రజనీ మెచ్చిన హీరో... ప్రదీప్ రంగనాథన్ లైఫ్‌లో ఎవ్వరికీ తెలియని విషయాలు...
ABP Desam

రజనీ మెచ్చిన హీరో... ప్రదీప్ రంగనాథన్ లైఫ్‌లో ఎవ్వరికీ తెలియని విషయాలు...

'లవ్ టుడే'తో తెలుగులోనూ హీరోగా, దర్శకుడిగా ప్రదీప్ రంగనాథన్ హిట్ కొట్టారు.
ABP Desam

'లవ్ టుడే'తో తెలుగులోనూ హీరోగా, దర్శకుడిగా ప్రదీప్ రంగనాథన్ హిట్ కొట్టారు.

'లవ్ టుడే'కి ముందు తమిళంలో దర్శకుడిగా 'కోమాలి' సినిమా తీశారు ప్రదీప్ రంగనాథన్.
ABP Desam

'లవ్ టుడే'కి ముందు తమిళంలో దర్శకుడిగా 'కోమాలి' సినిమా తీశారు ప్రదీప్ రంగనాథన్.

'కోమాలి'లో జయం రవి హీరో. ఆ సినిమా 100 రోజులు ఆడింది. దర్శకుడిగా మొదటి ప్రదీప్ ఫస్ట్ స్టెప్ హిట్.

'కోమాలి'లో జయం రవి హీరో. ఆ సినిమా 100 రోజులు ఆడింది. దర్శకుడిగా మొదటి ప్రదీప్ ఫస్ట్ స్టెప్ హిట్.

'కోమాలి' తర్వాత ప్రదీప్ రంగనాథన్ డైరెక్షన్ చేసిన సినిమా 'లవ్ టుడే'. ఫోన్ ఎక్స్‌ఛేంజ్ కాన్సెప్ట్ సూపర్ సక్సెస్ అయ్యింది.

'లవ్ టుడే'తో ప్రదీప్ రంగనాథన్ యాక్టింగ్ డెబ్యూ చేశాడని చాలా మంది అనుకుంటారు. కానీ...

'లవ్ టుడే'కి ముందు 'హైవే కాదలి' అని పైలట్ ఫీచర్ ఫిల్మ్‌లో ప్రదీప్ రంగనాథన్ నటించారు. అమృతా అయ్యర్ హీరోయిన్.

'లవ్ టుడే' తర్వాత ప్రదీప్ రంగనాథన్ 'రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్' సినిమా చేశారు.

'రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్' దర్శకుడు, 'ఓరి దేవుడా' ఫేమ్ అశ్విన్ మారిముత్తుకు కాలేజీలో ప్రదీప్ రంగనాథన్ జూనియర్.

కాలేజీ రోజుల్లో ప్రదీప్ రంగనాథన్ పలు షార్ట్ ఫిలిమ్స్ చేశారు. యాక్టింగ్, డైరెక్షన్, ఎడిటింగ్ చేశారు.

'లవ్ టుడే' చూసిన రజనీకాంత్... ప్రదీప్ రంగనాథన్‌ను తన ఇంటికి పిలిచి అప్రిషియేట్ చేశారు.

ప్రజెంట్ నయనతార భర్త విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో ప్రదీప్ రంగనాథన్ 'లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ' చేస్తున్నారు. 

ప్రదీప్ రంగనాథన్ తన ప్రతి సినిమానూ తెలుగులో విడుదల చేయాలని ఫిక్స్ అయ్యారు.

'రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్' హైదరాబాద్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ప్రదీప్ రంగనాథన్ తెలుగులో మాట్లాడారు.