అన్వేషించండి

Nindu Noorella Saavasam Serial Today September 15th:‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: రణవీర్ ను పూజకు పలిచిన అంజు – దుర్గ కోసం కలకత్తా వెళ్లిన బాబ్జి

Nindu Noorella Saavasam Today Episode: దుర్గ కోసం కలకత్తా వెళ్లిన బాబ్జీ అక్కడి ఆశ్రమంలో నిజం తెలుసుకుని షాక్ అవుతాడు. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్ చాలా ఆసక్తిగా జరిగింది.

Nindu Noorella Saavasam Serial Today Episode:  అమర్‌ బయటకు వెళ్లిపోతుంటే భాగీ అడ్డు పడుతుంది. రొమాంటిక్‌ గా  చూస్తుంది. సారీ చెప్తుంది. మన ఇంటికి ఉన్న థ్రెట్‌ గురించి తెలిసింది. అందుకే మా నాన్నను ఇంటికి రావొద్దన్నారు అని అర్థం అయింది అంటుంది.  తర్వాత అంజు, రాథోడ్‌ దగ్గరకు వెళ్లి రణవీర్‌ నెంబర్‌ అడుగుతుంది. ఎందుకని రణవీర్‌ అడగ్గానే మొన్న ఆయన  ఇచ్చిన డబ్బులు కొన్ని మిగిలాయి. అవి తిరిగి ఆయనకే మనియార్డర్‌ పంపింద్దామనుకుంటున్నాను అని చెప్పడంతో రాథోడ్‌ షాక్‌ అవుతాడు. అలా పంపించకూడదని చెప్తాడు. గిఫ్టుగా ఇచ్చిన మనీని తిరిగి ఇవ్వకూడదు అంటాడు. ఇంతలో రాథోడ్‌ను పొగడటంతో రాథోడ్‌ వెంటనే రణవీర్‌ కు ఫోన్‌ చేసి అంజుకు ఇస్తాడు. అంజు, రణవీర్‌ను వినాయక చవితికి ఇంటికి రండి అని చెప్తుంది. రణవీర్‌ ఎమోషనల్‌ అవుతాడు.

రణవీర్‌: లాయరు ఇవన్నీ తసేయ్‌ త్వరగా నేను తినేసి పడుకోవాలి.

లాయర్‌: రణవీర్‌ ఒక్కసారి మందు తాగడం మొదలపెడితే బాటిల్‌ అయిపోయే వరకు తాగి తాగి అక్కడే పడుకుంటావు. అలాంటిది ఇవాలేంటి? మొదలుపెట్టక ముందే తీసేయ్‌ అంటున్నావు.

రణవీర్: అంటే నా కూతురు గురించి తెలియక నా బాధని ఆ నషాలో కలిపేసే వాణ్ని. కానీ అంజలితో మాట్లాడాకా మనసు ఎందుకో ప్రశాంతంగా ఉంది. ఇప్పుడు నిద్ర పోవడానికి నాకు ఏ మందు అవసరం లేదనిపిస్తుంది.

లాయరు: రణవీర్‌ ఇన్ని కోట్ల ఆస్థులు నీకు ఇవ్వలేని ప్రశాంతత ఒక చిన్న పాప వల్ల వచ్చిందంటే ఆ పాపని ఆ కాళికా మాతే నీ జీవితంలోకి పంపించిందేమో..

 అనగానే సరే నేను వెళ్లి భోజనం చేసి పడుకుంటాను. అని రణవీర్‌ వెళ్లిపోతాడు. మరోవైపు అరవింద్‌ తన మనషులతో అమర్‌ ఇంటి దగ్గరకు వచ్చి దూరం నుంచి అబ్జర్వ్‌ చేస్తుంటాడు. బాంబు వేసి అమర్‌ ను చంపాలనుకుంటాడు. రేపు వినాయక చవితి పూజలో వాళ్లింట్లో నేను పెట్టే బాంబు పేలుతుంది అని చెప్తాడు. మరుసటి రోజు అందరూ  ఎర్లీగా లేచి గణపతి పూజకు అన్ని ఏర్పాట్లు చేస్తుంటారు. పిల్లలు రెడీ అయి డల్‌ గా కూర్చుని ఉంటారు. ఈ సారి అమ్మ లేదని అమ్మలా పూజ చేసే వారే లేరని బాధపడుతుంటారు. ఇంతలో భాగీ వచ్చి మీరేం బాధపడకండి మీకందరికీ ఏం కావాలని అడుగుతుంది. దీంతో పిల్లలు భాగీలో ఆరును చూసుకుంటారు. మరోవైపు భాగీ రెడీ అవుతుంది. నెక్లెస్‌ పెట్టుకోవడానికి ఇబ్బంది పడుతూ అమర్‌ చూస్తూ..

భాగీ: అలా గుడ్లు అప్పగించి చూడకపోతే వచ్చి హెల్ఫ్‌ చేయోచ్చు కదా?

 ( అని మనసులో అనుకుంటుంది. అమర్‌ దగ్గరకు వస్తాడు)

అమర్‌: అదే పని నువ్వు చేయకుండా అడగొచ్చు కదా?

భాగీ: నా మనసులో అనుకున్నది మీకెలా తెలిసిపోయింది. ఎలా అండి.. ఓ టెలీపతినా..?

అమర్‌: తిరుగు..

 అని భాగీకి హెల్ఫ్‌ చేయబోతూ.. రొమాంటిక్‌గా ఫీలవుతుంటాడు. భాగీ కూడా రొమాంటిక్‌ గా ఫీలవుతుంది. దీంతో బ్యాక్‌ గ్రౌండ్‌లో రొమాంటిక్‌ సాంగ్‌ ప్లే అవుతుంది. తర్వాత అమర్‌ వినాయక విగ్రహం తీసుకురావడానికి బయటకు వెళ్లబోతుంటే రాథోడ్‌ అపుతాడు. మీ బదులు నేను బయటకు వెళ్తాను వాడు చాలా ప్రమాదం అని చెప్పగానే అమర్‌ నువ్వు ఇప్పటికే మా ఫ్యామిలీకి నువ్వు చాలా హెల్ఫ్‌ చేశావు ఇంకా వద్దులే అని చెప్పి వెళ్లిపోతాడు. మరోవైపు బాబ్జీ కలకత్తా వెళ్లి అంజు గురించి ఎంక్వైరీ చేస్తుంటాడు. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మీ ఇంట్లో ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా? అయితే భయంకరమైన వాస్తు దోషం ఉన్నట్లే

టాప్ హెడ్ లైన్స్

Illu Illalu Pillalu Serial Today August 10th: ఇల్లు ఇల్లాలు పిల్లలు: ఒక్క మాటతో ధీరజ్ మనసు విరిచేసిన ప్రేమ! గుడిలోనూ ఆగని వల్లీ!
ఇల్లు ఇల్లాలు పిల్లలు: ఒక్క మాటతో ధీరజ్ మనసు విరిచేసిన ప్రేమ! గుడిలోనూ ఆగని వల్లీ!
Karthika Deepam 2 Serial Today August 10th: కార్తీకదీపం 2 సీరియల్: జ్యోత్స్న సంచలన నిర్ణయం! సూరజ్ మీద ప్రేమ కారణమా?
కార్తీకదీపం 2 సీరియల్: జ్యోత్స్న సంచలన నిర్ణయం! సూరజ్ మీద ప్రేమ కారణమా?
Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today August 8th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: ఊబిలో కూరుకుపోయిన క్రిష్! కోతి సాయం.. అండగా వీరాంజనేయుడు!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: ఊబిలో కూరుకుపోయిన క్రిష్! కోతి సాయం.. అండగా వీరాంజనేయుడు!
Godavari Serial Today August 8th: 'గోదావరి' సీరియల్: కిచెన్‌లో 'నువ్వు నాకు నచ్చావ్' సీన్ రిపీట్! కల్యాణ్‌ సింహాద్రి, భువనతో అలా చెప్పాడేంటి?
'గోదావరి' సీరియల్: కిచెన్‌లో 'నువ్వు నాకు నచ్చావ్' సీన్ రిపీట్! కల్యాణ్‌ సింహాద్రి, భువనతో అలా చెప్పాడేంటి?

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
PM Modi CWG: గ్లాస్గో కామన్వెల్త్ మెడలిస్ట్స్ తో ప్ర‌ధాని న‌రేంద్ర‌ మోడీ భేటీ.. క్రీడాకారులపై ప్రశంసల వర్షం
గ్లాస్గో కామన్వెల్త్ మెడలిస్ట్స్ తో ప్ర‌ధాని న‌రేంద్ర‌ మోడీ భేటీ.. క్రీడాకారులపై ప్రశంసల వర్షం
Mamata Banerjee Car Attack: మమతా బెనర్జీ కారుపై దాడి.. టీఎంసీ అధినేత్రి ఏ కారును ఉపయోగిస్తారు? అది ఎంత సురక్షితం
మమతా బెనర్జీ కారుపై దాడి.. టీఎంసీ అధినేత్రి ఏ కారును ఉపయోగిస్తారు? అది ఎంత సురక్షితం
BWF Title Win: కొరియా మాస్టర్స్ లో అశ్మిత చాలిహా హిస్టారిక్ విక్టరీ.. చైనా షట్లర్ పై మైండ్ బ్లాకింగ్ కంబ్యాక్, ఫస్ట్ వరల్డ్ టూర్ టైటిల్ సొంతం!
కొరియా మాస్టర్స్ లో అశ్మిత చాలిహా హిస్టారిక్ విక్టరీ.. చైనా షట్లర్ పై మైండ్ బ్లాకింగ్ కంబ్యాక్, ఫస్ట్ వరల్డ్ టూర్ టైటిల్ సొంతం!
KCR: దశదినకర్మకు హాజరై పెద్ది సుదర్శన్‌రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన కేసీఆర్, అండగా ఉంటామని భరోసా
దశదినకర్మకు హాజరై పెద్ది సుదర్శన్‌రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన కేసీఆర్, అండగా ఉంటామని భరోసా
Rajahmundry Medico Passes Away: రాజమండ్రి రోడ్డు ప్రమాదం విషాదాంతం.. మెడికో ప్రియాంక మృతి, వెల్లడించిన డాక్టర్లు
రాజమండ్రి రోడ్డు ప్రమాదం విషాదాంతం.. మెడికో ప్రియాంక మృతి, వెల్లడించిన డాక్టర్లు
AP CM Chandrababu: ప్రకాశం బ్యారేజ్ వద్ద గోదావరి జలాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు, అధికారులకు కీలక సూచనలు
ప్రకాశం బ్యారేజ్ వద్ద గోదావరి జలాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు, అధికారులకు కీలక సూచనలు
Spider Man OTT : ఆ ఓటీటీలోకి స్పైడర్ మ్యాన్ - 12 వేల కోట్ల మూవీ ఎప్పుడు స్ట్రీమింగ్ కావొచ్చంటే?
ఆ ఓటీటీలోకి స్పైడర్ మ్యాన్ - 12 వేల కోట్ల మూవీ ఎప్పుడు స్ట్రీమింగ్ కావొచ్చంటే?
Rajahmundry Medico Priyanka: మీకు ఆడపిల్లలు లేరా? సీఎం, డిప్యూటీ సీఎం పట్టించుకోకపోవడం దారుణం: ప్రియాంక తండ్రి వెంకటేష్
మీకు ఆడపిల్లలు లేరా? సీఎం, డిప్యూటీ సీఎం పట్టించుకోకపోవడం దారుణం: ప్రియాంక తండ్రి వెంకటేష్
Embed widget