డైరెక్టర్ కాదు... ఈ తొమ్మిది సినిమాలకు అనిల్ రావిపూడి రైటర్‌
ABP Desam

డైరెక్టర్ కాదు... ఈ తొమ్మిది సినిమాలకు అనిల్ రావిపూడి రైటర్‌

గోపీచంద్  'శంఖం', 'శౌర్యం' సినిమాలకు అనిల్ రావిపూడి రైటింగ్ డిపార్ట్మెంట్‌లో వర్క్ చేశారు.
ABP Desam

గోపీచంద్ 'శంఖం', 'శౌర్యం' సినిమాలకు అనిల్ రావిపూడి రైటింగ్ డిపార్ట్మెంట్‌లో వర్క్ చేశారు.

వరుణ్ సందేశ్ హీరోగా 'హ్యాపీ హ్యాపీగా' అని ఓ సినిమా వచ్చింది. దానికి అనిల్ రావిపూడి మాటలు రాశారు. 
ABP Desam

వరుణ్ సందేశ్ హీరోగా 'హ్యాపీ హ్యాపీగా' అని ఓ సినిమా వచ్చింది. దానికి అనిల్ రావిపూడి మాటలు రాశారు. 

రామ్ పోతినేని 'కందిరీగ' సినిమాకు అనిల్ రావిపూడి స్క్రీన్ ప్లే రాశారు. 

రామ్ పోతినేని 'కందిరీగ' సినిమాకు అనిల్ రావిపూడి స్క్రీన్ ప్లే రాశారు. 

రవితేజ 'దరువు' సినిమాకూ అనిల్ రావిపూడి డైలాగ్ రైటర్. అందులో కామెడీ ఆయనదే.

'బోల్ బచ్చన్' తెలుగు రీమేక్ 'మసాలా'కు అనిల్ డైలాగ్స్ రాశారు.

మహేష్ బాబు 'ఆగడు'కు స్క్రీన్ ప్లేతో పాటు కామెడీ ట్రాక్స్ రాశారు అనిల్ రావిపూడి. 

రామ్ పోతినేని 'పండగ చేస్కో' సినిమాకు అనిల్ రావిపూడి స్క్రీన్ ప్లే రాశారు. 

అనిల్ రావిపూడి డైరెక్టర్ అయ్యాక రైటర్‌గా చేసిన సినిమా 'గాలి సంపత్'. దీనికి స్క్రీన్ ప్లే రాశారు. 

దర్శకుడిగా అనిల్ రావిపూడి నెక్స్ట్ సినిమా చిరంజీవితో. సంక్రాంతి 2026కి విడుదల కానుంది.