అన్వేషించండి

Pradeep Ranganathan: విఘ్నేష్ శివన్ సినిమాతో హిట్ రాలేదు... మరో సీనియర్‌కు ప్రదీప్ రంగనాథన్‌ ఛాన్స్ ఇస్తాడా?

Pradeep Ranganathan Upcoming Movie: వరుసగా మూడు సినిమాలతో బాక్స్ ఆఫీస్ బరిలో వంద కోట్లు కొట్టిన ప్రదీప్ రంగనాథన్‌కు 'లైక్'తో ఫస్ట్ ఫ్లాప్ ఎదురైంది. దీని తర్వాత మరో సీనియర్ దర్శకుడికి ఛాన్స్ ఇస్తారా?

కథానాయకుడిగా ప్రదీప్ రంగనాథన్ (Pradeep Ranganathan)కు ఎక్స్ట్రాడినరీ స్టార్ట్ లభించింది. బ్యాక్ టు బ్యాక్... బాక్స్ ఆఫీస్ దగ్గర మూడు సార్లు వంద కోట్లు కొట్టారు. హీరోగా పరిచయమైన 'లవ్ టుడే', ఆ తర్వాత 'డ్రాగన్', మళ్ళీ 'డ్యూడ్'... మూడు సినిమాలూ వందేసి కోట్ల చొప్పున కలెక్ట్ చేశాయి. ఆ తర్వాత ఆయనకు ఫస్ట్ ఫ్లాప్ ఎదురైంది.

నయనతార భర్త విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో నటించిన 'లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ' (లైక్)కి విమర్శకులతో పాటు ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన లభించింది. ఫస్ట్ వీకెండ్ అయ్యేసరికి బాక్స్ ఆఫీస్ దగ్గర కేవలం 50 కోట్లకు అటు ఇటుగా కలెక్ట్ చేసింది. ఈ తరుణంలో ప్రదీప్ రంగనాథన్ మరో రిస్క్ చేస్తారా? మరో సీనియర్ దర్శకుడికి ఛాన్స్ ఇస్తారా? అని కోలీవుడ్ ఎదురు చూస్తోంది. ఎందుకు అంటే...

ప్రదీప్ రంగనాథన్ డేట్స్ కోసం వెంకట్ ప్రభు!
తమిళ దర్శకుడు వెంకట్ ప్రభుకు తెలుగులోనూ కొంత మంది ఫ్యాన్స్ ఉన్నారు. అజిత్ హీరోగా ఆయన దర్శకత్వం వహించిన 'మంకత్తా' (తెలుగులో గ్యాంబ్లర్) పెద్ద హిట్. అదొక్కటే కాదు... 'సరోజ', శింబు హీరోగా తీసిన 'మానాడు' వంటి హిట్స్ ఆయన ఖాతాలో ఉన్నాయి. అయితే... 'మానాడు' తర్వాత వెంకట్ ప్రభుకు సరైన సక్సెస్ కాలేదు. దళపతి విజయ్ హీరోగా తీసిన 'ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్' కేవలం తమిళనాడులో విజయ్ అభిమానులను మాత్రమే మెప్పించింది. ఇప్పుడీ సీనియర్ దర్శకుడి ప్రస్తావన ఎందుకంటే... 

Also Read: Chiranjeevi On Pawan Kalyan Surgery: కళ్యాణ్ బాబు సేఫ్... తమ్ముడి హెల్త్‌పై అన్నయ్య చిరంజీవి మెగా అప్డేట్

ప్రదీప్ రంగనాథన్ డేట్స్ కోసం వెంకట్ ప్రభు ట్రై చేస్తున్నారు. శివకార్తికేయన్ హీరోగా ఆ మధ్య ఓ సినిమా చేయడానికి ఆయన ప్రయత్నించారు. అయితే... ఆ ట్రయల్స్ సక్సెస్ కాలేదు. సినిమా హోల్డ్ లో పడింది. అందుకని, ఇప్పుడు ప్రదీప్ రంగనాథన్ డేట్స్ కోసం ట్రై చేస్తున్నారు. యంగ్ హీరోకి కథ చెప్పడానికి రెడీ అవుతున్నారు. 

Also Read: Prakash Raj: రాముణ్ణి వెక్కరించలేదు... ఇది మతోన్మాద రాజకీయ నాయకులు ఏడుపు -  ప్రకాష్ రాజ్ రియాక్షన్

కొత్తవాళ్ళతో హిట్లు... మరి సీనియర్ అంటే?
ప్రదీప్ రంగనాథన్ మొదటి మూడు సినిమాల దర్శకులు కొత్తవాళ్లు కాదు. 'లవ్ టుడే' డైరెక్టర్ అతనే. 'డ్రాగన్'కు స్టోరీ పాయింట్ ఇచ్చి తన స్నేహితుడి చేతిలో పెట్టారు. 'డ్యూడ్' డైరెక్టర్ కూడా కొత్త. ముగ్గురు కొత్త దర్శకులతో హిట్లు కొట్టిన ప్రదీప్ రంగనాథన్... సీనియర్ విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో చేసిన 'లైక్'తో మొదటి ఫ్లాప్ అందుకున్నారు. మరి, వెంకట్ ప్రభు కథకు ఆయన ఓకే చెబుతారో? లేదో? వెయిట్ అండ్ సి. ఈ కాంబినేషన్ వర్కవుట్ అవుతుందో లేదో త్వరలో తెలుస్తుంది. ప్రజెంట్ అయితే డిస్కషన్ స్టేజిలో ఉందీ ప్రాజెక్ట్. 

Also Read: Peddi Special Song: మృణాల్ కాదు... మానస లేదు... సంయుక్తకు 'పెద్ది' స్పెషల్ సాంగ్ ఛాన్స్

టాప్ హెడ్ లైన్స్

Sunday OTT Movies : ఓటీటీల్లో టాప్ 10 మూవీస్ - ఆదివారం ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చెయ్యండి... 4 సినిమాలు డోంట్ మిస్
ఓటీటీల్లో టాప్ 10 మూవీస్ - ఆదివారం ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చెయ్యండి... 4 సినిమాలు డోంట్ మిస్
Movie Piracy Gang Arrest: సినిమా పైరసీ ముఠా గుట్టురట్టు.. ఇద్దరు విద్యార్థులను అరెస్ట్ చేసిన TGCSB పోలీసులు!
సినిమా పైరసీ ముఠా గుట్టురట్టు.. ఇద్దరు విద్యార్థులను అరెస్ట్ చేసిన TGCSB పోలీసులు!
Suspense Thriller Series OTT : మాజీ భార్యల చావు వెనుక మిస్టరీ - ఓటీటీలోకి వచ్చేసిన సస్పెన్స్ థ్రిల్లర్... తెలుగులోనూ స్ట్రీమింగ్
మాజీ భార్యల చావు వెనుక మిస్టరీ - ఓటీటీలోకి వచ్చేసిన సస్పెన్స్ థ్రిల్లర్... తెలుగులోనూ స్ట్రీమింగ్
Srimathi Movie OTT : ప్రతీ మధ్య తరగతి 'శ్రీమతి' కథ - డైరెక్ట్‌గా ఓటీటీలోకి కొత్త మూవీ స్ట్రీమింగ్... ఎందులో చూడొచ్చంటే?
ప్రతీ మధ్య తరగతి 'శ్రీమతి' కథ - డైరెక్ట్‌గా ఓటీటీలోకి కొత్త మూవీ స్ట్రీమింగ్... ఎందులో చూడొచ్చంటే?

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Movie Piracy Gang Arrest: సినిమా పైరసీ ముఠా గుట్టురట్టు.. ఇద్దరు విద్యార్థులను అరెస్ట్ చేసిన TGCSB పోలీసులు!
సినిమా పైరసీ ముఠా గుట్టురట్టు.. ఇద్దరు విద్యార్థులను అరెస్ట్ చేసిన TGCSB పోలీసులు!
Reliance Beverage Plant: 12 నెలల్లోనే పనులు పూర్తి.. రాయలసీమ గడ్డ నుంచి ప్రపంచ మార్కెట్లకు కాంపా కోలా- మంత్రి లోకేశ్
12 నెలల్లోనే పనులు పూర్తి.. రాయలసీమ గడ్డ నుంచి ప్రపంచ మార్కెట్లకు కాంపా కోలా- మంత్రి లోకేశ్
Union Minister Kishan Reddy On Drugs: హైదరాబాద్‌లో విచ్చలవిడిగా డ్రగ్స్‌.. టెర్రాస్‌లపై గంజాయి సాగు- కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి
హైదరాబాద్‌లో విచ్చలవిడిగా డ్రగ్స్‌.. టెర్రాస్‌లపై గంజాయి సాగు- కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి
Job Fraud: మంత్రి పేషీ పేరుతో ఉద్యోగాల దందా.. నలుగురి వద్ద రూ.50 లక్షలు వసూలు చేసిన నకిలీ ఓఎస్డీ!
మంత్రి పేషీ పేరుతో ఉద్యోగాల దందా.. నలుగురి వద్ద రూ.50 లక్షలు వసూలు చేసిన నకిలీ ఓఎస్డీ!
Rukmini Kota Vs Nagarjuna Yadav: ఆధారాలు చూపకపోతే రూ.10 కోట్ల దావా.. నాగార్జున యాదవ్‌కు రుక్మిణి కోటా అల్టిమేటం
ఆధారాలు చూపకపోతే రూ.10 కోట్ల పరువు నష్టం దావా.. నాగార్జున యాదవ్‌కు రుక్మిణి కోటా అల్టిమేటం
CM Chandrababu: ఎన్నిక ఏదైనా విజయం కూటమిదే.. పరిషత్ ఎన్నికల్లో 96.4 శాతం స్ట్రైక్ రేట్: సీఎం చంద్రబాబు
ఎన్నిక ఏదైనా విజయం కూటమిదే.. పరిషత్ ఎన్నికల్లో 96.4 శాతం స్ట్రైక్ రేట్: సీఎం చంద్రబాబు
Consumer Loan: దీపావళికి భారత్‌లో ప్రతి 100 లోన్లలో 74 మంది ఏం కొన్నారో తెలుసా.. ఆ విషయంలో తెలంగాణ టాప్
దీపావళికి భారత్‌లో ప్రతి 100 లోన్లలో 74 మంది ఏం కొన్నారో తెలుసా.. ఆ విషయంలో తెలంగాణ టాప్
UP CM Yogi Tears: తల్లికి చివరి వీడ్కోలు.. భావోద్వేగానికి లోనై కన్నీళ్లు పెట్టుకున్న UP CM యోగి ఆదిత్యనాథ్
తల్లికి చివరి వీడ్కోలు.. భావోద్వేగానికి లోనై కన్నీళ్లు పెట్టుకున్న UP CM యోగి ఆదిత్యనాథ్
Embed widget