తమ్ముడి పెళ్లికి ముందు ఇచ్చిన కాక్ టైల్ ప్రియాంకా చోప్రా లుక్ స్టన్నింగ్ అంతే

ప్రియాంక చోప్రా తమ్ముడు సిద్ధార్థ్, హీరోయిన్ నీలమ్ పెళ్లి సందడి మొదలైంది.

తమ్ముడి పెళ్లి సందర్భంగా జరిగిన హల్దీ సెర్మనీలో ప్రియాంక లుక్

హల్దీ సెర్మనీ తర్వాత ముంబైలో ఫ్యామిలీ, ఫ్రెండ్స్ అందరికీ కాక్ టైల్ పార్టీ ఇచ్చారు. అక్కడ ప్రియాంక లుక్!

ప్రియాంక చోప్రా డ్రస్ పట్ల నెటిజన్స్ కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు. నైస్ డ్రస్ అని, ప్రియాంక అమేజింగ్ అని అంటున్నారు. 

కాక్ టైల్ పార్టీలో స్నేహితులతో ప్రియాంక చోప్రా 

కూతురుతో మ్యాచింగ్ కలర్ డ్రస్ వేసిన ప్రియాంక చోప్రా 

సిద్ధార్థ్ చోప్రా హల్దీ సెర్మనీలో ప్రియాంక చోప్రా సందడి

ప్రస్తుతం ప్రియాంకా చోప్రా SSMB29లో నటిస్తున్న సంగతి తెలిసిందే.