ప్రియాంక దేశీ గర్ల్ అవతార్... తమ్ముడి పెళ్లి సందడిలో డ్యాన్స్ అదుర్స్

తమ్ముడు సిద్ధార్థ్ చోప్రా పెళ్లి సందడిలో భాగంగా జరిగిన హల్దీ సెర్మనీలో ఫోటోలు, వీడియోలు ప్రియాంక షేర్ చేశారు. 

తమ్ముడు సిద్ధార్థ్ చోప్రా ఓ ఇంటివాడు కాబోతున్న సంతోషంలో డ్యాన్స్ చేసిన ప్రియాంకా చోప్రా

ప్రియాంకా మరదలు ఈ అమ్మాయే, పేరు నీలమ్ ఉపాధ్యాయ... తెలుగులో 'మిస్టర్ 7', 'యాక్షన్ త్రీడీ'లో నటించారు. 

సిద్ధార్థ్ చోప్రా, నీలమ్ ఉపాధ్యాయతో కలిసి హల్దీ వేడుకలో డ్యాన్స్ చేస్తున్న ప్రియాంకా చోప్రా

కాబోయే భర్త సిద్ధార్థ్ చోప్రాతో నీలమ్ ఉపాధ్యాయ హల్దీ వేడుకలో ఇలా డ్యాన్స్ చేశారు. 

తల్లి మధు చోప్రాకు ముద్దు ఇస్తున్న ప్రియాంకా చోప్రా

ప్రియాంకా చోప్రా తల్లి మధు సైతం కాలు కదిపారు. అబ్బాయి హల్దీ వేడుకలో ఇలా చిన్న స్టెప్ వేశారు.

కొత్త జంట సిద్ధార్థ్ చోప్రా, నీలమ్ ఉపాధ్యాయతో ప్రియాంకా చోప్రా, మధు చోప్రా

హల్దీ వేడుకలో కుటుంబ సభ్యలతో ప్రియాంకా చోప్రా గ్రూప్ ఫోటో