2026 లో ఈ రాశులవారికి పెళ్లవుతుంది!

Published by: RAMA

వివాహం కోసం ప్రయత్నాలు చేస్తున్నవారిలో మిథున రాశివారుంటే.. 2026లో మీకు పెళ్లవుతుంది

Published by: RAMA

సింహ రాశి వారు ప్రేమ వివాహం చేసుకోవాలి అనుకుంటే 2026లో మీ కోర్కె నెరవేరుతుంది

Published by: RAMA

గురు గ్రహ అనుగ్రహంతో 2026లో కన్యా రాశి వారికి వివాహయోగం ఉంది

Published by: RAMA

కుంభరాశి అవివాహితులు చేస్తున్న ప్రయత్నాలు 2026లో ఓ కొలిక్కి వచ్చే అవకాశాలున్నాయి

Published by: RAMA

గురుడు, శుక్రుడు , కుజుడు బలహీనంగా లేదా దోషపూరితంగా ఉంటే వివాహం ఆలస్యం అవుతుందని చెబుతారు జ్యోతిష్య శాస్త్ర పండితులు

Published by: RAMA

మంగళవారం నాడు హనుమంతుని, గురువారం అరటి చెట్టును పూజిస్తే.. వివాహానికి సంబంధించిన కొన్ని దోషాలు తొలగిపోతాయని చెబుతారు

Published by: RAMA

అమ్మాయిలు రుక్మిణి కళ్యాణం, అబ్బాయిలు సర్వదేవ కృత శ్రీ లక్ష్మీ స్తోత్రం పఠిస్తే వివాహానికి ఉన్న అడ్డంకులు తొలగిపోతాయట

Published by: RAMA