అన్వేషించండి

Nindu Noorella Saavasam Serial Today December 18th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: గుప్తను తిట్టిన యముడు – భయంతో యమలోకం పారిపోయిన గుప్త

Nindu Noorella Saavasam serial Today Episode December 18th:  ఆరు ఆత్మ భాగీ బిడ్డలోకి వెల్లేలా చేశావని యముడు వచ్చి గుప్తను తిడతాడు. దీంతో ఇవాళ్టీ ఏపిసోడ్‌ చాలా ఆసక్తిగా జరిగింది

Nindu Noorella Saavasam Serial Today Episode: బిడ్డతో ఇంటికి వచ్చిన భాగీకి దిష్టి తీసేందుకు వస్తుంది మంగళ. మంగళను దిష్టి తీయోద్దంటాడు రామ్మూర్తి. దీంతో అందరూ షాక్‌ అవుతారు.

అమర్‌: ఏంటి మామయ్య దిష్టి తీయోద్దంటున్నారేంటి..?

రామ్మూర్తి: నేను దిష్టి తీయోద్దనడం లేదు బాబు.. మంగళను తీయోద్దంటున్నాను..

మంగళ: దానికి దీనికి తేడా ఏంటో..?

రామ్మూర్తి: తేడా ఉంది. దిష్టి నిన్ను తీయోద్దన్నాను కానీ దిష్టే తీయోద్దు అనలేదు కదా..?

మంగళ: మరి నేను దిష్టి తీయకపోతే నువ్వు తీస్తావా..?

రామ్మూర్తి: నేనెందుకు తీస్తాను.. మన మనోహరి ఉంది కదా..? మనోహరి తీస్తుంది దిష్టి..

మను: అవునా నేనా…? నేను దిష్టి తీయడం ఏంటి.?

రామ్మూర్తి: అవునమ్మ  మనోహరి నువ్వే దిష్టి తీయాలి. నీ ప్రాణ స్నేహితురాలు మళ్లీ పుట్టి మన ముందుకు వచ్చింది. నువ్వే దిష్టి తీసి ఇంట్లోకి స్వాగతం పలకమ్మా

అంటూ రామ్మూర్తి చెప్పగానే.. మనోహరి భయం భయంగా దిష్టి తీస్తుంది. తర్వాత భాగీకి పాపకు బొట్టు పెడుతుంది. పాపకు బొట్టు పెట్టినప్పుడు మనోహరికి షాక్‌ తగులుతుంది. వెంటనే భయపడుతూ దిష్టి  నీళ్లు పారబోయడానికి బయటకు వెళ్లిపోతుంది. అందరూ లోపలికి వెల్లిపోతారు. మరోవైపు ఆరు ఆత్మ బేబీలోకి వెళ్లడానిక కారణమైన గుప్తను యముడు తిట్టి వెళ్లిపోతాడు. యముడు వెళ్లిపోయాక గుప్త హ్యాపీగా ఫీలవుతాడు.

గుప్త: బాలిక నీ జన్మ ధన్యం గత జన్మలో ఎచ్చట జన్మించితివో మరలా అచ్చటనో ప్రాణం పోసుకున్నావు.. ఆ జన్మలో నిన్ను అర్ధ ఆయుష్షు రాలిగా చేసి మా ప్రభువుల వారు మేము నీకు తీరని అన్యాయం చేసితిమి. మేము చేసిన తప్పిదమునకు ప్రాయశ్చితం ఎటుల చేసుకోవలెనో తెలియక సతమతం అయ్యాము. అందులకే ఆత్మగా నువ్వు భూలోకమును వచ్చుటకు అనుమతించితిమి.. నువ్వు చేయవలసిన కొన్ని పనుల కోసం నీకు కొన్ని శక్తులు ధారపోసితిమి. మేము ఎన్ని చేసినను నీవు కోల్పోయిన జీవితము నీకు ఇవ్వలేకపోతుమి.. నీ గురించి మా ప్రభువుల వారు చింతించని క్షణము లేదు. ఆ జగన్నాథుడి లీలతో ఇప్పుడు మా మనసు సంతషముగా ఉన్నది. నీకు మేము ఎవ్వరము చేయలేని న్యాయము.. నీకు నువ్వుగా చేసుకుంటువి. నీకు దూరం అయిన నీ కుటుంబమును మరలా నువ్వు చేరుకున్నావు.. ఇన్నాళ్లు నువ్వు ఏ కుటుంబం కోసం పరితపించితివో కష్టాలు పడితివో ఇప్పటి నుంచి ఆ కుటుంబమే నిన్ను కంటికి రెప్పలా కాపాడును ఇక నువ్వు సుఖః సంతోషాలతో నిండు నూరేళ్లు వర్ధిల్లుము.. అమ్మా జగన్మాత శక్తి స్వరూపిని.. నీ సమక్షమున ప్రాణం పోసుకున్న ఈ బాలికకు నువ్వే రక్ష తల్లి. ఇన్నాళ్లు నీకు తోడుగా ఉన్నాము.. ఇక మేము మా లోకమునకు వెళ్లి మా కర్తవ్యమును నిర్వర్తించెదము.. సంతోషంగా జీవించుము.. శుభం భుయాత్‌ 

అంటూ గుప్త కూడా యమలోకానికి వెళ్లిపోతాడు. ఇక ఇంట్లో ఉన్న అంజు చెల్లితోనే టైం స్పెండ్‌ చేయాలని స్కూల్‌ రానని అమ్ము వాళ్లకు చెప్తుంది. దీంతో అమ్ము తిడుతుంది. డాడ్‌కు తెలిస్తే కొడతారని భయపెడుతుంది. ఎంత చెప్పినా అంజు వినదు. స్కూల్‌ రానంటే రాను అంటూ భాగీ రూంలోకి వెళ్లిపోతుంది. అక్కడ భాగీ చెప్పినా కూడా అంజు వినదు. ఇంతలో అమర్‌ రూంలోకి రావడంతో అంజు సైలెంట్‌గా ఉండిపోతుంది. పిల్లలు మాత్రం అమర్‌కు చెప్పడానికి ప్రయత్నిస్తారు. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!

టాప్ హెడ్ లైన్స్

Gundeninda Gudigantalu August 15th:మనోజ్‌ను బుట్టలో వేసుకోవడానికి రోహిణి మళ్లీ దొంగ ఎత్తులు...మురళి ప్రేమ అంగీకరించిన విద్య
గుండెనిండా గుడిగంటలు: మనోజ్‌ను బుట్టలో వేసుకోవడానికి రోహిణి మళ్లీ దొంగ ఎత్తులు...మురళి ప్రేమ అంగీకరించిన విద్య
Podarillu Serial Today August 15th:చక్రితో ఒడిబియ్యం పోయించుకున్న మహా...పున్నమి పూజ కోసం సిద్ధమైన మహాలక్ష్మీ.
పొదరిల్లు: చక్రితో ఒడిబియ్యం పోయించుకున్న మహా...పున్నమి పూజ కోసం సిద్ధమైన మహాలక్ష్మీ
Nuvvu leka Neanu Lenu Serial Today Aug 15th: సుందరి కుటుంబానికి గాలం వేసిన రాధ...వరలక్ష్మీ పూజకు రాధ వచ్చిందా లేదా..?
నువ్వులేక నేను లేను: సుందరి కుటుంబానికి గాలం వేసిన రాధ...వరలక్ష్మీ పూజకు రాధ వచ్చిందా లేదా..?
Illu Illalu Pillalu Serial Today August 15th: ఇల్లు ఇల్లాలు పిల్లలు: వల్లీని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టేసిన నర్మద! రామరాజు ఇంట్లో లంచం!
ఇల్లు ఇల్లాలు పిల్లలు: వల్లీని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టేసిన నర్మద! రామరాజు ఇంట్లో లంచం!

వీడియోలు

IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Sreesanth Open Challenge To Harbhajan Singh | భజ్జీకి శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్
Vindhya Vishaka in Bigg Boss 10 Telugu | బిగ్ బాస్ 10లో ఐపీఎల్ యాంకర్ వింధ్యా విశాఖ?
VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Komatireddy Rajagopal Reddy New Party: రాజగోపాల్ రెడ్డి కొత్త పార్టీ పెడతారా? కాంగ్రెస్ పై తిరుగుబాటా లేక మంత్రి పదవి కోసం ప్రెజర్ పాలిటిక్సా?
రాజగోపాల్ రెడ్డి కొత్త పార్టీ పెడతారా? కాంగ్రెస్ పై తిరుగుబాటా లేక మంత్రి పదవి కోసం ప్రెజర్ పాలిటిక్సా?
AP Teacher Suspension:మెగా డీఎస్సీపై కేంద్రానికి ఉపాధ్యాయుల ఫిర్యాదు! నలుగురిపై విద్యాశాఖ చర్యలు!
మెగా డీఎస్సీపై కేంద్రానికి ఉపాధ్యాయుల ఫిర్యాదు! నలుగురిపై విద్యాశాఖ చర్యలు!
Vande Mataram at Red Fort: ఎర్రకోటపై చారిత్రక ఘట్టం! 80వ స్వాతంత్య్ర వేడుకల్లో తొలిసారిగా
ఎర్రకోటపై చారిత్రక ఘట్టం! 80వ స్వాతంత్య్ర వేడుకల్లో తొలిసారిగా "వందేమాతరం" ఆలాపన!
YS Jagan Press Meets vs Protests: వైఎస్ జగన్ పరామర్శ రాజకీయం - రోడ్డెక్కుతున్న క్యాడర్.. ప్రెస్ మీట్లకే పరిమితమవుతున్న అధినేత! ఏపీలో వైఎస్సార్‌సీపీ ప్లాన్ ఏంటి?
వైఎస్ జగన్ పరామర్శ రాజకీయం - రోడ్డెక్కుతున్న క్యాడర్.. ప్రెస్ మీట్లకే పరిమితమవుతున్న అధినేత! ఏపీలో వైఎస్సార్‌సీపీ ప్లాన్ ఏంటి?
Trisha Vijay: త్రిషకు విజయ్ ప్రభుత్వం రాచమర్యాదలు... తమిళనాడు ఇండిపెండెన్స్ డే వేడుకల్లో హాట్ టాపిక్
త్రిషకు విజయ్ ప్రభుత్వం రాచమర్యాదలు... తమిళనాడు ఇండిపెండెన్స్ డే వేడుకల్లో హాట్ టాపిక్
Telangana Politics Black Magic Allegations:తెలంగాణ రాజకీయాల్లో క్షుద్రపూజల ఆరోపణలు - రేవంత్ వర్సెస్ బీఆర్ఎస్.. మూఢనమ్మకాలతో మైండ్ గేమ్‌లు?
తెలంగాణ రాజకీయాల్లో క్షుద్రపూజల ఆరోపణలు - రేవంత్ వర్సెస్ బీఆర్ఎస్.. మూఢనమ్మకాలతో మైండ్ గేమ్‌లు?
APPSC Group 1 Scam SIT Report: ఏపీ గ్రూప్-1 అవకతవకల కేసు - సిట్ నివేదికతో కలకలం.. అధికారుల ఉద్యోగాలు రద్దు? జైలు శిక్ష తప్పదా?
ఏపీ గ్రూప్-1 అవకతవకల కేసు - సిట్ నివేదికతో కలకలం.. అధికారుల ఉద్యోగాలు రద్దు? జైలు శిక్ష తప్పదా?
Anasuya Bharadwaj : నేను హనుమంతుడి కుమార్తెను - వివాదంపై అనసూయ క్లారిటీ
నేను హనుమంతుడి కుమార్తెను - వివాదంపై అనసూయ క్లారిటీ
Embed widget