నాగచైతన్య లాస్ట్ 5 ఫిలిమ్స్ ప్రీ రిలీజ్ బిజినెస్ - ఏవరేజ్‌గా ఒక్కో సినిమాకు ఎంతో తెలుసా?
ABP Desam

నాగ చైతన్యకు 'తండేల్' ఫస్ట్ పాన్ ఇండియా సినిమా. దీని ప్రీ రిలీజ్ బిజినెస్ రూ. 37 కోట్లు

'తండేల్'కు ముందు నాగ చైతన్య నటించిన ఐదు సినిమాల ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంతెంతో తెలుసా?

'కస్టడీ' ప్రీ రిలీజ్ బిజినెస్ రూ. 24.05 కోట్లు

'థాంక్యూ' ప్రీ రిలీజ్ బిజినెస్ రూ. 24 కోట్లు

'లవ్ స్టోరీ' ప్రీ రిలీజ్ బిజినెస్ రూ. 31.20 కోట్లు

'మజిలీ' ప్రీ రిలీజ్ బిజినెస్ రూ. 21.14 కోట్లు

'సవ్యసాచి' ప్రీ రిలీజ్ బిజినెస్ రూ. 23 కోట్లు

నాగ చైతన్య లాస్ట్ ఆరు సినిమాల టోటల్ ప్రీ రిలీజ్ బిజినెస్ రూ. 160.39 కోట్లు

ఏవరేజ్ తీస్తే... నాగ చైతన్య ఒక్కో సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ రూ. 26.73 కోట్లు