abp live

టాలీవుడ్ నాగ్​ మామ నెట్ వర్త్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే. ఎందుకంటే సౌత్​లోనే నాగ్​మామ రిచ్​ అట.

Published by: Geddam Vijaya Madhuri
abp live

నాగార్జున అక్కినేని 900 కోట్ల విలువైన ఆస్తితో సహా 3500 కోట్ల నికర విలువను కలిగి ఉన్నారు.

abp live

నాగార్జున అక్కినేని నెట్​వర్త్​ 3572 కోట్లకు పైగా నెట్​వర్త్​తో సౌత్​లో అత్యంత రిచ్​ హీరోగా మనీ కంట్రోల్ తెలిపింది.

abp live

దక్షిణాదిలోని నాలుగు పరిశ్రమలలో కూడా నాగార్జునే టాప్​లో ఉన్నట్లు తెలిపింది.

abp live

చిరంజీవి 1650 కోట్లు, కమల్​ హాసన్ 600 కోట్లు, రజనీకాంత్ 500 కోట్లు, జూనియర్ ఎన్టీఆర్ 500 కోట్లు, ప్రభాస్ 250 కోట్ల నెట్​వర్త్​తో ఉన్నారు.

abp live

అమితాబ్ బచ్చన్ కంటే నాగార్జున నెట్​వర్త్ టాప్​లో ఉన్నాడు. అంతేకాకుండా బాలీవుడ్​ అగ్రతారలనే మించిపోయాడు.

abp live

సల్మాన్ ఖాన్, అక్షయ్ కుమార్, అమీర్ ఖాన్​ వంటి బాలీవుడ్ స్టార్ల కంటే నాగ్​ మామ నెట్​ వర్త్ ఎక్కువ.

abp live

నాగ్​మామకు తెలుగులోనే కాదు.. ఇతర బాషల్లోనూ మంచి క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఉంది. బాలీవుడ్​లో కూడా సినిమాలు చేశాడు.

abp live

సినిమాలతోనే కాకుండా తెలుగులో బిగ్​బాస్​ షో చేస్తూ.. ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు.

abp live

అక్కినేని నాగేశ్వరరావు కుమారుడుగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి తనకంటూ ప్రత్యేక బ్రాండ్ సృష్టించుకున్నారు.

abp live

నాగార్జున కొడుకులు నాగ చైతన్య, అఖిల్ హీరోలుగా సినిమాలు చేస్తున్నా.. ఇప్పటికీ నాగ్​ మామ క్రేజ్ తగ్గలేదు.

abp live

యంగ్ హీరోలకు ధీటుగా సినిమాలు చేస్తూ.. హిట్స్ అందుకుంటున్నారు.