'తండేల్' ప్రీ రిలీజ్ బిజినెస్, బ్రేక్ ఈవెన్ డీటెయిల్స్... చైతూ ముందున్న టార్గెట్ ఎంతంటే?

తెలంగాణ (నైజాం)లో రూ. 10.50 కోట్లకు థియేట్రికల్ రైట్స్ అమ్మారని ట్రేడ్ టాక్.

రాయలసీమ (సీడెడ్) విషయానికి వస్తే... అక్కడ రైట్స్ ద్వారా రూ. 5 కోట్లు వచ్చాయి. 

ఆంధ్రాలో అన్ని ఏరియాలు కలిసి రూ. 12 కోట్లు రేషియోలో విక్రయించారని తెలిసింది.

ఏపీ, తెలంగాణ... రెండు తెలుగు రాష్ట్రాల్లో 'తండేల్' ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ రూ. 27.50 కోట్లు

కర్ణాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియా రైట్స్ కలిపి రూ. 3.50 కోట్లకు విక్రయించారట.

'తండేల్' నిర్మాతలకు ఓవర్సీస్ థియేట్రికల్ రైట్స్ అమ్మడం ద్వారా రూ. 6 కోట్లు వచ్చాయట.

వరల్డ్ వైడ్ 'తండేల్' ప్రీ రిలీజ్ బిజినెస్ చూస్తే.. రూ. 37 కోట్లు  

'తండేల్' బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 38 కోట్ల షేర్. ఇప్పుడు చైతూ ముందు ఉన్న టార్గెట్ అది.

రూ. 38 కోట్ల షేర్ రావాలంటే 'తండేల్' మినిమమ్ రూ. 100 కోట్ల గ్రాస్ సాధించాలి.