ప్రియాంకా చోప్రా మరదలు నీలమ్ బ్యాగ్రౌండ్ తెలుసా? ఆమె టాలీవుడ్ హీరోయినే.
ABP Desam

ప్రియాంకా చోప్రా మరదలు నీలమ్ బ్యాగ్రౌండ్ తెలుసా? ఆమె టాలీవుడ్ హీరోయినే.

ప్రియాంకా చోప్రా తమ్ముడి పేరు సిద్ధార్థ్ చోప్రా. అతని భార్య, అదేనండీ ప్రియాంక మరదలి పేరు నీలమ్ ఉపాధ్యాయ.
ABP Desam

ప్రియాంకా చోప్రా తమ్ముడి పేరు సిద్ధార్థ్ చోప్రా. అతని భార్య, అదేనండీ ప్రియాంక మరదలి పేరు నీలమ్ ఉపాధ్యాయ.

నీలమ్ ఉపాధ్యాయది ముంబై. అక్టోబర్ 5, 1993లో జన్మించింది. ముంబైలోని ఎంఎంకే కాలేజీలో చదువుకుంది.
ABP Desam

నీలమ్ ఉపాధ్యాయది ముంబై. అక్టోబర్ 5, 1993లో జన్మించింది. ముంబైలోని ఎంఎంకే కాలేజీలో చదువుకుంది.

సిద్ధార్థ్ చోప్రాతో నీలమ్ పరిచయం డేటింగ్ యాప్‌ (బంబుల్)లో జరిగింది. ఆ యాప్ వెనుక ప్రియాంక ఉన్నారు.

సిద్ధార్థ్ చోప్రాతో నీలమ్ పరిచయం డేటింగ్ యాప్‌ (బంబుల్)లో జరిగింది. ఆ యాప్ వెనుక ప్రియాంక ఉన్నారు.

బంబల్‌ యాప్‌లో ప్రియాంకా చోప్రా కొంత అమౌంట్ ఇన్వెస్ట్ చేశారు. దానికి ఆవిడ బ్రాండ్ అంబాసిడర్ కూడా.

బంబల్ యాప్‌లో పరిచయమైన తర్వాత సిద్ధార్థ్, నీలమ్ ప్రేమలో పడ్డారు. కొన్ని రోజులు కలిసి ట్రావెల్ చేశారు.

తెలుగులో 'మిస్టర్ 7', 'యాక్షన్ 3డి' వంటి సినిమాల్లో నీలమ్ ఉపాధ్యాయ నటించారు. 

ఆగస్టు 26, 2024లో సిద్ధార్థ్ చోప్రా, నీలమ్ ఉపాధ్యాయ నిశ్చితార్థం జరిగింది. ఆ వేడుకలో ప్రియాంక కూడా సందడి చేశారు.

ఫిబ్రవరి మొదటి వారం, 2025లో సిద్ధార్థ్ చోప్రా, నీలమ్ ఉపాధ్యాయ పెళ్లి చేసుకున్నారు.

ప్రియాంకకు హీరోయిన్లు మీరా చోప్రా, పరిణితి చోప్రా, మన్నారా చోప్రా కజిన్స్. ఆ సంగతి తెలిసిందే. 

నీలమ్ ఉపాధ్యాయకు ఒక అక్క, ఒక తమ్ముడు ఉన్నారు. వాళ్ళిద్దరికీ పెళ్లిళ్లు అయ్యాయి.