నోరా ఫతేహి తెలుగులో ఎన్నో స్పెషల్ సాంగ్స్ చేసింది. బాలీవుడ్​లోనే కాదు.. టాలీవుడ్​లో కూడా ఈమెకు మంచి గుర్తింపు ఉంది.
ABP Desam

2014లో టెంపర్ సినిమాలో 'ఇట్టాగే రెచ్చిపోదాం' పిల్లా సాంగ్​తో టాలీవుడ్​లో తన మొదటి స్పెషల్​ సాంగ్​తో వచ్చింది నోరా.

అనంతరం 'బాహుబలి ది బిగినింగ్' సినిమాలో 'మనోహరి' సాంగ్​లో కనిపించి మెప్పించింది.

'కిక్​ 2' సినిమాలో రవితేజ సరసన 'కిక్కురకు కిక్కు' సాంగ్​లో నోరా కనిపించి ఫిదా చేసింది.

కళ్యాణ్ రామ్ హీరోగా చేసిన 'షేర్​'లో 'నాపేరే పింకి' సాంగ్ చేసింది నోరా.

లోఫర్ సినిమాలో 'నొక్కేయ్.. దోచేయ్' సాంగ్​లో వరుణ్ తేజ్ సరసన ఆడి పాడింది.

2016లో ఊపిరి సినిమాలో చేసిన 'డోరు నెంబర్' సాంగ్​తో తెలుగు ప్రేక్షకులకు మంచి ఫీస్ట్ ఇచ్చింది.

అయితే అప్పటి నుంచి తెలుగులో ఏ స్పెషల్ సాంగ్​ చేయలేదు నోరా. కానీ..

2024లో వరుణ్ తేజ్ సరసన మట్కా సినిమాలో హీరోయిన్​గా డెబ్యూ ఇచ్చింది నోరా.