ఐశ్వర్య రాజేష్ బెస్ట్ శారీ లుక్స్... ఇండియన్ లేడీస్ కోసం బెస్ట్

రాయల్ లుక్ కావాలంటే ఈ మోడ్రన్ ఫాలో అవ్వండి. అందరి చూపు మీ మీదే ఉంటుంది.

టిష్యూ సిల్క్ శారీ ఇది. ఫుల్ హ్యాండ్ బ్లౌజ్ వేసి ఐశ్వర్య రాజేష్ కొత్త లుక్ ఇచ్చారు. స్లీవ్ లెస్ బ్లౌజ్ వేసినా బావుంటుంది. 

యంగ్ అండ్ మోడ్రన్ లుక్ కోసం ఇలా స్లీవ్ లెస్ బ్లౌజ్ అండ్ సింపుల్ కలర్ శారీ ట్రై చేయండి.

స్లీవ్ లెస్ అండ్ డిజైన్... మీ ఏజ్ కొంత తగ్గించేలా ఉంటుంది.

మోడ్రన్ మహిళల కోసం సెమీ సిల్క్, షిఫాన్ కలర్ శారీస్ మోడ్రన్ మహిళలకు బావుంటాయి. 

ఫెస్టివల్స్ టైంలో ఎటువంటి వైబ్రెంట్ ఎల్లో కలర్ శారీ ధరిస్తే పండగ వెలుగు ఆ మహిళలో కనబడుతుంది. 

శారీ మీద గాగుల్స్ ధరిస్తే ఆ లుక్కే వేరు. ట్రెడిషన్ అండ్ మోడ్రన్ కలిసినట్టు ఉంటాయి. 

ప్లెయిన్ శారీస్ మీద చిన్నగా ఎంబ్రాయిడరీ చేయించి ఫుల్ హ్యాండ్స్ బ్లౌజ్ మీద వర్క్ చేయిస్తే ఇంకా బావుంటుంది.

ఐశ్వర్యతో పాటు మిగతా హీరోయిన్స్ స్టైల్స్ కోసం ఏబీపీ దేశం ఫాలో అవ్వండి.