గ్లోబల్‌ స్థాయిలో వినిపించింది. గ్లోబల్ స్టార్‌గా రామ్ చరణ్‌కి మంచి క్రేజ్ ఏర్పడింది. అయితే ఆ తర్వాత వచ్చిన 'గేమ్ చేంజర్' ఆశించిన స్థాయిలో ఆడలేదు. దీంతో రామ్ చరణ్ ప్రైమ్ టైం వేస్ట్ అయిపోయినట్టు అయింది. శంకర్ సినిమా కోసం రామ్ చరణ్ చాలా రోజులు టైం వేస్ట్ చేశాడు. అయితే ఆ తర్వాత బుచ్చిబాబు సానాతో 'పెద్ది' మూవీని రామ్ చరణ్ స్టార్ట్ చేశాడు. ఈ మూవీ కూడా అంతకంతకు ఆలస్యం అవుతూనే వస్తోంది.

ఎప్పటికప్పుడు వాయిదా వేస్తూ 'పెద్ది' టీం ఆడియన్స్, అభిమానుల్ని నిరుత్సాహ పర్చుతోంది. అయితే పెద్ది మేకర్స్ మాత్రం ఆడియన్స్‌కి అద్భుతమైన అనుభవాన్ని అందించాలనే ఉద్దేశంతో ఇలా వాయిదాలు వేస్తోంది. క్వాలిటీ విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ కాకూడదు అనే టార్గెట్‌తోనే 'పెద్ది'ని బుచ్చిబాబు ప్రతీ ఫ్రేమ్‌ని చెక్కుతున్నట్టుగా సమాచారం. ఇక ఇప్పటికే టాకీ పార్ట్ పూర్తయింది. ఒక సాంగ్ షూటింగ్ మాత్రమే బ్యాలెన్స్ ఉంది. ఆర్ఆర్ వర్క్, మ్యూజిక్ పనుల్ని రెహమాన్ పూర్తి చేస్తున్నాడు. పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా స్టార్ట్ అవుతాయి.

Also ReadVijay Deverakonda Nani: నాని, విజయ్ బాండింగ్‌కు ఇదుగో ఎగ్జాంపుల్... ఫ్యాన్స్‌ ఇప్పటికైనా వార్ ఆపుతారా?

ఇక ఏప్రిల్ 30న సినిమాని రిలీజ్ చేయడం కష్టమని, జూన్‌లో ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తామని పెద్ది టీం ప్రకటించింది. అయితే కచ్చితమైన డేట్‌ని మాత్రం ఇంకా ఫిక్స్ చేయలేదు. ఈ లోపు రామ్ చరణ్ తీసుకుంటున్న రెమ్యూనరేషన్ గురించి ఇప్పుడు చర్చలు తెర మీదకు వచ్చాయి. దాదాపు 120 కోట్ల రెమ్యూనరేషన్‌ని రామ్ చరణ్ తీసుకుంటున్నాడట. అయితే ఇది రామ్ చరణ్ కెరీర్‌లోనే హయ్యస్ట్ అని చెప్పుకోవచ్చు.

Also Readవిఘ్నేష్ శివన్ సినిమాతో హిట్ రాలేదు... ఇప్పుడు మరో సీనియర్‌కు ప్రదీప్ రంగనాథన్‌ ఛాన్స్ ఇస్తాడా?

ప్రభాస్, అల్లు అర్జున్ వంటి వారు కూడా ఇప్పటికే వందలు, రెండొందల కోట్లు తీసుకుంటున్నట్టుగా తెలుస్తోంది. ఇక రామ్ చరణ్ సైతం వంద కోట్ల క్లబ్బులో జాయిన్ అయిపోయాడు. ఇక పెద్ది తరువాత రామ్ చరణ్ మార్కెట్ మరింత పెరిగే అవకాశం ఉంది. దీంతో సుకుమార్ ప్రాజెక్ట్‌కి ఇంకా ఎక్కువే తీసుకునే అవకాశం ఉందని అంతా అనుకుంటున్నారు.

Also ReadPrakash Raj: రాముణ్ణి వెక్కరించలేదు... ఇది మతోన్మాద రాజకీయ నాయకులు ఏడుపు -  ప్రకాష్ రాజ్ రియాక్షన్

టాప్ హెడ్ లైన్స్

This Week OTT Movies : ఈ వారం ఓటీటీల్లో ట్రెండింగ్ మూవీస్ - ఒకే రోజు 5 సినిమాలు... ఇవి డోంట్ మిస్
ఈ వారం ఓటీటీల్లో ట్రెండింగ్ మూవీస్ - ఒకే రోజు 5 సినిమాలు... ఇవి డోంట్ మిస్
I Nobody OTT : ఓటీటీలోకి వారణాసి విలన్ క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీలోకి వారణాసి విలన్ క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Samantha Cooking Show : సమంత హోస్ట్‌గా కుకింగ్ షో - సెలబ్రిటీస్ వంటలు వెరీ స్పెషల్... ప్రోమో చూశారా!
సమంత హోస్ట్‌గా కుకింగ్ షో - సెలబ్రిటీస్ వంటలు వెరీ స్పెషల్... ప్రోమో చూశారా!
Ameer Log: రానా చేతికి 'అమీర్ లోగ్'... బస్తీల్లో పెరిగిన కుర్రాళ్ళే హీరోలుగా... సినిమా రిలీజ్ ఎప్పుడంటే?
రానా చేతికి 'అమీర్ లోగ్'... బస్తీల్లో పెరిగిన కుర్రాళ్ళే హీరోలుగా... సినిమా రిలీజ్ ఎప్పుడంటే?

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Galle Rain Threat: టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీలో వ‌రుణుడి ముప్పు త‌ప్ప‌దా..!
టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీలో వ‌రుణుడి ముప్పు త‌ప్ప‌దా..!
Sanathnagar MCRTIMS: సనత్‌నగర్ టిమ్స్‌ నేడు ప్రారంభం! ప్రత్యేకతలు ఏంటో తెలుసా?
సనత్‌నగర్ టిమ్స్‌ నేడు ప్రారంభం! ప్రత్యేకతలు ఏంటో తెలుసా?
The Red Bag: పీవీఆర్ ఐనాక్స్ పిక్చర్స్ చేతికి 'రెడ్ బ్యాగ్'... ప్రసాద్ బెహరా సినిమా రిలీజ్ ఎప్పుడంటే?
పీవీఆర్ ఐనాక్స్ పిక్చర్స్ చేతికి 'రెడ్ బ్యాగ్'... ప్రసాద్ బెహరా సినిమా రిలీజ్ ఎప్పుడంటే?
APPSC Group 1 Scam: గ్రూప్-1 అక్రమాలపై సిట్ ఉచ్చు.. విచారణ ఐఏఎస్, ఐపీఎస్‌లతో ఆగుతుందా.. రాజకీయ పెద్దల వద్దకూ వెళ్తుందా?
గ్రూప్-1 అక్రమాలపై సిట్ ఉచ్చు.. విచారణ ఐఏఎస్, ఐపీఎస్‌లతో ఆగుతుందా.. రాజకీయ పెద్దల వద్దకూ వెళ్తుందా?
Bhogapuram Airport: భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి రాకపోకలు ప్రారంభం! హైదరాబాద్‌ నుంచి తొలి విమానం రాక! ముగిసిన విశాఖ ఎయిర్‌పోర్ట్ సేవలకు భావోద్వేగ వీడ్కోలు!  
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి రాకపోకలు ప్రారంభం! హైదరాబాద్‌ నుంచి తొలి విమానం రాక! ముగిసిన విశాఖ ఎయిర్‌పోర్ట్ సేవలకు భావోద్వేగ వీడ్కోలు!  
Addanki Ganja News: అద్దంకి సమీపంలో రోడ్డు ప్రమాదం.. పోలీసుల వాహనంలో గంజాయి చూసి స్థానికులు ఆగ్రహం
అద్దంకి సమీపంలో రోడ్డు ప్రమాదం.. పోలీసుల వాహనంలో గంజాయి చూసి స్థానికులు ఆగ్రహం
Gavaskar Comments : జిమ్ ఫిట్‌నెస్ కాదు మ్యాచ్ ఫిట్‌నెస్ ముఖ్యం.. బుమ్రా, హార్దిక్ గాయాలపై గవాస్కర్ క్లాస్, ట్రెయినింగ్ పద్ధతులపై ఫైర్ !
జిమ్ ఫిట్‌నెస్ కాదు మ్యాచ్ ఫిట్‌నెస్ ముఖ్యం.. బుమ్రా, హార్దిక్ గాయాలపై గవాస్కర్ క్లాస్, ట్రెయినింగ్ పద్ధతులపై ఫైర్ !
Visakhapatnam to Bhogapuram Airport Buses: విశాఖ నుంచి భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు ఏరో ఎక్స్‌ప్రెస్ బస్సులు.. స్టాప్స్, ఛార్జీల పూర్తి వివరాలు
విశాఖ నుంచి భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు ఏరో ఎక్స్‌ప్రెస్ బస్సులు.. స్టాప్స్, ఛార్జీల పూర్తి వివరాలు
Embed widget