నాగ చైతన్య సినిమాలకు IMDB రేటింగ్ అతి తక్కువ వచ్చిన సినిమాలేంటో.. టాప్ రేటింగ్ సినిమాలేంటో తెలుసా?
నాగ చైతన్య 'బెజవాడ' సినిమాకు IMDB రేటింగ్ 3.3. ఇదే అతి తక్కువ రేటింగ్ ఉన్న సినిమా.
కాజల్ అగర్వాల్‌తో నాగచైతన్య కలిసి చేసిన, మ్యూజికల్‌గా హిట్ అయిన 'దడ' సినిమాకు IMDB రేటింగ్ 3.9.
స్టైలిష్ లుక్‌లో కనిపించిన నాగచైతన్య.. 'శైలజ రెడ్డి అల్లుడు' సినిమాకు IMDB ఇచ్చిన రేటింగ్ 5.1.
సవ్యశాచి 5.3, వెంకీ మామ 5.4, తడాఖా 5.5, ఆటోనగర్ సూర్య 5.5 సినిమాలకు IMDB రేటింగ్ 5.5 కంటే తక్కువే.
రారండోయ్ వేడుకు చూద్దాం 5.6, బంగార్రాజు 5.6, లాల్ సింగ్ చద్దా 5.6, ఆటాడుకుందాం రా 5.7, దోచేయ్ 5.8, యుద్ధం శరణం 5.7, కస్టడి 5.8 IMDB రేటింగ్స్ ఉన్నాయి.
ఒక లైలా కోసం 6.0, థాంక్యూ 6.0 జోష్ 6.3, ప్రేమమ్ 6.4, సాహసం శ్వాసగా సాగిపో 6.6, లవ్ స్టోరి 6.8 IMDB రేటింగ్స్.
100%లవ్ 7.7, ఏమాయ చేశావే 7.7, మనం 7.9, మజిలి 7.3, ఓ బేబి 7.3 (గెస్ట్ రోల్) సినిమాలకు IMDB రేటింగ్స్.
8.4 వచ్చిన సినిమాలో కూడా చై గెస్ట్ రోల్ ప్లే చేశారు. అదే మహానటి. 8.4తో హయ్యెస్ట్ రేటింగ్ ఉన్న చై సినిమా ఇదే.
సినిమాలే కాకుండా నాగచైతన్య దూత వెబ్ సిరీస్ కూడా చేశారు. దీనికి 7.7 IMDB రేటింగ్ ఉంది.