హనుమంతుడు దేవుడా? భక్తుడా?

Image Source: abplive

హనుమంతుడు వైశాఖ పూర్ణిమ మంగళవారం నాడు జన్మించాడు.. తల్లి అంజని తండ్రి కేసరి

Image Source: abplive

హనుమంతుడిని దేవుడిగా , పరమ భక్తుడిగా (రాముని) భావిస్తారు.

Image Source: abplive

శివుని అంశ అయిన హనుమంతుడు తనను తాను రాముని సేవకుడిగానే భావిస్తాడు

Image Source: abplive

శ్రీరాముడిని పూజించేవారికి హనుమంతుడి అనుగ్రహం ఎప్పటికీ ఉంటుందట .

Image Source: abplive

తమ కష్టాలు, బాధల నుంచి గట్టెక్కించమని హనుమంతుడిని పూజిస్తారు భక్తులు

Image Source: abplive

హనుమంతుడు సప్త చిరంజీవుల్లో ఒకడు.

Image Source: abplive

రాముడికి తన జీవితం అంకింత చేసిన హనుమంతుడు గొప్ప రామభక్తుడు...తనను కొలిచే భక్తులకు భగవంతుడు

Image Source: abplive

ఆదర్శవంతమైన భక్తికి ఆంజనేయుడు ఉదాహరణ.

Image Source: abplive